Home News లంగా ఓణీలో పోగి పొర్లుతున్న పరువాలు శ్రద్ధగా అందాల ఒలకబోత

లంగా ఓణీలో పోగి పొర్లుతున్న పరువాలు శ్రద్ధగా అందాల ఒలకబోత

లంగా ఓణీలో పోగి పొర్లుతున్న పరువాలు శ్రద్ధగా అందాల ఒలకబోత 

బొంబైలో పుట్టిన ఈ ముద్దుగుమ్మ, సౌత్ ఇండస్ర్టీ ఫిల్మ్ లో నటించి ఆర్యా 2 తో మంచి గుర్తింపు తెచ్చుకుంది నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ తను అభిమానులందరికీ లెటెస్ట్ ఫోటో షూట్లతో పిచ్చెక్కిస్తుంటుంది. అలా ఈ పండుగకు ఆఫ్ సారీతో చేతిలో కర్రతో అలాగే క్యారేజీలో సొగసులు చూపిస్తూ కుర్రకారులని ఉర్రూతలూగిస్తుంది ఆ వయ్యారి భామ, నడుము ఒంపు సొంపులతో కునుకులేకుండా చేస్తుంది. ఎప్పుడూ తనకంటూ ఒక రకమైన బోల్డ్ లుక్స్ తో అభిమానులకు కనువిందు చేసే ముంబై బ్యూటీ ఈ సారి నాటైన మోటు విలేజ్ ఆఫ్ సారీలో అందరూ అవాక్కయ్యేలా తన ఫోటోలను షేర్ చేసింది.

See also  Chiranjeevi - Pawan Kalyan : పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎనిమితో చిరంజీవి పార్టీ. జనసైనికులు రియాక్షన్స్ ఇదే..

తన ఇస్టాగ్రామ్ వేదికగా అసలు సిసలైన అందం కనువిందు చేసేలా పింక్, బ్లూ కాంబినేషన్ లో ఆఫ్ చీరతో మైమర్చిపోయేలా నడుము ఒంపు సొంపులు అందులో ఒదిగిపోయేలా తన అందంతో, ఆ అందానికి ఆ చిరునవ్వు తోడైతే ఆ పోటోలు అదరహో అనాల్సిందే అలాంటి ఫోటోలే పదుల సంఖ్యలో తన సోషల్ మీడియాలో పంచుకుంది.

సూపర్ కాంబినేషన్ తో చూపరులను ఆకట్టుకుంటూ మరో వైపు మెడ తిప్పకుండా ఆమె వైపే దృష్టి కనివిందు కలిగేలా ఆ కాంబినేషన్ అదరహో అనిపించింది. ఒకవైపు కర్రతో, మరో వైపు క్యారేజీతో సొగసులు ఉట్టిపడుతూ పరువాలు పైటలపై పోగేస్తూ ఆహ ఇట్టే ఆ అందాలను అలాగే చూడాలనే ఒత్తిడి తీసుకువస్తుంది. ఆమె లుక్స్ చాలా ఆకట్టుకునేలా అందంగా ఉంది.

See also  IND vs AUS: బిగ్ బ్రేకింగ్ టాంపరింగ్ తో అడ్డంగా దొరికిపోయిన ఆసీస్.. విజేత గా ఇండియా ప్రకటన!

ముంబైలో 1987 మార్చి 4 న జన్మించింది శ్రద్దా. తండ్రి వ్యాపారవేత్త తల్లి గృహిణి, విద్యాబ్యాసం అంతా ముంబైలోనే పూర్తి చేసుకుంది. ముంబై విశ్వవిద్యాలయం నుండి పాత్రికేయరంగంలో డిగ్రీ పట్టా పొందింది. తెలుగులో 20 సినిమాలకి పైగా నటించింది, గుంటూరు టాకీస్ సినిమాలో తన అందంతో, నటనతో అందరినీ మెప్పించింది. ఆర్యా 2 లో కూడా తన అందచందాలను ఆరబోసింది ఈ వయ్యారి భామ. ఇటీవలై విడుదలై మంచి హిట్టైన ది బిహర్ చాప్టర్ లో తను నటించింది.

See also  Anchor Varshini : యాంకర్ వర్షినితో దొరికిపోయిన క్రికెటర్! కెరియర్ రిస్క్లోకి.