Home Cinema Shruti Haasan: జాకెట్ కూడా లేకుండా చేసి ఎంత నరకం చూపారంటే..

Shruti Haasan: జాకెట్ కూడా లేకుండా చేసి ఎంత నరకం చూపారంటే..

Shruti Haasan: కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ గురించి కొత్తగా చెప్పుకోనక్కరలేదు. శృతిహాసన్ సినిమా బ్యాక్ గ్రౌండ్ తో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినా కూడా.. తనదైన ఒక స్టైల్ లో నటిస్తూ.. టాప్ హీరోయిన్ గా నిలిచింది. ఎటువంటి పాత్రనైనా చాలా చక్కగా నటిస్తాది. టాలీవుడ్ లో ఇంచుమించుగా అందరి టాప్ హీరోల సరసన శృతిహాసన్ నటించేసింది. ఏ హీరో పక్కనైనా, ఈడుజోడు కుదిరింది ( Shruti Haasan situation horrible without jacket ) అన్నట్టు శృతి హాసన్ ఉంటాది. శృతిహాసన్ ఒక హీరోయిన్ గా, సింగర్ గా తన ప్రతిభను చాటుతూ.. ఈమధ్య చాలా బిజీగా ఉంటుంది. అంతే కాదు ఇటీవల రెండు వరుస సినిమా హిట్స్ తో శృతిహాసన్ ఇంకా బిజీ అయిపొయింది.

See also  Nandamuri Bala Krishna: తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి చినమామ బాలకృష్ణ చేసిన పనికి ఏమని పోస్ట్ చేసిందో తెలుసా.??

shruti-haasan-situation-horrible-without-jacket

Shaakuntalam Review and Rating : శాకుంతలం సంకనాకిపోవడానికి ఈ బలమైన కారణాల లోపం వాళ్ళిద్దరిదేనా.. రివ్యూ మరియు రేటింగ్..

ఈ సంక్రాంతి కి రిలీజ్ అయిన వాల్తేరువీరయ్య సినిమాలో చిరంజీవి హీరోగా నటించగా.. శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో శృతిహాసన్ పోలీస్ ఆఫీసర్ గా చాల అద్భుతంగా నటించింది. డాన్స్, ఫైట్స్ లో కూడా లేడీ హీరో లా అదరగొట్టింది. ఈ సినిమాలో శృతిహాసన్ కి మంచి పేరు వచ్చింది. అలాగే బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహా రెడ్డి సినిమాలో కూడా శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. ఇందులో కేవలం గ్లామర్ రోల్ కి పరిమితం అయినప్పటికీ సినిమా మాత్రం సూపర్ హిట్ అయ్యింది. అలా ఈ సంక్రాంతి లో రిలీజ్ అయ్యి, సూపర్ హిట్ అయిన..

See also  Director Sukumar : సుకుమార్ కి లెక్కలేసి మరీ మొత్తం పబ్లిక్ చేసిన ఆయన భార్య.. ఇక తగ్గేదేలే..

shruti-haasan-situation-horrible-without-jacket

రెండు సినిమాల్లో శృతిహాసన్ ఉండటం విశేషం. ఇటీవల శృతిహాసన్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో శృతిహాసన్ మాట్లాడిన కొన్ని మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. పాపం ఆమె మాట్లాడిన మాటలు చాలా కామన్ గా ఉన్నాయి గాని, సోషల్ మీడియాలో మాత్రం ఆమె మాటలను ఒక రకంగా వైరల్ చేస్తున్నారు. ఏది ఏమైనా సెలబ్రెటీస్ సెలబ్రెటీసే.. అందులోనూ హీరోయిన్స్ అంటే ( Shruti Haasan situation horrible without jacket ) ఇంకా బాగా క్రేజ్ ఉంటాది. హీరోయిన్స్ షాపింగ్ చేసినా, టూర్ వెళ్లినా,వంట చేసినా,నవ్వినా,ఏడ్చినా,మాట్లాడినా, ఏదైనా అభిమానులకు స్పెషల్ గానే ఉంటాది.

See also  Pushpa 2 : సుకుమార్ ప్లానింగ్ లో అల్లు అర్జున్ ఆచరణలో అరాచకపు అప్డేట్!

shruti-haasan-situation-horrible-without-jacket

అలాగే ఇటీవల శృతిహాసన్ మాట్లాడుతూ.. మంచు కొండల్లో షూటింగ్ చేయిస్తారు. అక్కడ బాగా చలి వేస్తుంటాది. హీరోలు మాత్రం చక్కగా, బాగా మంచి చలి జాకెట్స్ వేసుకుంటారు గాని హీరోయిన్స్ కి మాత్రం చలి జాకెట్ వేసుకోవడానికి ఇవ్వరు. పైగా పల్చటి చీరగాని, నార్మల్ డ్రెస్ గాని ఇస్తారు. వాటితో ఆ చలిలో ఎంత చలిగా, ఇబ్బందిగా ఉంటాదో అని చెప్పుకుంటూ వచ్చింది. హీరోలకు ఒక న్యాయం, హీరోయిన్స్ కి ఒక న్యాయం కాకుండా.. హీరోయిన్స్ కి కూడా చలి జాకెట్ ఇవ్వాలని ఆమె కోరింది. అంతే గాని జాకీట్ లేకుండా చేసి అంత నరకం చూపించకూడదని ఆమె చెప్పింది..