Home Cinema Sobhita Dhulipala : తనకి కాబోయే మొగుడెవరో బయటపెట్టిన శోభితా దూళిపాల.. ఇక చైతు ఫాన్స్..

Sobhita Dhulipala : తనకి కాబోయే మొగుడెవరో బయటపెట్టిన శోభితా దూళిపాల.. ఇక చైతు ఫాన్స్..

sobhita-dhulipala-comments-about-her-would-be-husband

Sobhita Dhulipala : గత కొన్ని రోజుల నుంచి శోభిత ధూళిపాల గురించి సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. దానికి అసలైన కారకుడు నాగచైతన్య. ఎందుకంటే నాగచైతన్య సమంత విడిపోయిన తర్వాత ( Sobhita Dhulipala comments about her Husband ) అందరి కళ్ళు శోభిత ధూళిపాల మీద పడ్డాయి. అప్పటినుంచి ఆమెకి నాగచైతన్యకి ఏదో ఉందంటూ వార్తలు రావడం మొదలుపెట్టాయి. నాగచైతన్య సమంత ఏం మాయ చేసావే సినిమా దగ్గరనుంచి వీళ్ళ ప్రయాణం మొదలయ్యి.. ప్రేమగా మారి.. ఎంతో చక్కటి లవ్ జంటగా పేరు తెచ్చుకొని చివరికి.. పెద్దలందరిని ఒప్పించి ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే.

sobhita-dhulipala-comments-about-her-would-be-husband

నాగచైతన్య, సమంత పెళ్లి జరిగిన తర్వాత కొన్నాళ్లు బాగానే ఉన్నారు. అతి తొందరలోనే వాళ్ళిద్దరూ కొన్ని కారణాల వలన విడిపోయి విడాకులు తీసుకోవడం అనేది జరిగింది. చైతు సమంత విడిపోయినప్పటికీ ( Sobhita Dhulipala comments about her Husband ) కూడా వాళ్ళ అభిమానులు మాత్రం వాళ్ళిద్దర్నీ విడిగా ఊహించుకోలేకపోతున్నారు. ఎప్పటికప్పుడు వీళ్ళిద్దరూ మళ్ళీ కలిస్తే బాగుణ్ణు అని అనుకుంటున్నారు. మరోపక్క చైతు ఇంకొక హీరోయిన్ ని ప్రేమించాడని.. పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ కొన్ని రోజులు తెగ వార్తల వైరల్ అయ్యాయి. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో చూస్తే శోభిత అనే కూడా వార్తలు హల్చల్ చేశాయి. దీనితో వీరిద్దరి మధ్యన ఏదో ఉందని ప్రేమించుకుంటున్నారని.. తొందరలో పెళ్లి చేసుకోబోతున్నారని కూడా వార్తలు హల్చల్ చేశాయి.

See also  Samyuktha Menon: సంయుక్త మీనన్ కు కెరీర్ పొంచి ఉన్న ప్రమాదం.. ఇదేజరిగితే ఇక ఇంటికే..

sobhita-dhulipala-comments-about-her-would-be-husband

దీనిపై నాగచైతన్య, సోబిత ధూళిపాల ఇద్దరూ కూడా కచ్చితంగా ఎన్నోసార్లు చెప్పారు. మా ఇద్దరి మధ్యన ఎలాంటిది లేదని.. కేవలం మేము ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అని మాత్రమే చెప్పుకుంటూ వస్తున్నారు. అయినప్పటికీ కూడా అభిమానులు ఎక్కడ నమ్మడం లేదు. దానికి కూడా కారణం లేకపోలేదు.. ఏ హీరో హీరోయిన్ ( Sobhita Dhulipala comments about her Husband ) ఎప్పుడు ప్రేమించుకున్నా కూడా.. స్టార్టింగ్ లోనే కనిపెట్టినా.. ఎంతమంది ఎన్ని అడిగినా.. ఎంతమంది ఎన్ని కామెంట్లు చేసినా కూడా.. వాళ్ళు చివరికి పెళ్లి చేసుకునే పోజీషన్ వచ్చేవరకు కూడా.. వాళ్ళ ప్రేమించుకుంటున్నాం అని గాని.. వాళ్ళ మద్యలో ఏదో ఉందని కానీ.. వాళ్ళు ఎప్పుడూ ఒప్పుకోరు. ఇది చాలా సహజం కానీ.. వాళ్ళను చూస్తే అభిమానులకు మాత్రం అర్థం చేసేసుకోవడం వాళ్ళ తెలివి.

See also  Venkatesh-Nagarjuna: వెంకటేష్ అసహ్యించుకున్న కథతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టిన అక్కినేని నాగార్జున..

sobhita-dhulipala-comments-about-her-would-be-husband

ఇంటర్వ్యూలో తన భర్త ఎలా ఉండాలో.. ఎలాంటి వాడు తన భర్త అనేది ఖచ్చితంగా చెప్పేసింది. శోభిత ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జీవితం చాలా చిన్నది.. దాన్ని అర్థం చేసుకోగల వ్యక్తిత్వం నా భర్తకు ఉండాలి. అలాగే సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ఇతరులకు దానం చేసే గుణం ఉండాలి. అంతేకాదు ప్రకృతి ప్రియుడు అయి ఉండాలి. లైఫ్ లో ఎంతో ఎత్తుకు ఎదిగినా కూడా అహంకారం అనేది రాకుండా ఒదిగి ఉండాలి. అంతేగాని లేనిపోని హంగామాలకు, గొప్పలకు పోకూడదని ఆమె చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తనకి నాగచైతన్యకి ఈమధ్య ఏదో ఉందని వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని.. అలాంటి వార్తలు తాను పట్టించుకోనని నాగచైతన్య కేవలం తనకు మంచి స్నేహితుడు మాత్రమే అని కచ్చితంగా గట్టిగా చెప్పింది.