Home Cinema Samantha – Sreeja : సమంత రెండవ పెళ్లి శ్రీజ మూడవ పెళ్లి గురించి సంచలన...

Samantha – Sreeja : సమంత రెండవ పెళ్లి శ్రీజ మూడవ పెళ్లి గురించి సంచలన నిర్ణయం..

sensational-decision-on-samantha-second-marriage-and-sreeja-third-marriage

Samantha – Sreeja : సెలబ్రిటీస్ పై వేణుస్వామి చెబుతున్న జాతకాలను చూసి కొందరు నమ్ముతుంటే.. కొందరు నెగిటివ్గా కామెంట్స్ కూడా చేస్తున్నార. ఎవరు ఏం చేస్తున్నారు అనేది పక్కన పెడితే.. వేణు స్వామి మాత్రం ఎప్పటికప్పుడు సెలబ్రిటీస్ పై అతని అంచనాలు చెప్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే వేణుస్వామి ఎక్కువగా ( Samantha and Sreeja marriages ) పాపులర్ అయింది.. నాగచైతన్య సమంత విడిపోతారు అని చెప్పిన తర్వాత.. వాళ్ళిద్దరూ విడిపోవడం వల్లనే. ఎందుకంటే ఈ జంట విడిపోతుందని ఎవరు కూడా అనుకోలేదు. అలాంటి జంట విడిపోయింది అంటే అది వేణుస్వామి ముందుగా చెప్పాడని అతని మాటకి కొంత వాల్యూ అనేది బాగా పెరిగింది.

sensational-decision-on-samantha-second-marriage-and-sreeja-third-marriage

ఆ తర్వాత అనేక మంది హీరోలపై, హీరోయిన్స్ పై వేణుస్వామి చెప్పినవి ఒక్కొక్కటిగా జరుగుతూనే వస్తున్నాయి. ప్రభాస్ సినిమాలు బాహుబలి తర్వాత ఏ సినిమా కూడా హిట్ అవదని.. బ్లాక్ బస్టర్ కొట్టే పరిస్థితి అస్సలు లేదని.. లో బడ్జెట్ సినిమాలు తీసుకుంటే మంచిదని.. లేదంటే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ చాలా నష్టపోతారని.. ఆదిపురుష్ ( Samantha and Sreeja marriages ) సినిమా ఎంత ప్రమోషన్ చేసినా కూడా.. సినిమా బ్లాక్ బస్టర్ అవ్వదని ముందుగానే చెప్పడం జరిగింది. అది కూడా అతను చెప్పినట్టే జరిగింది. అలాగే వేణుస్వామి రష్మిక గురించి.. ఇలా కొందరు హీరోయిన్స్ కి కూడా అతను చెప్పినట్టుగానే జరిగింది. దీనితో రోజురోజుకీ అతనిపై ఒక రకమైన నమ్మకం ఏర్పడుతూ వస్తుంది.

See also  Dhanush: వామ్మో ధనుష్ లో ఇలాంటి కోణం కూడా ఉందా.?

sensational-decision-on-samantha-second-marriage-and-sreeja-third-marriage

సామాన్యుల నమ్మకాన్ని పక్కన పెడితే.. సెలబ్రిటీస్ మాత్రం కొందరు అతని దగ్గరికి వెళ్లి సంప్రదించి వాళ్ళ సమస్యలు చెప్పి పూజలు తెగ చేయించుకుంటున్నారు. ఇక వాళ్లే నమ్ముతుంటే మనం ఎంత అని సామాన్యులు అనుకుంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే.. వేణుస్వామి.. సమంత, శ్రీజ ల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సమంత ( Samantha and Sreeja marriages ) రెండో పెళ్లి చేసుకున్నా కూడా.. ఎట్టి పరిస్థితుల్లో ఆ పెళ్లి వలన కూడా సుఖంగా ఉండదని.. ఆమె ఆరోగ్య పరిస్థితి వలన అనేక సమస్యలు ఎదుర్కొంటుందని.. ఆమె రెండో పెళ్లి చేసుకున్న కూడా సౌఖ్యంగా, సుఖంగా ఉండదని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా శ్రీజ గురించి కూడా అతను కొన్ని మాటలు చెప్పుకొచ్చారు. శ్రీజ కి మూడో పెళ్లి కచ్చితంగా అవుతుంది అని.. వాళ్ళ బాబాయ్ ఆనవాయి వచ్చిందని.. కానీ ఎట్టి పరిస్థితిలో ఆ పెళ్లి కూడా నిలబడదని చెప్పారు.

See also  Pranathi NTR: ఇంకోసారి అలా చేస్తే చంపేస్తానంటూ ప్రణతిని హెచ్చరించిన ఎన్టీఆర్.! ఏం జరిగిందంటే..

sensational-decision-on-samantha-second-marriage-and-sreeja-third-marriage

దీంతో సమంతా అభిమానులు, మెగా అభిమానులు చాలా బాధపడ్డారు. కానీ కొందరైతే మాత్రం ఇదంతా నమ్మసక్యం కాదు.. ఏదో వేణు స్వామి కొన్ని చెప్తుంటే అలా కొన్ని జరిగిపోతున్నాయి.. అది కేవలం అతని అదృష్టం మాత్రమే.. వీళ్ళ తలరాతను అతని చెప్పేసేది కాదు.. ఎవరి జీవితం వాళ్ళ చేతిలోనే ఉంది. వాళ్ళ ఆలోచించే విధానాన్ని బట్టి, కష్టపడే సూచనలు బట్టి, వాళ్ళు తీసుకునే నిర్ణయాలను బట్టి లైఫ్ ఉంటుంది. అందుకే ధైర్యంగా అడుగు వేయాలి గాని.. ఇలాంటి వాటికి భయపడకూడదు అని కొందరు నెటిజనులు అంటున్నారు. సమంత, శ్రీజ ధైర్యంగా వాళ్ళ జీవితం వాళ్ళ ముందుకు తీసుకెళ్లి.. వాళ్లకి నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకుని.. హాయిగా బ్రతకాలని.. అప్పుడే ఇలాంటివి నమ్మొద్దు అని ప్రపంచానికి చాటి చెప్పినట్టు అవుతుందని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా సమంత, శ్రీజ ఏం చేస్తారు వీళ్ళిద్దరి జీవితాలు వైవాహిక బంధాలు ఎలా నిలబడతాయి అనేది చూడాల్సిందే. సమంత, శ్రీజలకు కచ్చితంగా పెళ్లి జరగాలని ఇలాంటి వాటికి భయపడకుండా జీవితంలో ముందుకెళ్లాలని సంచలనమైన నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారు.