Sreeleela : ప్రస్తుతం స్టార్ హీరోయిన్ లు అందరిని కూడా గడగడలాడిస్తున్న కుర్ర హీరోయిన్ శ్రీల అంటే మామూలు క్రేజ్ లేదు. ఇంచుమించుగా అందరు స్టార్ హీరోలు సరసన నటించడానికి అవకాశం దొరికేస్తుంది. ఇంకా ఈమె ( relationship with kgf hero ) చేతిలో దగ్గర దగ్గర 10 ప్రాజెక్టులు ఉన్నాయని అంటున్నారు. కన్నడ నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శ్రీలల తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన సత్తాని భయంకరంగా చాటుతుంది. ఎక్కడ చూసినా శ్రీలీలే కనిపిస్తుంది.. చాలా సినిమాల్లో.. చాలా ఈవెంట్స్ లో, ప్రతి న్యూస్ లో ఈమె కనిపిస్తుంది. మహా మహా హీరోయిన్ లు పాపం ఈమె వచ్చిన తర్వాత అవకాశాలను కోల్పోతున్నారు.
ఎందరికో దక్కాల్సిన అవకాశాల్ని శ్రీలీల లాగేసుకుంటుందని వార్తలు కూడా వస్తున్నాయి. ఎక్కడ చూసినా ఈమె హవా బాగా నడుస్తుంది. అయితే ఇప్పుడు శ్రీలీల మీద ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. శ్రీలీల కన్నడ స్టార్ హీరో యశ్ మధ్య ఒక రిలేషన్ ఉందని అంటున్నారు. వీళ్లిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏమిటో తెలుసా అని తెగ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎందుకంటే తెలుగులో ఒక హవా నడుపుతున్న శ్రీలీల ఒకవైపు.. కన్నడలో యశ్ అంటే ఎంత క్రేజ్ ఉందొ తెలిసిందే.. కన్నడ వాళ్లకే కాదు మన తెలుగు వాళ్లకి కూడా అంత క్రేజ్ ఉంది ఆ హీరో అంటే.
కేజిఎఫ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కూడా దోచుకున్న హీరో యష్. ఇప్పుడు శ్రీలల హీరోయిన్ గా, రామ్ హీరోగా నటిస్తున్న స్కంద సినిమాలో శ్రీలీల కూడా నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె ( sreeleela relationship with kgf hero ) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆమెకు యష్ తో మంచి రిలేషన్ ఉందని.. వాళ్ళ కుటుంబానికి వేల కుటుంబానికి మంచి అనుబంధం ఉందని చెప్పుకుంటూ వచ్చింది. శ్రీలీల అమ్మ.. గైనకాలజిస్ట్ కావడంతో.. హీరో యశ్ భార్య రాధికకు రెండుసార్లు డెలివరీ కూడా ఆమెనే చేసిందంట. ఆ కారణంగా వాళ్ళ రెండు కుటుంబాలకి మంచి పరిచయం ఏర్పడింది అంట.
ఐశ్వర్య రాధిక డెలివరీ టైమ్ లో శ్రీలీలే హాస్పిటల్ లో ఎక్కువగా ఉండేది అంట. ఆ రకంగా శ్రీలీలకి వాళ్ళ కుటుంబంతో చాలా మంచి సాన్నిహిత్య ఉందంట. ఇక శ్రీలీల.. యాష్ ని జీజూ అని పిలిచేదంట. జీజు అంటే తెలుగులో బావ అని.. రాధికని అక్క అంటూ బావ అంటూ శ్రీలీల చనువుగా పిలిచేదంట. ఇలా తనకి యశ్ ఉన్న రిలేషన్ ( sreeleela relationship with kgf hero ) గురించి చెప్పడం జరిగింది. శ్రీలీల రామ్ తో కలిసి నటిస్తున్న స్కంద సినిమా సెప్టెంబర్ 15వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాపై రామ్ అభిమానులకు మంచి అంచనాలు ఉన్నాయి. చూడాలి రామ్, శ్రీలీల ఇద్దరూ కలిసి ఎలాంటి సక్సెస్ వాళ్ళ అకౌంట్ లో వేసుకుంటారో చూడాలని నెటిజనులు వాపోతున్నారు.