Home Cinema Sharwanand: సంచలన నిర్ణయం తీసుకున్న యంగ్ హీరో శర్వానంద్.. అదేంటంటే..

Sharwanand: సంచలన నిర్ణయం తీసుకున్న యంగ్ హీరో శర్వానంద్.. అదేంటంటే..

Hero Sharwanand Decision: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోలలో శర్వానంద్ ఒకరు. హీరో శర్వా సినీ పరిశ్రమలో కుటుంబ కథ చిత్రాలు చేసుకుంటూ ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాడు. కానీ అయి మధ్య తన పరిస్థితి అసలు బాలేదు అని చెప్పుకోవచ్చు. శర్వానంద్ ఏ సినిమా చేసిన కూడా అది బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయంగా మిగిలిపోతుంది. ఈ యంగ్ హీరో వరుసగా కుటుంబ కథ చిత్రాలు ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాడు.

See also  Srimukhi: బంగారం లాంటి శ్రీ ముఖి భవిష్యత్తును నాశనం చేసింది ఆ స్టార్ డైరెక్టరేనా..??

Hero-Sharwanand-Decision

ఇటీవల శర్వానంద్ హీరో సిద్ధరాత్ తో కలిసి మహా సముద్రం అనే సినిమా చేసాడు. ఈ సినిమాని విజయ్ భూపతి దర్శకత్వం వహించాడు. మహా సముద్రం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ గా నిలిచింది. దీనితో హీరో శర్వాకు హ్యాట్రిక్ ఫెయిల్ అందుకున్నాడు. ప్రెసెంట్ అయన ఒక సినిమాని అనౌన్స్ చేసి చాల నెలలు అవుతున్నప్పటికీ దానికి సంబందించిన ఏ అప్డేట్ లేకపోవడంతో జనాలు ఆ సినిమాను ఆపేశారని పుక్కర్లు రేపుతున్నారు. (Hero Sharwanand Decision)

See also  VaniJayaram: సినీ చిత్రపరిశ్రమలో విషాదం - సింగర్ వాణి జయరామ్ మృతి..!!

Hero-Sharwanand-Decision

నటుడి సినీ కెరీర్ పక్కన పెడితే, అతను రక్షిత రెడ్డిను జనవరిలో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇది జరిగి ఐదు నెలలు అవుతున్న వీరి పెళ్లి గురించి ఒక్కసారి కూడా ప్రస్తావించలేదు. దీనితో జనాలు అతని పెళ్లి కూడా ఆగిపోయిందని అంటున్నారు. రక్షిత రెడ్డికి మరియు శర్వానంద్ మధ్యలో గొడవలు అయ్యాయని ఓ వార్త నేటిన్ట్లో చెక్కారు కొడుతుంది. దీని పై ఆధికారిక ప్రకటన ఏమి లేదు. శర్వానంద్ కుటుంబ కథ చిత్రాలను పక్కన పెట్టి భిన్నమైన స్క్రిప్టులు చేస్తే తాను సక్సెస్ అవుతాడు.

See also  Sai Dharam Tej: నాకెప్పుడో పెళ్ళయిపోయిందంటూ.. మెగా ఫ్యామిలీ కి షాకిచ్చి సాయిధర్మతేజ్!

Hero-Sharwanand-Decision

శర్వానంద్ తెలుగు చిత్ర పరిశ్రమకు వచ్చి చాల సంవస్త్రాలు అయినప్పటికీ తనకు పేరు తెచ్చిపెట్టే సినిమా ఒకటి కూడా లేదు. శర్వానంద్ పెళ్లిపై ఒక్క న్యూస్ కూడా లేకపోవడంతో ఈ వార్త నెట్ లో వైరల్ అవ్వుతుంది. అతని వచ్చే సినిమాలు అయినా హిట్ కొట్టి తనను ప్లాపుల నుండి బయటకితీసుకరావాలి అని కోరుకుంటున్నాము. (Hero Sharwanand Decision)