Home Cinema Akhil Akkineni : అఖిల్ తో పెళ్లి రద్దు చేసుకున్న శ్రీయా భూపాల్ గుర్తుందా.. ఇపుడు...

Akhil Akkineni : అఖిల్ తో పెళ్లి రద్దు చేసుకున్న శ్రీయా భూపాల్ గుర్తుందా.. ఇపుడు ఎం చేస్తుందంటే..

Akhil Akkineni : మన టాలీవుడ్ లో నిశ్చితార్థం జరిగి పెళ్లి వరకు వెళ్లి మధ్యలోనే ఆగిపోయిన పెళ్లిళ్లు చాలానే ఉన్నాయి. వాటిలో ఒకటి అక్కినేని అఖిల్ మరియు శ్రీయ భూపాల్ జంటల పెళ్లి. వీళ్లిద్దరు చాలా కాలం నుండి ప్రేమించుకొని ఆ తర్వాత ఇంట్లో పెద్దల్ని ఒప్పించి నిశ్చితార్థం చేసుకున్నారు. కానీ పెళ్లి వరకు వీళ్లిద్దరి రిలేషన్ కొనసాగలేకపోయింది(Akhil Shreya Bhupal). వీళ్లిద్దరి మధ్య టర్మ్స్ బాగానే ఉన్నప్పటికీ, ఇరువురి కుటుంబాల మధ్య ఏర్పడిన కొన్ని విబేధాల కారణంగానే విడిపోవాల్సి వచ్చిందని అప్పట్లో ఒక టాక్ ఉండేది. అయితే వీళ్లిద్దరు విడిపోయినప్పటికీ కూడా ఇప్పటికీ స్నేహం గానే ఉంటారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించే టాక్.

Akhil-Akkineni-Shriya-Bhupal

ఇదంతా పక్కన పెడితే శ్రియ భూపాల్ అఖిల్ తో విడిపోయిన తర్వాత ఏమైంది..? మీడియా లో కానీ సోషల్ మీడియా లో కానీ మళ్లీ ఈ అమ్మాయి ఎక్కడా కనిపించలేదు ఏమైనట్టు? అనే సందేహాలు ప్రతీ ఒక్కరిలో ఉండేవి. అయితే మాకు అందిన కొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం శ్రీయా అమెరికా లో తన తండ్రి వ్యాపారాలను మ్యానేజ్ చేస్తుందట. నెలకి ఈమె 12 కోట్ల రూపాయిల వరకు సంపాదిస్తుందని టాక్. అయితే ఇప్పటి వరకు ఈమె కూడా అఖిల్ లాగానే పెళ్లి చేసుకోలేదట(Akhil Shreya Bhupal). తన జీవితం లో ఉన్న ముఖ్యమైన లక్ష్యాలకు ఇంకా చేరుకోలేదని, అప్పటి వరకు పెళ్లి అనే టాపిక్ ఎత్తేందుకు వీలు లేదంటూ ఇంట్లో వాళ్లకి చాలా బలంగా చెప్పిందట.

See also  Bhumika: 40 ఏళ్ల వయసు వచ్చిన భూమిక కుర్రాలతో రొమాన్స్ చేస్తానంటుందేంటి.??

akhil-shreya

ఈమె అక్కినేని నాగ చైతన్య మాజీ భార్య సమంత తో కూడా టచ్ లో ఉన్నట్టుగా సమాచారం. చూసేందుకు టాలీవుడ్ హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్న శ్రీయా భూపాల్ సినీ ఇండస్ట్రీ కి మాత్రం దూరంగా ఉంటూ వస్తుంది. ఇక్కడి ట్రెడిషన్ , అలవాట్లు మరియు వాతావరణం శ్రీయా కి అసలు నచ్చదట. అందుకే హీరోయిన్ అయ్యేన్హదుకు అన్నీ రకాల అర్హతలు ఉన్నప్పటికీ, తన తండ్రి పలుకుబడితో అవకాశాలు రప్పించే శక్తి ఉన్నప్పటికీ కూడా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టలేదు. అఖిల్ కి కూడా అందుకే శ్రీయ అంటే చాలా ఇష్టం ఉండేదట. అయితే నిశ్చితార్థం జరిగి ఈ రెండు కుటుంబాల మధ్య విభేదాలు రావడానికి కారణం నాగార్జున సతీమణి అమల అని అంటున్నారు.

See also  Mega Kodalu: మెగా కోడలు అదుర్స్.. బన్నీ కి అదిరిపోయే అలాంటి బంపర్ గిఫ్ట్ పంపించిందిగా. అదేంటంటే..

shreya-bhupal

అఖిల్ అక్కినేని మాత్రం ప్రస్తుతం ఏ సినిమాలు లేక కాలిగా ఉన్నాడు. మొన్న ఏజెంట్ దెబ్బకి ఏ డైరెక్టర్ గాని ప్రొడ్యూసర్ కానీ అఖిల్ తో సినిమా చేసేందుకు ముందు రావటం లేదు. దీంతో కొడుకు పరిస్థితి ఏంటి ఇలా అయింది అని నాగార్జున తల పెట్టుకుంటున్నాడు. నాగార్జున తలుచుకుంటే కొడుకుకి సినిమా ఛాన్స్ ఇప్పయటం పెద్ద కష్టం ఎం కాదు, కానీ వారంతట వారు కష్ట పడి వారిని వారు నిరూపించుకుని ఛాన్సులు తెచ్చుకోవాలని అని నాగార్జున వేచి చూస్తున్నాడు. కానీ అది ఇపుడపుడే జరిగేలా కనిపించటం లేదు అని అక్కినేని అభిమానులు అంటున్నారు.