Home Cinema Sobhan Babu : తనకెంతో ఇష్టమైనది చివరి రోజుల్లో దూరం కావడంతో శోభన్ బాబు ఏం...

Sobhan Babu : తనకెంతో ఇష్టమైనది చివరి రోజుల్లో దూరం కావడంతో శోభన్ బాబు ఏం చేశారో తెలుసా?

sobhan-babu-suffered-because-of-one-reason-in-his-last-days

Sobhan Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో సోగ్గాడిగా అందగాడిగా అమ్మాయిలకు ఇష్టమైన హీరోగా మంచి పేరు సంపాదించుకున్న హీరో శోభన్ బాబు. ఈయన సినిమాలు అంటే అన్ని తరహా సినీ అభిమానులకి కూడా ఇష్టం. అన్ని ( Sobhan Babu suffered in his last days ) వయసుల వారిని అందరిని ఆకట్టుకునే శక్తి ఉంది శోభన్ బాబుకి. శోభన్ బాబు సినిమా రంగంలో అడుగుపెట్టిన కొత్తల్లో చాలా కష్టాలు పడ్డారు కానీ.. తర్వాత ఆయనకంటూ ఒక క్రేజీ మొదలైన తర్వాత దూసుకొని వెళ్ళిపోయారు. ఎన్నో రికార్డ్ సృష్టించిన శోభన్ బాబు అందం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

sobhan-babu-suffered-because-of-one-reason-in-his-last-days

శోభన్ బాబు సరసన నటించడానికి ఆ రోజుల్లో హీరోయిన్స్ ఎగబడేవారు. ఆయన అందానికి ఎందరో హీరోయిన్స్ ఫిదా అయిపోయారు. శోభన్ బాబు మంచి నటుడు మాత్రమే కాకుండా రియల్ లైఫ్ లో కూడా మంచి వ్యక్తిని, మంచి మనసున్న మనిషిని,అందరి మంచి కోరుకునే మనిషిని ఎన్నోసార్లు ఎందరో చెప్పారు. అంతేకాకుండా తన కెరీర్లో ( Sobhan Babu suffered in his last days ) సంపాదించుకున్న ప్రతి రూపాయికి విలువనిచ్చి.. దాన్ని ఎలా ఇంకా పెంచుకోవాలి, ఎంత జాగ్రత్తగా బ్రతకాలి అని ఆలోచనలో ఉన్న మనిషి ఆయన సినిమా రంగంలో టాప్ హీరోగా ఒక స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుని హీరో శోభన్ బాబు.

See also  Shruti Haasan: అలాంటి ఆలోచనలు నాకు చిన్నతనంలోనే వచ్చాయని అందుకే 19 ఏళ్ళకే శృతి హాసన్ అలా చేసానంటూ బోల్డ్ కామెంట్స్..

sobhan-babu-suffered-because-of-one-reason-in-his-last-days

సాధారణంగా తన రంగంలో తాను అంత సక్సెస్ ని సాధించిన ఎవరైనా కూడా వాళ్ల పిల్లల్ని అదే రంగంలోకి తీసుకురావాలని అందులోనే తన స్టార్ డం అని పిల్లల ద్వారా ఇంకా నిలబెట్టాలని ఎంతో కోరుకుంటారో కానీ శోభన్ బాబు మాత్రం అలాంటి పని చేయలేదు. అయినా ఆయన పిల్లల్ని శ్రద్ధగా చదివించుకున్నారు. చదువు ( Sobhan Babu suffered in his last days ) విషయంలో ఆయన చాలా స్ట్రిక్టుగా చదువుని ఎంతో నమ్మే వ్యక్తిగా ఉండేవారు. అలాగే పిల్లలకు చదువు పెద్దవాళ్లు ఏమాత్రం డబ్బులు ఉన్నా పొదుపుగా బ్రతికి ఆస్తులు కూడా పెట్టాలనే ఆలోచన వ్యక్తి చాలా తెలివైన జాగ్రత్తపరుడైన అందమైన వ్యక్తి శోభన్ బాబు.

See also  Sampoornesh babu: సినిమాల్లోకి రాక ముందు సంపూర్ణేష్ బాబు చేసే పని సంపాదన తెలిస్తే మీరు షాకే..

శోభన్ బాబు హీరోగా ఆయన రాణించినంత కాలం రాణించి.. ఆ తర్వాత హీరో పాత్రలకి వయసు అయిపోయిన తర్వాత ఆయన సినిమాలకు దూరంగానే ఉన్నారు తప్పా.. చిన్న చిన్న పాత్రలు సైడ్ పాత్రలో వేయడానికైనా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలేదు. ఇష్టపడలేదు తనని తాను ఎప్పుడూ హీరోగానే ఊహించుకుంటూ .. అంతే అందాన్ని, ఆయన ఆనందాన్ని ఉంచుకునే మనిషి శోభన్ బాబు. కానీ ఆయనకి అన్నిటికంటే ఇష్టమైనది అందమంట. ఆయన అందాన్ని కోల్పోయి చివరి రోజుల్లో.. ముసలి రూపం వచ్చేసరికి ఆయన భరించలేకపోయారట.. చివరలో ఆయన ఆయనకు దూరమైన అందం వలన ఆయన మానసికంగా చాలా కృంగిపోయి ఎక్కడికి బయటికి వెళ్లకుండా ఎవరిని కలవకుండా చాలా బాధతో చనిపోయారని అప్పట్లో వార్తలు వచ్చేవి. ఏదేమైనా ఆయన అందం తగ్గిందని ఆయన అనుకున్నారేమో కానీ.. శోభన్ బాబు అంటే ఒక సోగ్గాడిగా, అందగాడిగా మంచి నటుడుగా ఎప్పుడూ అందరి గుండెల్లో మంచి స్థానం సంపాదించుకున్న హీరో మాత్రమే..