Home Cinema Simran: దేవుడా.. ఇంతమంది మన ఫేవరెట్ హీరోలతో సిమ్రాన్ కి ఎఫైర్ ఉందా?

Simran: దేవుడా.. ఇంతమంది మన ఫేవరెట్ హీరోలతో సిమ్రాన్ కి ఎఫైర్ ఉందా?

simran-had-love-relationships-with-multiple-heroes-and-here-is-a-list

Simran : ఈరోజుల్లో ప్రేమించుకోవడం పెళ్లి చేసుకోవడం విడిపోవడం ఇవన్నీ చాలా కామన్ అయిపోయాయి. ఇక సినిమా ఇండస్ట్రీలో చూసుకుంటే.. ప్రేమించుకోవడం ,సహజీవనం చేయడం, సహజీవనం చేసిన ( Simran had love relationships ) తర్వాత వాళ్లతో అడ్జస్ట్ అవ్వగలం అనుకుంటే పెళ్లి చేసుకోవడం.. లేదా వదిలేసి మళ్లీ ఇంకొకరిని లవ్ చేయడం.. ఇంకొకరితో సహజీవనం చేసిన తరవాత వాళ్ళు కూడా నచ్చితే వాళ్లతో పెళ్లి చేసుకోవడం.. ఒకవేళ అన్నేళ్లు సహజీవనం చేసిన తర్వాత నచ్చి.. పెళ్లి చేసుకొని పిల్లలను కన్నా.. మళ్ళీ నచ్చకపోతే వదిలేయడం.. ఇవన్నీ చాలా కామన్ అయిపోయాయి. ఇలాంటి కామన్ హాబీ ఉన్న హీరోయిన్ కోవలోకి సిమ్రాన్ కూడా వస్తాదని అనేక ప్రచారాలు జరిగాయి.

simran-had-love-relationships-with-multiple-heroes-and-here-is-a-list

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సిమ్రాన్ ఒక స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగింది. అందరి స్టార్ హీరోలు సరసన నటించి, ఎంతో బిజీగా ఉంటూ.. బాగా సంపాదించుకునేది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా.. సౌత్ ఇండియన్ భాషల్లో కూడా బాగానే నటించింది. బాలకృష్ణ దగ్గర నుంచి మహేష్ బాబు వరకు అందరు హీరోలతో ( Simran had love relationships ) నటించేసింది. సిమ్రాన్ బిజీ బిజీగా ఒక వెలుగు వెలుగుతున్న టైం నుంచి.. అలా నెమ్మదిగా తన సినిమా ఆఫర్స్ తగ్గుతూ వచ్చి.. ఆ తర్వాత సినిమాలకు కొంతకాలం దూరంగా ఉంది. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి .. మళ్లీ ఆఫర్స్ ని బాగానే అందుకుంది. అయితే ఇప్పుడు హీరోలు హీరోయిన్స్ పెళ్లిళ్లు చేసుకుని విడిపోవడం..

See also  Kisi Ka Bhai Kisi Ki Jaan Review and Rating: సల్మాన్ నే సాంతం మనతెలుగోళ్ళు దేవుడా.. కిసీ కా భాయ్ కిసీ కా జాన్ రివ్యూ మరియు రేటింగ్..

simran-had-love-relationships-with-multiple-heroes-and-here-is-a-list

వేరే వాళ్ళతో మళ్ళీ అఫైర్ పెట్టుకోవడం లేదా ఇంకొక పెళ్లి చేసుకోవడం ఇలాంటి వార్తలు అనేకం చూస్తూనే ఉన్నాము. అలాగే సిమ్రాన్ గురించి కూడా పాత కథలన్నీ తవ్వుతూ ఏవేవో వార్తలు వైరల్ అవుతున్నాయి. సిమ్రాన్ కి చాలామంది హీరోలతో ఎఫైర్ ఉండేది అంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇంతకీ ఆ హీరో ఎవరో ( Simran had love relationships ) తెలుసుకుందాం. తెలుగులో ఎక్కువగా సిమ్రాన్ బాలకృష్ణ తో కలిసి నటించింది. వీళ్లిద్దరూ సినిమాలో రొమాంటిక్ సీన్స్ లో గాని, సెంటిమెంటల్ సీన్స్ లో గాని చక్కగా నటించేవారు. అయితే సిమ్రాన్ కి బాలకృష్ణకు ఎఫైర్ ఉందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి గాని ఆ తర్వాత అందులో నిజం లేదని తేలిపోయింది. అలాగే అప్పట్లో యంగ్ హీరో అబ్బాస్ తో కూడా సిమ్రాన్ సినిమాలు నటించింది.

See also  Varun – Lavanya marriage place : ఆటపట్టిస్తున్న నిహారిక.. పెళ్లి ప్లేస్ కార్డు కాస్ట్ ఫిక్స్..

simran-had-love-relationships-with-multiple-heroes-and-here-is-a-list

ఆ సమయంలో వీళ్ళిద్దరికీ మంచి పరిచయం ఏర్పడి క్లోజ్ గా ఉండేవారు. వీళ్లిద్దరూ కూడా ప్రేమించుకుంటున్నారని అనేక వార్తలు అప్పట్లో హల్చల్ చేశాయి. కానీ దానికి సిమ్రాన్ ఖండించి.. అబ్బాస్ నేను కేవలం ఫ్రెండ్స్ మాత్రమే, మాకు ఇలాంటివి ఏమీ లేవని గట్టిగా చెప్పింది. సిమ్రాన్ అజిత్ కలిసి వాలి సినిమాలో నటించారు. వీళ్ళిద్దరి మధ్య కూడా ప్రేమ ఉందని అనేక వార్తలు అప్పట్లో వచ్చాయి కానీ.. వీళ్ళిద్దరూ వార్తలు ఖండించకపోగా ఊరుకున్నారు. శాలిని ఎంటర్ అయిన తర్వాత సిమ్రాన్ ను పూర్తిగా అజిత్ మర్చిపోయాడు. కమల్ హాసన్ తో సిమ్రాన్ ఎన్నో సినిమాలు నటించింది. ఆ క్రమంలో వీళ్ళిద్దరి మధ్య ప్రేమ పుట్టిందని.. పైగా వీళ్ళిద్దరికీ 22 ఇయర్స్ ఏజ్ గ్యాప్ ఉండగా ఇదేం మాయ రోగం అని ఎన్నో వార్తలు వచ్చాయి. కమల్ హాసన్ సిమ్రాన్ మధ్య కొన్ని కారణాల వలన వీళ్ళిద్దరూ తరవాత విడిపోయారని ప్రచారం జరిగింది.