Home Cinema Meera Antony: విజయ్ అంటోని కూతురు మొబైల్ లో వందల కాల్స్, షాకింగ్ వీడియోస్..

Meera Antony: విజయ్ అంటోని కూతురు మొబైల్ లో వందల కాల్స్, షాకింగ్ వీడియోస్..

Meera Antonys: బిచ్చగాడు సినిమా తో మన తెలుగు చిత్ర పరిశ్రమ లో మంచి పేరు తెచ్చుకున్నటువంటి కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోని కూతురు ఆకస్మిక మరణం ఇండస్ట్రీ లో సంచలమైన విషయంగా ప్రస్తుతం మారి పోయింది. అతి చిన్న వయసు కేవలం పదహారు ఏళ్ల వయసు లోనే ఆమె ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుని చనిపోవడాన్ని అందరూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ప్రతి ఒక్కరికి ఆశ్చర్యాన్ని కలిగించే విషయంగా మారి పోయింది. అయితే ఈ విషయం లో చాలా మంది చాలా రకాలుగా వాదనలు వినిపిస్తున్నారు. కొందరేమో చదువు గురించి అంటే మరి కొంత మంది వేరే విషయంలో ఆమె ఏదో ఇబ్బంది గురయ్యే ఉంటుంది అందుకే మరణించింది అని ఇలా చాలా మంది చాలా రకాలుగా ఆమె మరణం పై వ్యాఖ్యలు కామెంట్ల రూపంలో రాసుకొస్తున్నారు.

See also  NagaChaitanya Reacts: మొదటి సారి డివోర్స్ గురించి రియాక్ట్ అయిన నాగచైతన్య..సమంత చాలా మంచి మనిషి..

 

అయితే కోలీవుడ్ మీడియా లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం విజయ్ ఆంటోని కూతురు మీరా ఆంటోని ఫోన్ లో వందల మిస్స్ డ్ కాల్స్ మరియు కొన్ని సంచలమైన వీడియోలు బయట పడ్డారు. ఇంకా మరి ఆ విషయం గురించి చర్చిస్తే మీరా ఆంటోని తన రూమ్ లో ఎవరూ లేని సమయం చూసుకుని చనిపోయింది ఉరి వేసుకుని చనిపోయింది. కుటుంబ సభ్యులకు తెలిసి ఆసుపత్రికి తీసుకు వెళ్లే లోపే తన మరణించిందని చెప్పడంతో విజయం ఆంటోని ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్నది.

See also  Adivi Sesh-Akkineni Supriya: అక్కినేని సుప్రియ అడవి శేష్ ను ఘోరంగా మోసం చేసిందా.? మరి చేసుకుందాం అనుకున్న పెళ్లి.

shocking-videos-on-vijay-antonys-daughter-meera-antonys-phone-hundreds-of-calls-from-that-number

ఆయన కూతురు చనిపోయాక కూడా విజయ్ ఆంటోని నేను కూడా తనతో పాటే చనిపోయాను. ఇప్పటి నుండి ఏ పని చేసినా నా కూతురు పేరు మీదనే చేస్తాను అంటూ విజయ్ అంటోని వెల్లడించాడు. ఇదంతా పక్కన పెడితే ఆమె సూసైడ్ అనుమానాస్పదంగా ఉండడంతో ఈ విషయంలో ఇంకా ఏదైనా జరిగిందని కోణంలో పోలీసులు తీవ్రంగా విచారిస్తున్నారు.

shocking-videos-on-vijay-antonys-daughter-meera-antonys-phone-hundreds-of-calls-from-that-number-1

అయితే ఆమె (Meera Antonys) ఫోన్ ముఖ్యంగా పరిశీలిస్తుండగా ఆమె ఫోన్ కి గత కొన్ని రోజులుగా ఒక ప్రైవేట్ నెంబర్ నుండి ఫోన్ వస్తున్నాయట. అలాగే ఆమె మొబైల్లో కూడా కొన్ని వీడియోలు బయట పడటం తో అసలు ఎవరైనా మీరాని బెదిరించారా అనే కోణంలో పోలీసులు వాళ్ల స్టైల్ లో ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు అంటూ కోలీవుడ్ వర్గాల్లో ప్రస్తుతం వార్తలయితే ఈ విధంగా వినిపిస్తున్నాయి. మరి త్వరలో తెలియనుంది ఆమె మొబైల్ లో మిస్సెడ్ కాల్స్ మరియు వీడియోల వివరాలు..