Home Cinema Sreeleela : నా గురించి ఆ మేటర్స్ ముఖం మీద బాలయ్య ఎలా చెప్పగలిగేవారో అంటూ...

Sreeleela : నా గురించి ఆ మేటర్స్ ముఖం మీద బాలయ్య ఎలా చెప్పగలిగేవారో అంటూ ఎమోషనల్ గా బయటపెట్టిన శ్రీలీల.

sreeleela-emotional-comments-on-nandamuri-balakrishna

Sreeleela : ప్రజెంట్ ఎక్కడ చూసినా మనకు ఎక్కువగా వినిపించే హీరోయిన్ పేరు శ్రీలీల. అతి తక్కువ సమయంలో ఎక్కువ పాపులారిటీ తెచ్చుకొని ఎక్కువగా సినిమాలు సంపాదించుకున్న హీరోయిన్. దసరా నుంచి పొంగల్ వరకు అనేక ( Sreeleela emotional comments on Balakrishna ) సినిమాల్లో శ్రీలల కనిపించబోతుంది. అయితే బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్ ఆయనకి హీరోయిన్గా ఆ సినిమాలో బాలకృష్ణ కూతురు పాత్రలో శ్రీలీల నటించగా.. అనిల్ రావు పూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా భగవంతు కేసరి దసరా సందర్భంగా అక్టోబర్ 19 రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ఇచ్చిన తర్వాత నుంచి సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు.

Sreeleela-emotional-Balakrishna

ఆ క్రమంలో సినిమా టీజర్, ఇంకా అనేక అప్డేట్స్, టీజర్ రిలీజ్ ఫంక్షన్ ఇవన్నీ కూడా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసుకుంటున్నాయి. ఈ సినిమాలో శ్రీలీల పాత్ర, బాలకృష్ణ పాత్ర పై అందరికీ కొంత అంచనాలు పెరుగుతున్నాయి. ఇదే క్రమంలో ( Sreeleela emotional comments on Balakrishna ) ఈ సినిమా ప్రమోషన్ నిమిత్తం శ్రీలేలా కొన్ని ఇంటర్వ్యూలు ఇస్తుంది. అలా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె అనేక పర్సనల్ విషయాలను చెప్పుకుంటూ వచ్చింది. అలా శ్రీలీల తన పర్సనల్ విషయాలు చెప్పుకుంటూ వచ్చే క్రమంలో.. బాలకృష్ణ గురించి కొన్ని ఎమోషనల్ డైలాగ్స్ ని చెప్పింది. ఇంతకీ శ్రీలీల బాలకృష్ణ గురించి ఏం చెప్పిందో తెలుసుకుందాం.

See also  Kalki 2898 AD : కల్కి 2898 ఎడి సినిమాలో రాజమౌళికి కావాలనే అలాంటి పాత్ర ఇచ్చారట.. ఇక సంచలనమే..

Sreeleela-Nandamuri-Balakrishna

బాలకృష్ణ చాలా సీనియర్ యాక్టర్. ఆయన నటన, ఆయన మాట, ఆయన నాలెడ్జి అన్ని కూడా చాలా గొప్పవి. ఆయన చాలా బాగా మాట్లాడుతారు. నా గురించి అనేక విషయాలు బాలకృష్ణ గారికి బాగా తెలుసు. నేను డాక్టర్ చదువుతున్నానన్న విషయం ఆయనకి తెలుసు. నేను ఎప్పుడైనా ఎగ్జామ్స్ కి వెళ్లి వచ్చిన తర్వాత షూటింగ్లో ( Sreeleela emotional comments on Balakrishna ) ఆయనతో మాట్లాడుతూ ఉంటే.. ఆయన కొన్ని ప్రశ్నలు అడిగేవారు. అలాగే వాటికి సమాధానాలు కూడా ఆయన చాలా బాగా చెప్పేవారు. అసలు ఆయన డాక్టర్ చదవలేదు కదా ఈ విషయాలన్నీ ఆయనకు ఎలా తెలుసు అని ఆశ్చర్యపోయేదాన్ని. బాలకృష్ణ గారికి అనేక విషయాలు బాగా తెలుసు. అన్నిట్లోనూ చాలా పరిజ్ఞానం ఉన్న వ్యక్తి. చాలా బాగా మాట్లాడుతారు అని చెప్పింది.

See also  Chiranjeevi : చిరంజీవి ఎత్తుకున్న ఈ కుర్రాడు గుర్తున్నాడా.. ఇప్పుడు హీరో అయ్యాడని మీకు తెలుసా?

Sreeleela-Nandamuri-Balakrishna-Kajal

అంతేకాకుండా శ్రీలీల ఇంకా మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను బాలకృష్ణ గారిని చిచ్చా చిచ్చా అని పిలుస్తాను. నిజంగా బాలకృష్ణ గారు బయట కూడా నాకు ఆయన చిచ్చానే అంటూ ఎమోషనల్ గా మాట్లాడింది. ఇంకా ఈ సినిమాపై నందమూరి అభిమానులకు విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే శ్రీలీల తనదంటూ క్రేజ్ సంపాదించుకోవడమే కాకుండా.. బాలకృష్ణ ఒక యంగ్ ప్రజంట్ ఎక్కువ క్రేజ్ ఉన్న ఒక హీరోయిన్ ని తన కూతురుగా పెట్టుకొని.. వాళ్ళిద్దరూ కాంబినేషన్ ఎక్కువగా సినిమాలో కనిపించే క్రమం కనిపిస్తుంది. కనుక అటు యూత్ ని, ఇటు మిడిల్ ఏజ్ వాళ్ళని అందరిని కూడా అట్రాక్ట్ చేసుకునే విధంగా సినిమా ఉంటుందని.. కచ్చితంగా బ్లాక్బస్టర్ హిట్ అవుతుందని అంచనాలతో ఉన్నారు.