Home Cinema Shruti Haasan : ప్రభాస్ ని ఆ విషయంలో టార్చర్ పెట్టిన శ్రుతిహాసన్..

Shruti Haasan : ప్రభాస్ ని ఆ విషయంలో టార్చర్ పెట్టిన శ్రుతిహాసన్..

shruti-haasan-tortured-prabhas-at-the-salaar-movie-shooting-place

Shruti Haasan : తెలుగు సినిమా ఇండస్ట్రీ, తెలుగు ఆడియన్స్, ప్రభాస్ అభిమానులు ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్న సినిమా సలార్. ప్రభాస్ హీరోగా, శృతిహాసన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో పృథ్విరాజ్ సుకుమారన్, జగపతిబాబు ( Shruti Haasan tortured Prabhas ) ముఖ్య పాత్రలో నటిస్తూ.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సంచలనాన్ని క్రియేట్ చేసే విధంగా రూపొందుతున్న సినిమా సలార్. ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా అంచనాలను ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది ఎక్కడో ఒక మూల ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా కూడా.. చిన్న అనుమానం కూడా ఉంటుంది.

See also  Chiranjeevi : యువ నిర్మాత స్వాతి రెడ్డి కి చిరంజీవికి మధ్య ఉన్న సీక్రెట్ సంబంధం బయటపడింది.

Sruthi-Hassan-tortured-to-Prabhas-at-Salaar-shooting-

ఇన్ని రోజులుగా ఈ సినిమా గురించి పెద్దగా ప్రమోషన్ చేయలేదు. సినిమాని చాలా డిమ్ గా ఊహించుకునేలా వదిలేశారు. ఒక ట్రైలర్ మాత్రం రిలీజ్ చేశారు అది కూడా ఎవరికీ పెద్దగా నచ్చలేదు. అయినా కూడా చిత్రబృందం వాళ్ళు ( Shruti Haasan tortured Prabhas ) చాలా సైలెంట్ గా ఉన్నారు. ఇక సినిమా రిలీజ్ డేట్ మరీ దగ్గరికి వచ్చేస్తుంది. డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ అవుతుంది అనగా ఇప్పుడు హీరో ,హీరోయిన్ అందరూ కూడా పర్సనల్ ఇంటర్వ్యూలు ఇస్తూ.. వాటిని ప్రచారం చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన శృతిహాసన్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది.

See also  Balakrishna: ఏంటి. ఆ హీరోయిన్ బాలయ్యతో ఒక్క సినిమాలో నటిస్తే ఆమెకు BMW కార్ గిఫ్ట్ ఇచ్చేంత ఏముంది వీళ్ళిద్దరి మధ్య.?

Sruthi-Hassan-tortured-to-Prabhas-Salaar-shooting

శృతిహాసన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రశాంత్ నిల్ ప్రభాస్ తో కలిసి నటించడం ఆమెకు చాలా ఆనందంగా ఉందని చెప్పింది ప్రభాస్ చాలా మంచివాడని అతనినాటి మనస్తత్వం ఉన్న వ్యక్తితో కలిసి నటించడం నిజంగా అదృష్టమని చెప్పింది ప్రభాస్ అందరితో చాలా ప్రేమగా ఉంటాడని ఎంతో మంచి వ్యక్తిని చెప్పుకొచ్చింది నేను ( Shruti Haasan tortured Prabhas ) సాధారణంగా చాలా ఎక్కువగా మాట్లాడతాను అలాంటిది సినిమా షూటింగ్ టైంలో ప్రభాస్తో ఇంకా ఎక్కువ మాట్లాడేదాన్ని అసలు అక్కడ సబ్జెక్టుకి పొంతనలేని మాటలు ఏవేవో మాట్లాడి ప్రభాస్ ని బాగా టార్చర్ చేసే దాన్ని అని చెప్పింది శృతిహాసన్.

See also  Animal Review Talk : అనిమల్ యుఎస్ఏ రివ్యూ ఎలా ఉందంటే..

Sruthi-Hassan-tortured-to-Prabhas-at-Salaar-shooting-spot

అయితే ప్రభాస్ ని ఎంత టార్చర్ చేసినా కూడా ప్రభాస్ మాత్రం చిరునవ్వు నవ్వుతూనే ఉండేవాడు అంట అసలు విసుక్కునేవాడు కాదంట సో ప్రభాస్ చాలా మంచివాడని తనతో కలిసి నటించడం నిజంగా అదృష్టమని చెప్పింది. ఇంకా ప్రభాస్ తన వర్క్ లో తాను చాలా శ్రద్దగా ఉంటాడని.. చాలా మంచి నటుడని చెప్పింది. అలాగే ప్రశాంత్ నీల్ కూడా మంచి దర్శకుడని, ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని చెప్పుకొచ్చింది. మరి చూడాలి శృతిహాసన్ చెప్పినట్టు ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే అంతకంటే అభిమానులకు ఆనందం మరొకటి లేదు.