Home Cinema Singer Pranavi : ఆ డైరెక్టర్ నన్ను పక్కలోకి పిలిచాడు.. అప్పుడే అవకాశం ఇస్తా అన్నాడు..

Singer Pranavi : ఆ డైరెక్టర్ నన్ను పక్కలోకి పిలిచాడు.. అప్పుడే అవకాశం ఇస్తా అన్నాడు..

Singer Pranavi : సినిమా ఇండస్ట్రీ లో కొంతమంది కామాంధుల కారణంగా మొత్తం ఇండస్ట్రీ మీద చాలా చేదు అభిప్రాయం కలుగుతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ఆడవాళ్ళకు ఈ ఇండస్ట్రీ లో ఎదురైనా చేదు అనుభవాలు అన్నీ ఇన్ని కావు. అందం, టాలెంట్ మరియు డ్యాన్స్ ఇలా అన్నీ ఉన్నా కూడా సరైన అవకాశాలు లేక కెరీర్ ప్రారంభం అయ్యేముందే క్లోజ్ అయిపోవాల్సిన దుస్థితి వచ్చింది. కొంతమంది అయితే సర్దుకొని పోతూ ఇండస్ట్రీ లో నేడు టాప్ స్థానం లో కొనసాగుతున్నారు. మరికొంతమంది అయితే సర్దుకుపోలేక కెరీర్ ని వదిలేసి వెళ్లిపోతున్నారు.

singer-pranavi

ఇండస్ట్రీ లో పని చెయ్యడానికి అన్నీ అర్హతలు ఉన్నప్పటికీ కూడా కొంతమంది కామాంధుల పక్కలో పడుకుంటే కానీ అవకాశాలు రాని దుస్థితి ఇప్పటికీ ఉంది ఇండస్ట్రీ లో. ఇకపోతే రీసెంట్ గా ప్రముఖ సింగర్ ప్రణవి కూడా తన కెరీర్ ప్రారంభం లో ఇండస్ట్రీ నుండి ఎదురుకున్న కొన్ని చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తల్లో ఒక ప్రముఖ స్టార్ డైరెక్టర్ తన సినిమాలో పాటలు పాడే అవకాశం ఇస్తానని చెప్పాడని, తీరా అతని ఆఫీస్ కి ఒకరోజు వెళ్తే, రోజు మొత్తం తనతో గడిపితే నీకు నా సినిమాలో పాట పాడే అవకాశం ఇస్తానని అన్నాడట. దీంతో సింగర్ ప్రణవి(Singer Pranavi) కి కోపం నషాళానికి అంటుకుంది.

See also  Naga Chaitanya: సమంత కావాలా ఏంది.? ఆమె లేకపోతే ఏంటి.? ఆ ఇద్దరు కసక్కు లాంటి హీరోయిన్లతో రొమాన్స్ లో మునిగిపోతున్న చైతు..

singer-pranavi-with-husband

వెంటనే పైకి లేచి ఎలా కనిపిస్తున్నాను నీకు నేను, చెప్పు విరిగిపోతాది జాగ్రత్తగా ఉండు అంటూ సమాధానం చెప్పిందట. ఈమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ప్రణవి ఇప్పుడు సౌత్ ఇండియా లోనే మోస్ట్ వాంటెడ్ సింగర్స్ లో ఒకరు అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఈమె పాడిన ప్రతీ పాట సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషలకు కలిపి ఇప్పటి వరకు ఈమె వెయ్యికి పైగా పాటలు పాడింది. ఈమె ప్రముఖ కొరియోగ్రాఫర్ రఘు ని ప్రేమించి పెళ్లాడింది. వీళ్లిద్దరు కలిసి యూట్యూబ్ లో ఎన్నో చానెల్స్ కి ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు. ఈ దంపతులిద్దరికీ ఒక కొడుకు కూడా ఉన్నాడు.

See also  Rashmi Gautam: ప్రముఖ వ్యాపారవేత్తను పెళ్లాడనున్న రష్మీ..! తొందరలోనే ప్రకటన..??

singer-pranavi-raghu-master

ప్రణవి కేవలం సింగర్ మాత్రమే కాదు తిను డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. ప్రణవి గుంటూరు కి చెందిన విజయ్ కుమార్, అనుపమ దంపతులకి జన్మించింది. ప్రాణవికి బాగా పేరు తెచ్చి పెట్టిన పాత ‘ఈ వేళలో నీవు’ సిరివెన్నెల సీతారామ సాస్ట్రీ రచిన ఈ పాటతో ప్రణవి పేరు తెలుగు ఇండస్ట్రీ లో మారు మోగిపోయింది. తిని తన కెరీర్ ని దూరదర్శన్ లో వచ్చే ఒక పాటల పొట్టి నుండి ప్రారంబించింది. తిను 2016 లో డాన్స్ మాస్టర్ రఘు ని ప్రేమ వివాహం చేసుకుంది. రఘు మాస్టర్ తెలుగు లో మంచి పేరు ఉన్న కొరియోగ్రాఫర్.