Allu Arjun : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రెటీస్ గురించి ఏదో ఒక రకమైన వార్త ఎప్పుడు వస్తూనే ఉంటుంది. ఆ వార్తలో కొన్ని నిజాలు ఉండొచ్చు, కొన్ని రూమర్స్ గానే మిగిలిపోవచ్చు. అలాగే ముఖ్యంగా వాళ్ళ ఫేవరెట్ హీరోల, హీరోయిన్స్ పర్సనల్ విషయాలు సోషల్ మీడియా ద్వారా తెలిస్తే.. దానితో ( Allu Arjun on their first night ) ఎంతో ఆనంద పడిపోతుంటారు అభిమానులు. కొన్ని బాధ కలిగిస్తే, కొన్ని ఆనందాన్ని కలిగిస్తే, కొన్ని నవ్వులు రప్పిస్తాయి. ఇలా ఏదో ఒక వార్తతో సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ రన్ అవుతూనే ఉంటున్నారు. అలాగే ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై ఒక వార్త హల్చల్ చేస్తుంది.
అల్లు అర్జున్‌కి చిన్నప్పటినుంచి ఒక అలవాటు ఉందంట. అదేంటంటే.. ప్రతిరోజు తను చేసే పనిని రాత్రి పడుకునే ముందు అందులో ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయాలన్ని డైరీలో రాసి పడుకుంటాడు అంట. డైరీ మెయింటైన్ చేయడం ( Allu Arjun on their first night ) అనేది కొంతమందికి బాగా అలవాటు ఉంటుంది. పూర్వం ఈ అలవాటు చాలా ఎక్కువ మందిలో ఉండేది. ఇప్పుడు కొంచెం కొంచెంగా తగ్గింది. అయితే డైరీ రాయడం అనేది మంచి అలవాటు. అల్లు అర్జున్ చిన్నప్పటినుంచి అలవాటును చేసుకున్నాడు అంట. పడుకునే ముందు కచ్చితంగా డైరీలో తన ఇంపార్టెంట్ విషయాలన్నీ ఆరోజు రాసుకునే పడుకుంటాడంట.
అలాగే అల్లు అర్జున్ పెళ్లి జరిగిన తర్వాత.. ఫస్ట్ నైట్ రోజు లోపలికి వెళ్లేటప్పుడు ఆ డైరీ తీసుకొని వెళ్ళాడు అంట. ఆరోజు కూడా డైరీ రాసుకుని పడుకోవాలని ఫిక్స్ అయ్యాడంట. దానితో అల్లు అర్జున్ చేసిన ఆశ్చర్యకరమైన పనిని చూసి.. స్నేహ రెడ్డి ఆశ్చర్యపోయిందట. ఫస్ట్ నైట్ రోజు కూడా డైరీ రాయాలనుకున్న అల్లు అర్జున్ వైపు ( Allu Arjun on their first night ) చూసి నవ్వాలో.. లేదా నిజంగా అతను ఏ పనిలోనైనా అంత సిన్సియర్‌గా ఉంటాడని ఆనందించాలో.. లేదా అల్లు అర్జున్‌కి అంత బాగా డైరీ రాయడం అనేది అలవాటు అయిందని అనుకోవాలో తెలియడం లేదని అనుకొని ఆశ్చర్యపోయిందట. ఇలా అల్లు అర్జున్ పర్సనల్ విషయంపై సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఇందులో ఎంతవరకు నిజమందో తెలియదు గానీ.. ఇది చదివి మాత్రం అందరూ తెగ నవ్వుకుంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప2 షూటింగ్ తో విపరీతమైన బిజీగా ఉన్నాడు. పుష్ప సినిమాతో ఒక సంచలనాన్ని క్రియేట్ చేసిన అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ ఇప్పుడు మళ్లీ ఎలాంటి సంచలనం క్రియేట్ చేస్తారో అని ఎదురుచూస్తున్నారు. పుష్ప సినిమాతో జాతీయ ఉత్తమ నటుడు అవార్డుని అందుకున్న అల్లు అర్జున్.. పుష్ప2 సినిమాతో ఎలాంటి గౌరవాన్ని పొందుతాడో అని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా 2024 ఆగస్టు 15వ తేదీన రిలీజ్ అవుతుంది అని చిత్రబృందం వాళ్ళు ముందుగానే చెప్పడం జరిగింది. ఇక ఆ రోజు కోసం అల్లు అర్జున్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.