Home Cinema Silk Smitha : ఆ స్టార్ హీరోయిన్ ఇంట్లో సిల్క్ స్మిత అలాంటి పని చేసేదా?

Silk Smitha : ఆ స్టార్ హీరోయిన్ ఇంట్లో సిల్క్ స్మిత అలాంటి పని చేసేదా?

silk-smitha-worked-as-a-servant-in-that-star-heroine-house-is-it-true

Silk Smitha : ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఐటెం సాంగ్ అంటే దాని గురించి ప్రత్యేకమైన కొంతమంది నటీమణులు ఉండేవారు. ఆ పాటల్లో వాళ్ళు మాత్రమే కనిపించేవారు. అలాంటిది ఇప్పుడు ఎంత స్టార్ హీరోయిన్ ఐటమ్ సాంగ్ లో డాన్స్ వేస్తే.. అంత గొప్ప. అప్పటికి – ఇప్పటికి వచ్చిన ఈ చేంజ్ నిజంగా చాలా డిఫరెంట్గా ( Silk Smitha worked as a servant ) ఉంటుంది. అప్పుడు ఐటెం సాంగ్లకు ఎంతో తక్కువగా రెమ్యూనరేషన్ ఉండేది.. ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ నటిస్తుంటే.. వీళ్ళకి విపరీతమైన ఎక్కువ రెమ్యునిరేషన్ ఇచ్చి మరి ఒక పాటలో డాన్స్ వేయిస్తున్నారు. ఇదే అప్పటి ఇప్పటి సినీ రంగంలో వచ్చిన మార్పుల్లో ఇదొక పెద్ద మార్పు అనే అనుకోవచ్చు.

silk-smitha-worked-as-a-servant-in-that-star-heroine-house-is-it-true

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సిల్క్ స్మిత శృంగార రసంతో యువత అందర్నీ అప్పట్లో ఉర్రూతలూగించింది. అలాగే ఆమె ఐటెం సాంగ్స్ కూడా సూపర్ గా చేసేది. అప్పట్లో ఐటెం సాంగ్ అంటే సిల్క్ స్మిత, జయమాలిని, జ్యోతిలక్ష్మి అని ఇలా కొందరు ఉండేవారు. వాళ్లు మాత్రమే ఐటెం సాంగ్ లో పాల్గొనేవారు. సిల్క్ స్మిత ఐటెం సాంగ్స్ తో పాటు కొన్ని క్యారెక్టర్ పాత్రలు నటించి ఎంతో మంచి పేరు సంపాదించుకుంది. సినిమాల్లో ( Silk Smitha worked as a servant ) శృంగారభరితంగా నటించే సిల్క్ స్మిత బయట చాలా మంచిదని అంటారు. సిల్క్ స్మిత బయట కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకోవడంలో హీరోయిన్ ని మించిన రియల్ హీరోయిన్ అంట.

See also  Star Director: మెగస్టార్ చిరంజీవి గారినే ఎండలో రోజంతా నిలబెట్టిన ఆ స్టార్ డైరెక్టర్.? ఎవరో తెలుసా.?

silk-smitha-worked-as-a-servant-in-that-star-heroine-house-is-it-true

అలాంటి సిల్క్ స్మిత జీవితంలో ఎన్నో కష్టాలు కూడా పడింది. చాలా కాలం ఒంటరిగా జీవితాన్ని సాగించి చివరకు ఆత్మహత్య కూడా చేసుకుంది. ఆమె ఆత్మహత్యకు అసలైన కారణం తెలియలేదు గాని.. అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుందని అప్పట్లో వార్తలు అయితే వచ్చాయి. ఆ తర్వాత సిల్క్ స్మిత మరణం పై అనేక అనుమానాలు.. అనేక వార్తలు ( Silk Smitha worked as a servant ) అయితే వచ్చాయి. సిల్క్ స్మిత నిరుపేదల కుటుంబంలో పుట్టి.. పెళ్లి చేసుకుని.. ఆ భర్తతో తనకి పడక భర్తను వదిలేసి.. సినిమాల్లో హీరోయిన్ అవ్వాలనే కోరికతో.. ఆమె పెద్దమ్మతో కలిసి చెన్నై వచ్చేసింది. అక్కడి నుంచి ప్రయత్నించని ప్రయత్నాలు అంటూ ఏమీ లేవంట.

See also  Bigg Boss - Pawan Kalyan : పవన్ కళ్యాణ్ తో బిగ్ బాస్ కి కొత్త లింక్..

silk-smitha-worked-as-a-servant-in-that-star-heroine-house-is-it-true

చెన్నై వచ్చిన సిల్క్ స్మిత ఒక స్టార్ హీరోయిన్ ఇంట్లో పనిమనిషిగా పనిచేసేది అంట. ఆమె ఇంట్లో సామాన్లు కడగటం, ఇల్లు తుడవడం, బట్టలు ఉతకడం ఇలాంటి పనులు చేస్తూ.. అక్కడి నుంచే సినిమా వాళ్ళ పరిచయాలు పట్టుకుని.. ఒక్కొక్కరి దగ్గర తన నటన ఇంట్రెస్ట్ గురించి చెప్పి ఆఫర్లను అడిగేదంట. సిల్క్ స్మిత డాన్స్ కూడా బాగా చేస్తాది. అందుకనే తనలో ఆ ప్రతభ కూడా ఉందని చెప్పేదంట. తను ఆఫర్ తీసుకోవడం కోసం ఎన్నో కష్టాలు పడింది అంట. సిల్క్ స్మిత కి మొదట ఆఫర్ దొరికింది దాసరి నారాయణరావు సినిమాలోనే. సిల్క్ స్మిత మొదటి సినిమా ఒక మగాడు ఒక ఆడది.. ఆ తర్వాత ఆమె ఐటెం సాంగ్స్ అన్నిట్లోని ఆమె పాటలు చాలా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా.. ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేదు..