Home Cinema Shruti Haasan: కొత్త బాయ్ ఫ్రెండ్ తో బజార్లలలో తిరుగుతూ రచ్చ రంబోళా.. శృతిహాసన్. ఏంటి...

Shruti Haasan: కొత్త బాయ్ ఫ్రెండ్ తో బజార్లలలో తిరుగుతూ రచ్చ రంబోళా.. శృతిహాసన్. ఏంటి మాకిది?

Shruti Haasan New BoyFriend: శృతి హాసన్ తన దూకుడుని కొనసాగిస్తుంది అనే చెప్పాలి. ఎందుకంటే.. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తన ఖాతాలో జమ చేసుకొని ఫుల్ జోష్ మీద జాతర చేస్తుంది శృతి హాసన్.. ఇదేంటి కొత్త కొత్తగా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా.. శృతి హాసన్ కూడా అలాగే కొత్త కొత్తగా చేస్తుందట.. ఇక ఆమె విషయానికొస్తే బానే ఈ ఏడాది నటించిన రెండు సినిమాలు చాలా పెద్ద హిట్ గా నిలిచి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే.. మెగాస్టార్ చిరంజీవి సరసన వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణ సరసన వీరసింహారెడ్డి సినిమాలు బీభత్సం సృష్టించాయనే చెప్పాలి.

shruti-haasan-spotted-with-new-boyfriend-roaming-on-roads

ఇక మరో పెద్ద బీభత్సం సృష్టించడానికి ప్రస్తుతం ఆమె.. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సరసన సలార్ చిత్రంలో నటిస్తున్నది. ఇక ఇప్పటి వరకు ఆమె నటించిన సినిమాలన్నిటిలో కెల్లా ఇదే అతి పెద్ద భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ఇదే కావడం విశేషం.. ఇక ఇటీవలే సోషల్ మీడియాలో ఆమె ఎదుర్కొన్న కొన్ని సంఘటనలు.. కుర్ర హీరోల సరసన జతకట్టాల్సిన నువ్వు 60 సంవత్సరాలకు పైబడిన హీరోల సినిమాలలో ఎందుకు చిందులేస్తున్నావ్ అనే విషయం గురించి నెట్టింట రచ్చ చెయ్యగా.. ఇలాంటి విషయాలను అస్సలు పట్టించుకోకుండా వాళ్లు చెప్పేవి ఏమీ వినిపించుకోకుండా నా పని నేను చూసుకుంటానని కూడా చెప్పింది.

See also  Junior NTR: ఆ స్టార్ హీరోయిన్ జానియర్ ఎన్టీఆర్ ను పీకల్లోతు ప్రేమించి పెళ్ళి కూడా చేసుకోవాలనుకుందట.. ఎవరంటే..?

shruti-haasan-spotted-with-new-boyfriend-roaming-on-roads

శృతిహాసన్ విషయానికొస్తే ఇటు తెరపైనే కాకుండా నిజ జీవితంలో కూడా కాస్త డిఫరెంట్ గానే ఉంటుంది. ఆమె లైఫ్ లోకి వెళ్ళినట్లయితే శృతిహాసన్ లండన్ కి చెందిన మైకేల్ కోర్స్లే తో కొంత కాలం ఎఫైర్ నడిపింది. తర్వాత వీళ్ళిద్దరి మధ్య బంధం వివాహం వరకు వెళ్తుందని భావించారు. కానీ ఏమైందో తెలియదు వీరిద్దరూ 2019లో అనుకోకుండా విడిపోయారు. ప్రస్తుతం శృతి హాసన్ బాయ్ ఫ్రెండ్ గా శాంతా హజారికా తో తన ప్రేమను కొనసాగిస్తుంది. కాగా.. శాంతా తో కూడా ఈమె బంధం పెళ్లి వరకు వెళ్లనుందా? అనే సందేహాలు కూడా ఆమె అభిమానులకి అంతుపట్టకున్నాయి. ఇక ప్రస్తుతం శృతిహాసన్ లండన్ లో ఉంది. ఆమెతో పాటు ప్రియుడు (Shruti Haasan New BoyFriend) శాంత హారికను కూడా వెళ్ళాడట.

See also  Chiranjeevi: అప్పట్లో కుర్రాలని హీట్ ఎక్కించిన పవన్ భూమిక సీన్ రిపీట్ చేయనున్న చిరు శ్రీముఖి

shruti-haasan-spotted-with-new-boyfriend-roaming-on-roads

ఇక వీరి లండన్ ట్రిప్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక ఆ లండన్ వీధుల్లో తిరుగుకుంటూ ఆ బజార్లలో నానా హంగామా చేసేస్తున్నారట.. ఇక శృతిహాసన్ నిత్యం తన సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ అప్డేట్ తన అభిమానులకు తెలుపుతూ వస్తూ ఉంది. ఇదే కాకుండా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కోసం ఎంతో కష్టపడి పోతుంటదట శృతిహాసన్.. కేవలం ఫోటోలతో మాత్రమే కాకుండా ఎన్నో రకాల వీడియోలు కూడా షేర్ చేస్తూ ఇటు అభిమానులు గాక ప్రేక్షకులను సైతం తన వైపుకు లాగేసుకునే ప్రయత్నం చేస్తున్నదట ఈ అమ్మడు.. అలా ప్రస్తుతం లండన్ ట్రిప్ వెళ్ళిన కొన్ని గ్లామర్ ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం అయితే అవి నెట్టింట వైరల్ గా మారి సెగలురేపుతున్నాయట..