Home Cinema Sharwanand : తాళి కట్టడమే.. అంత కట్నమిచ్చి ఆ కండిషన్ చెప్పిన శర్వానంద్ భార్య!

Sharwanand : తాళి కట్టడమే.. అంత కట్నమిచ్చి ఆ కండిషన్ చెప్పిన శర్వానంద్ భార్య!

sharwanand-wife-bring-dowry-and-put-one-condition-also

Sharwanand : హాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో శర్వానంద్ పెళ్లి ఎప్పుడు అని ఎదురుచూస్తున్న అభిమానులకు నిన్న కన్నుల విందుగా పెళ్లి చేసుకున్నాడు. శర్వానంద్, రక్షిత రెడ్డికి జనవరి 26వ తేదీన నిశ్చితార్థం జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే అప్పటినుంచి వీళ్ళ పెళ్లి ముహూర్తం ( Sharwanand wife brings a dowry ) ఎప్పుడు అనేదాని గురించి.. చాలా రోజులు ఎటువంటి వార్తలు రాకపోవడంతో.. వీళ్ళది కూడా అఖిల్ లాగా ఎంగేజ్మెంట్ అయ్యి తర్వాత బ్రేకప్ అయిపోయిందా? మరి ఎందుకు పెళ్లి గురించి మాట్లాడటం లేదు అంటూ ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో రావడం జరిగింది. దాని గురించి శర్వానంద్ టీం అలాంటిదేమీ లేదు త్వరలోనే పెళ్లి జరగబోతుంది అని కూడా చెప్పారు.

sharwanand-wife-bring-dowry-and-put-one-condition-also

ఎవరు ఎన్ని చెప్పినా నెటిజనులు మాత్రం ఎప్పటికప్పుడు శర్వానంద్ పెళ్లి గురించి ఆలోచిస్తూనే ఉన్నారు. అలాగే శర్వానంద్ సోదరి వేరే దేశంలో ఉందని.. ఆమె వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటానని.. అందుకే శర్వానంద్ ( Sharwanand wife brings a dowry ) పెళ్ళికి ఆగాడని కొన్ని వార్తలు వచ్చాయి. ఇటీవల శర్వానంద్ కారు యాక్సిడెంట్ అయితే.. చాలా సీరియస్ గా ఉందని కూడా వార్తలు వచ్చాయి. తర్వాత శర్వానంద్ కి ఎటువంటి దెబ్బలు తగలలేదని బాగానే ఉన్నాడని తెలిసిన అభిమానులు కొంచెం ఆరాముగా కూర్చున్నారు. ఇప్పుడు జూన్ మూడవ తేదీ రాత్రి రాజస్థాన్లోని జైపూర్ లో ఉన్న లీలా ప్యాలెస్ వేదికగా శర్వానంద్, రక్షిత రెడ్డి లు పెళ్లి చేసుకుని దంపతులయ్యారు. వీళ్ళ పెళ్లి ఎంతో వైభవంగా ఆనందంగా జరిగింది.

See also  Keerthy Suresh: అదిరిపోయే ట్వీట్ చేసిన కీర్తి సురేష్.. హహహ.! నా జీవితానికి మొగుడే లేడంటూ షాకింగ్ కామెంట్స్..

sharwanand-wife-bring-dowry-and-put-one-condition-also

అయితే శర్వానంద్ పెళ్లిలో అతని భార్య రక్షిత రెడ్డి ఎంత కట్నం ఇచ్చింది అంటూ నెటిజనులు ఆరా తీయడం మొదలుపెట్టారు. అయినా నెటిజన్ల కంగారుగానీ, వీళ్ళు అరా తీయకపోయినా.. వార్తలు మాత్రం వీళ్ళకి నచ్చేవి ఎప్పుడూ ( Sharwanand wife brings a dowry ) ప్రచారం అవుతూనే ఉంటాయి. ఎందుకంటే వెబ్ వార్తలు ప్రచురించే వాళ్ళకి నెటిజనులే మహానుభావులు. అలాగే రక్షిత రెడ్డి అత్తారింటికి వస్తు చాలా పెద్ద మొత్తమే కట్నం తీసుకొచ్చిందని.. దానికి శర్వానంద్ ఫ్యామిలీ మొత్తం చాలా సంతోషించిందని అంటున్నారు. సాదాసీదాగా కనిపించే శర్వానంద్ ఇంత మంచి సంబంధం చేసుకొని.. అంత కట్నం రూపంలో తీసుకున్నాడు అంటే నిజంగా గ్రేట్ అని చెప్పాలి. రక్షిత రెడ్డి తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె.

See also  Samantha : నరేష్ మళ్ళి పెళ్లి ఫట్ అయినా.. సమంత మళ్ళి ప్రేమ ఆ హీరో తో మొదలు..

sharwanand-wife-bring-dowry-and-put-one-condition-also

అలాగే ఏపీ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మనవరాలు కూడా. రక్షిత రెడ్డి అమెరికాలో చదువుకొని అక్కడే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ ఉండేది. తర్వాత కరోనా రావడం వలన ఇక్కడికి వచ్చి ఇక్కడే వర్క్ ఫ్రొం హోమ్ చేసుకుంటుంది. ఇలాంటి తరుణంలో ఇలా మ్యారేజ్ జరిగింది. రక్షిత రెడ్డి అత్తారింటికి ఏం కట్నం తెచ్చింది అంటే.. 10 కోట్లు విలువ చేసే ఆస్తులను రక్షిత రెడ్డి తండ్రి శర్వానంద్ తండ్రి చేతిలో పెట్టారంట. అంతేకాకుండా రక్షిత రెడ్డి, శర్వానంద్ కలిసి తిరగడానికి ఒక కారు కూడా ఇచ్చారంట. అలాగే వీళ్ళిద్దరూ కలిసి బ్రతకడానికి ఒక మంచి లగ్జరీ హోమ్ కూడా ఇచ్చారంట. అయితే కట్నం రూపంలో ఇంటిని కూడా తెచ్చి.. ఆ ఇంట్లోకి వేరే కాపురం వెళ్ళిపోవాలి అన్నట్టు శర్వానంద్ కి రక్షిత రెడ్డి కండిషన్ పెట్టిందన్నమాట అని నెటిజనులు వాపోతున్నారు.