Home Cinema Balakrishna – Soundarya : అవమానించిన సౌందర్యకి బాలకృష్ణ ఎంత ఘాటుగా సమాధానం చెప్పాడంటే..

Balakrishna – Soundarya : అవమానించిన సౌందర్యకి బాలకృష్ణ ఎంత ఘాటుగా సమాధానం చెప్పాడంటే..

soundarya-rejected-that-offer-in-balakrishnas-movie

Balakrishna – Soundarya : నటసింహ నందమూరి బాలకృష్ణ ఇప్పటికీ తోటి స్టార్ హీరోలు, యంగ్ హీరోలతో పోటీపడుతూ.. తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని నిలబెట్టుకొని.. దాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. బాలకృష్ణ హీరోగా చేసే ( Soundarya rejected that offer ) సినిమాలో నటించడానికి కుర్ర హీరోయిన్ల సైతం క్యూ కడతారు. ఎందుకంటే బాలకృష్ణ సరసన నటించడం వలన బాలయ్య అభిమానులందరికీ ఆ హీరోయిన్స్ దగ్గర అయ్యి.. వాళ్ళ రేంజ్ ని పెంచుకుంటారు. అలాంటిది ఒక టాప్ హీరోయిన్ బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటించమని అడగగా.. బాలయ్య సరసన ఆ పాత్రలో నటించడానికి తనకి అభ్యన్తరంగా ఉందని.. దానికి కారణం చెప్పి మరీ ఆఫర్ ని రిజెక్ట్ చేసిందట. నందమూరిబాలకృష్ణ సరసన నటించడానికి ఒప్పుకొని ఆ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా?

See also  Shruti Haasan: జాకెట్ కూడా లేకుండా చేసి ఎంత నరకం చూపారంటే..

soundarya-rejected-that-offer-in-balakrishnas-movie

ఎవరో కాదు అందాల నటి సౌందర్య. బాలకృష్ణ సినిమా చెన్నకేశవరెడ్డి మనలో చాలామంది చూసే ఉంటారు. టబు మరియు శ్రియ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయగా.. పెద్ద బాలకృష్ణ చిన్న బాలకృష్ణ కి తండ్రి పాత్ర పోషించాడు. పెద్ద బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటించడానికి సౌందర్యని అడిగారంట. కానీ సౌందర్య బాలకృష్ణ సరసన హీరోయిన్గా నటించడానికి ఒప్పుకోలేదంట. దానికి కారణం ఏమిటంటే బాలకృష్ణ ( Soundarya rejected that offer ) నటించిన చెన్నకేశవరెడ్డి సినిమాలో తండ్రి పాత్రలో ఉన్న బాలకృష్ణ సరసన సౌందర్యం హీరోయిన్గా నటిస్తే.. అప్పటికి స్టార్ హీరోయిన్గా వెలుగుతున్న సౌందర్యకి తన కెరియర్ దెబ్బ తినే అవకాశం ఉందని ఆలోచించి ఆఫర్ ని నో చెప్పేసింది అంట.

See also  Aarthi Agarwal: ఆ హీరోతో అలాంటి పని చేసినందుకే తరుణ్ ఆర్తీ అగర్వాల్‌తో విడిపోయ్యాడా.?

soundarya-rejected-that-offer-in-balakrishnas-movie

ఇక సౌందర్య నో చెప్పేసరికి ఆ సినిమా దర్శకుడు మరియు నిర్మాత బాలకృష్ణ సరసన తండ్రి పాత్రలో నటించిన బాలకృష్ణ సరసన టబు ని.. కొడుకు పాత్రలో నటించిన బాలకృష్ణ సరసన శ్రీయ ని హీరోయిన్స్ గా తీసుకోవడం జరిగింది. ఈ సినిమాలో బాలకృష్ణ టబు ల మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. అలాగే చెన్నకేశవరెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ అయిన ( Soundarya rejected that offer ) విషయం మనందరికీ తెలిసిందే. దీనితో బాలకృష్ణ సరసన నటించడానికి సౌందర్య బెట్టు చేసినప్పటికీ.. మా బాలయ్య బాబు ఇంకొక హీరోయిన్ ను తన సరసన పెట్టుకుని.. చెన్నకేశవ రెడ్డి సినిమాని సూపర్ హిట్ చేసుకుని.. సౌందర్యకు బుద్దొచ్చేలా.. తన సినిమా హిట్ తో సౌందర్యకి ఘాటైన సమాధానం చెప్పాడని బాలకృష్ణ అభిమానులు అప్పట్లో వాపోయారు..

See also  Naga Chaitanya : అనుష్కను పెళ్లి చేసుకోవాల్సిన నాగ చైతన్య.. ఎందుకు క్యాన్సిల్ అయ్యిందంటే..

soundarya-rejected-that-offer-in-balakrishnas-movie

ఇదిలా ఉంటె కెరియర్ కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న సౌందర్య కూడా సినిమా రంగంలో ఎక్కువ కాలం నిలవలేకపోయింది. సినిమా రంగంలో స్టార్ హీరోయిన్ స్థాయిలో ఉండగానే ఆమె పెళ్లి చేసుకున్నది. పెళ్లి తరవాత ఆమె సినిమా రంగానికి కొంత దూరం అయింది. ఆ అయినా కూడా ఆమె ఫేమ్ మాత్రం ఎక్కడా తాగలేదు. ఆ కారణంగా ఆమె రాజకీయాలలోకి ఎంటర్ అయ్యింది. పాలిటిక్స్ లో బీజేపీ తరపున ఆమె ప్రచారాలు చేస్తూ.. ఆ పార్టీలో చేరింది. కానీ దురదృష్టం ఆమెను వెంటాడి.. ప్రచారానికి బయలుదేరిన, ఆమె హెలికాఫ్టర్ యాక్సిడెంట్ కాగా .. అందులో సౌందర్య మరనించి.. తెలుగు సినీ అభిమానులను, ఆమె అభిమానులకు అందరికీ దుఃఖాన్ని మిగిల్చింది.