Home Cinema Shruti Haasan : అది ఇంక దాచుకోలేను బయట పెట్టేస్తాను అంటున్న శృతిహాసన్..

Shruti Haasan : అది ఇంక దాచుకోలేను బయట పెట్టేస్తాను అంటున్న శృతిహాసన్..

shruti-haasan-cannot-keep-silent-and-she-wants-to-come-out-with-that-good-news

Shruti Haasan : కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శృతిహాసన్ స్టార్టింగ్ లో ఎంతో క్రేజ్ ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఆమె నటిస్తే ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని అనేక కామెంట్స్ ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ తర్వాత శృతిహాసన్.. గబ్బర్ సింగ్ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించింది. ఆ సినిమా ( Shruti Haasan good news ) బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అందులో ఆమె నటన, ఆమె అందచందాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అందుకని ఆ సినిమా హిట్ అవ్వడంతో ఆమె ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది. అక్కడి నుంచి ఆమెకు అనేక సినిమా ఆఫర్స్ వచ్చి పడ్డాయి.

ShrutiHaasan-good-news-viral

ఇంచుమించుగా అందరు స్టార్ హీరోలు సరసన నటించడమే కాకుండా.. సీనియర్ స్టార్ హీరోలు శాసన కూడా శృతిహాసన్ నటిస్తూ వస్తుంది. ఇక సినిమా వాళ్ళు అంటే ఎవరో ఒకరిని ప్రేమించడం, డేటింగ్లు ఇవన్నీ ఉంటాయి. శృతిహాసన్ కూడా ( Shruti Haasan good news ) చాలా మందిని ప్రేమించిందని.. వాళ్లతో బ్రేకప్ అప్పటికప్పుడు.. బ్రేకప్ అయ్యిందని వార్తలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం శృతిహాసన్ శాంతాను తన లవర్ తో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉన్న ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. అతనితో కలిసి డ్యాన్సులు వేస్తూ, ఎంజాయ్ చేస్తున్న ఎన్నో ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది.

See also  Kavya Kalyan Ram: అవి ఇంత పెద్దగా ఉంటే హీరోయిన్ ఎలా అవుతావు అంటూ బలగం బ్యూటీ కి చేదు అనుభవం..

ShrutiHaasan-good-news-tell

శృతిహాసన్ కి శాంతాను అనే లవర్ ఉన్నాడన్న సంగతి అందరికీ తెలుసు కానీ.. అతన్ని పెళ్లి చేసుకుంటుందా లేదా? ఎప్పుడు చేసుకుంటుంది అనే దానిపై క్లారిటీ మాత్రం లేదు. శృతిహాసన్ ఎప్పటికప్పుడు ఇంటర్వ్యూలో.. తన పెళ్లి గురించి అడగ్గా.. ఆమె దాన్ని దాటించేస్తుందే తప్ప.. దానికి తగ్గట్టు సరిగ్గా, క్లియర్గా ఆన్సర్ ( Shruti Haasan good news ) ఇవ్వడం అనేది జరగడం లేదు. ఇక గతంలో అనేక మందిని ప్రేమించి.. వాళ్లతో ఇబ్బందులు ఎదుర్కొని.. బ్రేక్ అప్ అయిపోవడం వల్లనే శృతిహాసన్ కి పెళ్లి మీద అంత ఆసక్తి లేదని.. అందుకే టైం తీసుకుంటుందని కొందరిని నెటిజనులు అంటున్నారు. అయితే శృతిహాసన్ తన ఇంస్టా స్టోరీలో ఒక మెసేజ్ పెట్టింది. అది చూసిన వాళ్ళందరూ శృతిహాసన్ ఏదో చెప్పాలనుకుంటుందని అంటున్నారు. అయితే అది శృతిహాసన్ పర్సనల్ విషయమాలు అతనికి సంబంధించిన విషయం అనేది అర్థం కావడం లేదని కొందరు అంటున్నారు.

See also  Allu Arjun - Sneha Reddy: శోభనం రోజు బన్ని చేసిన ఆ పనికి స్నేహ రెడ్డి ఏం చేసిందో తెలిస్తే మీరు షాక్ అవుతారు..

ShrutiHaasan-good-news

ఇంతకీ శృతిహాసన్ ఆ స్టోరీ ప్రకారం చెప్పాలనుకున్నది ఏమిటంటే.. తన దగ్గర ఒక సీక్రెట్ ఉందని, అయితే ఎంతోకాలంగా సీక్రెట్ ని సీక్రెట్ గా ఉంచలేదని, తాను దాచుకోలేనని అందరితోనూ ఆ విషయాన్ని త్వరలోనే పనిచేసుకోవాలి ఉందని ఎంతగానో ఎదురు చూస్తున్నాం అంటూ ఒక పోస్ట్ పెట్టింది. ఇది చూసిన ప్రతి ఒక్కరు సీక్రెట్ శుభవార్త ఏం చెబుదాం అనుకుంటుంది అని కామెంట్లు చేస్తున్నారు. మరి కొందరైతే సీక్రెట్ శుభవార్త , దాచుకోలేనిది అంటే ఏమిటి ఆమె పెళ్లి చేసుకుంటుందేమో లేదా పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ గానీ అయిందేమో అంటున్నారు. ఏదేమైనా కూడా పెళ్లి చేసుకొని అప్పుడు బయటపడుతుందేమో అని మరికొందరు అంటున్నారు. ఏమో చూడాలి ఏదైనా కూడా.