Soundarya : సినిమా రంగంలో అవకాశం రావాలంటే అదృష్టం కావాలి. అలాగే అందులో నిలబడాలి అంటే విపరీతమైన ట్యాలెంట్ , అదృష్టం అన్నీ కలిసి రావాలి. ఇలా హీరో, హీరోయిన్స్, ఇతర నటీనటులు ఎవరు ( Soundarya was told Chiranjeevi ) నిలబడాలన్నా కూడా ఎంతో కృషి చేయాలి కానీ.. వాళ్ళ కృషికి తగిన ప్రతిఫలం సినిమా రంగంలో కనిపిస్తాది. వాళ్లు ఉన్నంతకాలం వాళ్ళని అభిమానులు అభిమానిస్తూ కనిపిస్తూ ఉండగా.. వాళ్ళు లేకపోయినా కూడా వాళ్ళని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ, వాళ్ళని చూస్తూ ఉండే అభిమానులు ఉంటారు. చనిపోయాక కూడా బ్రతికి ఉన్నట్టే కనిపించే తారలు సినిమా తారలు.
అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతూ అందరి స్టార్ హీరోలు సరసన అప్పట్లో ( Soundarya was told Chiranjeevi ) నటించేసిన హీరోయిన్ సౌందర్య. ఆమె చనిపోయి ఇంత కాలం జరిగినా కూడా.. ఇంకా ఆమెను మర్చిపోయే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఇప్పటికీ టీవీలో ఆమె సినిమా చూస్తే కన్నీళ్లు కార్చుకుంటారు. ఆమె అందచందాలు, హావభావాలు ఆస్వాదిస్తూ ఇలాంటి హీరోయిన్ మళ్లీ ఎప్పుడు వస్తుందో అంటూ చూస్తూ ఉంటారు. అలాంటి సౌందర్యం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. సౌందర్య ఒకసారి చిరంజీవితో ఈ దుర్మార్గుడు నా జీవితంలో ఇలాంటి పనిచేశాడు అని చెప్పిందంట.
ఇంతకీ ఎవరు ఆ దుర్మార్గుడు? ఎవరు ఆమె జీవితంలో ఎప్పుడూ జరగనిది ఒకటి చేశాడు? అది మళ్ళీ చిరంజీవితోనే ఎందుకు చెప్పింది? అనే విషయం తెలుసుకుందాం. సినిమాల్లో విలన్ గా నటించే సత్య ప్రకాష్ గురించి ( Soundarya was told Chiranjeevi ) చాలామందికి తెలుసు. సత్య ప్రకాష్ విలన్ గా ఎంతో అద్భుతంగా నటిస్తాడు. అంతేకాకుండా సినిమాల్లో హీరోయిన్స్ ని రేప్ చేసే రేపిస్టుగా కూడా అతను చాలా నటించాడు. అతని నటనకు అతను అలాంటి వచ్చే పాత్రలకు ఎప్పుడు ఆలోచించుకొని అయినా ఇది ప్రొఫెషన్ ఈ కెరీర్ లో ఇలాగే వాళ్ళు ఇచ్చిన పాత్రని జీవించి నటించాలని కష్టపడి పని చేసుకునే మనిషి అతను. ఒకసారి సత్య ప్రకాష్ షూటింగ్లో ఉంటుండగా అన్నపూర్ణ స్టూడియోస్ లో అక్కడే చూడాలని ఉంది సినిమా షూటింగ్ కి చిరంజీవి, సౌందర్య పక్కపక్కన కుర్చీలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు.
అక్కడికి సత్య ప్రకాష్ వెళ్లడంట. సత్య ప్రకాష్ ని చూడగానే సౌందర్య నా సినీ జీవితంలో ఒకే ఒక్కసారి అలాంటి పని జరిగింది. అది కూడా ఈ దుర్మార్గుడే చేశాడు అని చిరంజీవిని చూసి చెప్పిందంట. దానితో అతను ఆమె పొగిడినట్టుగా ఫీల్ అయ్యి ఆనందంతో పొంగిపోయాడంట. ఇంతకీ అసలు సంగతి ఏమిటంటే.. పెళ్లి చేసుకుందాం రా సినిమాలో సత్య ప్రకాష్ సౌందర్యని పాడుచేసిన సీన్ ఉంటుంది. దాన్ని ఉద్దేశించి సౌందర్య తన సినీ కెరీర్ లో అలాంటి సీన్ నటించిన ఒక్క సినిమాలోనే.. అందులో కూడా ఆ పాత్రలో నటించింది ఈ దుర్మార్గుడే అని చిరంజీవితో సరదాగా సౌందర్య అతన్ని చూపించి చెప్పిందంట. సరదాగా సౌందర్య అప్పుడు అన్నమాట ఇప్పుడు నెటిజనులు ఒకరితో ఒకరు షేర్ చేసుకుని నవ్వుకుంటున్నారు..