Home Cinema Sobhita Dhulipala : నాగచైతన్యకు శోభిత దూళిపాలతో పెళ్లి.. చీరతో సిద్ధమంటూ సమంత పై సవాలు!

Sobhita Dhulipala : నాగచైతన్యకు శోభిత దూళిపాలతో పెళ్లి.. చీరతో సిద్ధమంటూ సమంత పై సవాలు!

sobhita-dhulipala-hands-up-and-shows-her-beauty-in-a-saree

Sobhita Dhulipala : గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో శోభిత దూళిపాల తెగ వైరల్ అవుతున్న విషయం మనకు తెలిసిందే. నాగచైతన్యకి ఈమె లేటెస్ట్ గర్ల్ ఫ్రెండ్ అని.. వీళ్లిద్దరి మధ్య ఏదో నడుస్తుందని.. వీళ్లిద్దరూ కచ్చితంగా పెళ్లి చేసుకుంటారని అనేక వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం అయ్యాయి. ఇటీవల ( Sobhita Dhulipala in saree ) పిఎస్2 సినిమాలో ఈమె నటించింది. శోభిత ధూళిపాల, నాగచైతన్య ప్రేమించుకున్నారో లేదో పెళ్లి చేసుకుంటారో లేదో తెలియదు గాని.. ఈమె పేరు ముందు అక్కినేని కోడలు అంటూ మాత్రం అనేస్తున్నారు. ఈ క్రమంలో అభిమానులు నిజంగానే వీళ్లిద్దరు ప్రేమించుకుంటే బాగుణ్ణు పెళ్లి చేసుకుంటే ఇంకా బాగుంటాది అంటున్నారు.

sobhita-dhulipala-hands-up-and-shows-her-beauty-in-a-saree

ఇదిలా ఉంటే అక్కినేని నాగచైతన్య.. సమంత ని ఒకటి రెండు సంవత్సరాల కాదు.. ఏకంగా ఏడు సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత కొంతకాలం పాటు అన్యోన్యంగా కలిసి ఉన్న ఈ జంట.. పెళ్ళైన నాలుగేళ్లకే విడిపోయారు. అలా విడిపోయిన ఈ జంట మళ్లీ కలిస్తే బాగుంటుందని వాళ్ళిద్దరి అభిమానులు ( Sobhita Dhulipala in saree ) ఎప్పుడూ కోరుతూనే ఉంటారు. అయితే ఒక జంట కలిసి ఉండడం అనేది, ఎవరు కోరుకోవడం వల్ల జరిగే పని కాదు. కలిసే ఆ ఇద్దరి మనసులో కలిసి ఉండాలని అని అనిపించాలి. ఒకరితో ఒకరు అడ్జస్ట్ అవుతూ ఆనందంగా జీవించడం.. అందులో ఆనందం ఉందనుకోవడం జరిగితేనే కలిసి ఉండగలరు. అయితే శోభిత ధూళిపాతిపై సోషల్ మీడియాలో..

See also  Samantha: భర్తతో విడాకుల తర్వాత సమంత మాజీ మరిదితో రొమాన్స్ చేయనున్నదా.? అలా ఐతే చైతు పరిస్థితి..

sobhita-dhulipala-hands-up-and-shows-her-beauty-in-a-saree

ఒక వార్త గట్టిగా హల్చల్ చేస్తుంది. నాగచైతన్య శోభిత దూళిపాలని ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటున్నాడని అనేక వార్తలు వస్తున్నాయి. తెల్లని కాటన్ చీర కట్టుకొని.. అందంగా ఫోటోలను సోషల్ మీడియాలో వదిలింది. ఆ చీరలో ఆమె తన అందాన్ని, చాలా అందంగా ఆరబోస్తూ కనిపించింది. అయితే ఎక్కడా కూడా అసభ్యత లేకుండా.. చీర కూడా కాటన్ చీర కట్టుకొని, సంస్కారంగా కనిపించింది. ఇప్పటికే పేరు ముందు అక్కినేని ( Sobhita Dhulipala in saree ) కోడలు అని జోడించేసి ఆమె గురించి జనాలు మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇక ఈ చీరతో శోభిత ధూళిపాలని చూసి అక్కినేని వంశానికి కోడలుగా కావాలనే ఇలాంటి కాటన్ సారీస్ తో సింపుల్గా, క్లాస్ గా కనిపిస్తూ ఫోటోలు తీసుకుని పెడుతుందని కొందరు అంటున్నారు.

See also  Pavitra Lokesh: స్టార్ హీరోయిన్లను తలదన్నే రెమ్యూనరేషన్ తీసుకుంటున్న పవిత్ర లోకేష్.. ఒక్కరోజు ఎంత ఛార్జ్ చేస్తుందో తెలుసా.?

అమలా కూడా ఇలాగే పెళ్లి తర్వాత సింపుల్ గా మారిపోయింది. మొదటి నుంచి అమల కొంత సింపుల్ గానే ఉండేది గాని, సినిమాల్లో నటించడం వల్ల ఏదో కొంచెం అటు ఇటుగా మేకప్ అవ్వడం, ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకోవడం చేసేది. కానీ పెళ్లి తర్వాత అమల చాలా సింపుల్ గా తయారయ్యి.. చక్కటి కాటన్ చీరలు, కాటన్ డ్రెస్సెస్ వేసుకుని ఎంతో డీసెంట్ గా ఉంటాది. అలాగే ఇప్పుడు శోభిత దూళిపాల కూడా అత్తగారికి తగ్గట్టు కాటన్ చీర కట్టుకుని.. తన క్లాస్ లుక్ ని చూపిస్తుంది. ఇదంతా సమంత కోసమే చేస్తుందని.. నేను అక్కినేని ఇంటికి కోడలుగా వెళ్ళబోతున్నాను, చీర కట్టుకొని నేనెలా ఉండబోతానో కూడా వాళ్లకు చూపిస్తున్నాను, ఇక నువ్వు కాస్కో అన్నట్టు సవాలు విసుగుతున్నట్టు ఆమె ఫోటో ఉందని నెటిజన్లు కామెంట్లు చేసుకుంటున్నారు. వదిలేసిన తరవాత చైతు ఎవర్ని చేసుకున్నా.. సమంతకు కలిగే బాధ ఏమి ఉండదని అభిమానులు అంటున్నారు..