Home Cinema Ester Noronha: కుర్ర హీరోతో ఎఫైర్.. సింగర్ నోయల్ బార్య హోటల రూమ్ లో అడ్డంగా...

Ester Noronha: కుర్ర హీరోతో ఎఫైర్.. సింగర్ నోయల్ బార్య హోటల రూమ్ లో అడ్డంగా దొరికిపోయింది గా..

Ester Noronha: ఈ నటి పేరు చెప్తే మీకు గుర్తు ఉండక పోవచ్చు, అసలు తెలియకపోవచ్చు కూడా.. కానీ ఖచ్చితంగా ఆమె ఫేస్ చూస్తే మాత్రం చాలా మంది గుర్తుపడతారు. ఇప్పుడు మీకు గుర్తొచ్చేలా నేను చెప్తాను. ఐతే ఈమె ఎవరో కారు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ మరియు సింగర్ యాక్టర్ అయినటువంటి నోయల్ శీను మాజీ భార్య అంటే ఓహో అవునా నిజమా అంటూ ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఇక ఈ హీరోయిన్ ఎస్తేరు కేవలం నటిగానే కాకుండా పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించడమే కాకుండా సంగీత దర్శకురాలిగా కూడా పని చేసింది. కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా హిందీ, తమిళ, కొంకని, కన్నడ మరాఠీ మొదలైన భాషలలో నటించి ఎంతగానో మెప్పించింది.

See also  Anirudh: ఓరినయనో... హీరోయిన్లతో అనిరుధ్ ఎఫైర్ లిస్ట్ చూస్తే షాక్..

Actress Ester Noronha

ఇక మన తెలుగు చిత్ర పరిశ్రమలో సునీల్ హీరోగా వచ్చి నటించిన చిత్రం బీమవరం బుల్లోడు చిత్రంలో హీరోయిన్ గా నటించినది. అలాగే జయ జానకి నాయక చిత్రంలో హీరో బెల్లం కొండ శ్రీను వాస్ కి వదిన క్యారెక్టర్ లో కూడా నటించింది. ఇదే కాకుండా బోల్డ్ మూవీగా తెరికేక్కిన #69 సంస్కార్ కాలనీ అనే చిత్రంలో కూడా నటించే ఒక్క సారిగా తన నటనతో కుర్ర కారులను పిచ్చెక్కించేలా చేసింది. అయితే ఇలాంటి సమయం లోనే ఈనాటి పలు చిత్రాల తో బిజీగా ఉంటూ అప్పుడే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ లో కూడా ఇంటర్వ్యూలు చేస్తూ ఉన్న ఆమె పేరు హాట్ టాపిక్ గా మారుతూ వస్తూ ఉండేది.

See also  Pawan Kalyan : చిరంజీవి మీద పవన్ సంచలన వ్యాఖ్యలు.. చెంప దెబ్బ కొట్టినట్టు..

Ester Noronha

మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈమె నోయల్ శీనును వివాహం చేసుకున్న ఆరే నెలలకు విడాకులు ఇవ్వడం ఇండస్ట్రీలో పెద్ద దుమారమే లేపింది. అసలు ఈ విషయం అంతా పక్కన పెడితే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఎస్తేరు ఎఫైర్ కొనసాగిస్తుందని అది కాస్త సహజీవనం వరకు వెళ్లిన అనే విషయం మనకు తెలుస్తుంది.

singer-noels-wife-ester-noronha-who-had-an-affair-with-young-hero-was-found-lying-in-a-hotel-room

ఇక కేవలం ఇదే కాకుండా ఆ కుర్ర హీరో ఎస్తేరు కలిసి ఒకే ఇంట్లో కూడా ఉంటున్నారని సమాచారం. అయితే ఓ రోజు హోటల్ రూమ్ లో వీళ్ళిద్దరూ అడ్డంగా బుక్ కావడంతో మాఖాం ఇంటి దగ్గరే పెట్టారని టాలీవుడ్ వర్గాలు జోరుగా వార్త అయితే వినిపిస్తుంది. మరి అసలు ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఎస్తేరు నోరోహ్హ (Ester Noronha) పేరు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారి అంతటా తిరుగుతుంది.