Home Cinema Actress Tabu: ఏంటి.. నాగార్జున తోనే కాకుండా టబు ఆ విలన్ తో కూడా ఎఫైర్...

Actress Tabu: ఏంటి.. నాగార్జున తోనే కాకుండా టబు ఆ విలన్ తో కూడా ఎఫైర్ పెట్టుకుందా.?

Actress Tabu: చాలా మందికి టబు పూర్తి పేరు ఏంటో ఇప్పటి వరకు అస్సలు తెలియదు. ఆమె పూర్తి పేరు తబస్సుమ్ ఫాతిమా హాష్మి. మన హైదరాబాద్లో పుట్టిన ఈ అమ్మడు ప్రస్తుతం స్థిరపడింది మాత్రం ముంబైలోనే.. ఇక తన తొలి చిత్రం కూలి నెంబర్ వన్ ద్వారా తెలుగు సినిమా ప్రపంచంలోకి అడుగు పెట్టింది. ఇక ఆ తర్వాత కేవలం ఇటు నార్త్ లోనే కాకుండా అటు సౌత్ లో కూడా అన్ని ఇండస్ట్రీలలో తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ టబు. 50 సంవత్సరాల వయసు దాటినప్పటికీ ఇప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉంటుంది. అలా సింగల్ గా ఉండడానికి కారణం గతంలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ అంటూ ఎన్నో రకాల వార్తలు వ్యాపించాయి.

See also  Samantha: సమంత అమెరికా వెళ్ళింది ఇందుకా.. మాయో సైటిస్ అనే వంకతో ఆమె చేస్తున్న పనులు ఇవా..

senior-actress-tabu-not-only-loved-nagarjuna-but-she-is-presently-in-love-with-that-villan

అయితే ఈ హైదరాబాద్ బ్యూటీ అజయ్ దేవగన్ తో మాత్రమే కాకుండా టాలీవుడ్ లో నాగార్జునతో కూడా చాలా రోజులు సీక్రెట్ ఎఫైర్ కొనసాగించిందని.. ఇప్పటికి కూడా నాగార్జునతో టాబు ఎంతగానో క్లోజ్ గా ఉంటారని ఎన్నో రకాల వార్తలు వినిపించాయి. కేవలం ఇదే కాకుండా వీళ్లిద్దరు ఇంత క్లోజ్ గా ఉన్న విషయం అమలకు కూడా తెలుసంట.. ఇదే కాకుండా అమలనే దగ్గర ఉండి మరి టబుకి ఇల్లు కట్టించింది అనే వార్తలు వచ్చాయి. కానీ ఏనాడు అమల వీళ్లిద్దరి మధ్యలో ఉన్న సాన్నిహిత్యాన్ని ఇప్పటి వరకు తప్పుగా మాత్రం అర్థం చేసుకోలేదు. వాళ్ళిద్దరూ ఎప్పటినుంచో మంచి ఫ్రెండ్స్ అనే చెప్పుకుంటూ వస్తుంది.

See also  Ram Charan: ఒకప్పుడు అవమానించిన వారే..!! ఇప్పుడు దండం పెడుతున్నారు. అది మెగా పవర్ స్టార్ అంటే..

senior-actress-tabu-not-only-loved-nagarjuna-but-she-is-presently-in-love-with-that-villan

అయితే సీనియర్ హీరోయిన్ టబు కి కేవలం ఒకప్పుడు అజయ్ దేవగన్ ఆ తర్వాత నాగార్జునతో మాత్రమే కాకుండా మరొక నటుడుతో కూడా ఎఫైర్ ఉండేదట.. మరి ఆ నటుడు ఎవరు అనుకుంటున్నారు? మరెవరో కాదు మొదట హీరోగా కొన్ని చిత్రాల్లో నటించి ఆ తర్వాత విలన్ గా తనదైన నటన శైలితో దూసుకుపోతున్న మనోజ్ వాజ్ పేయి. ఎందుకంటే వీళ్లిద్దరూ కలిసి దాదాపు మూడు, నాలుగు సినిమాల వరకు చేశారట.. ఇక ఈ సినిమాలలో నటించే సమయంలోనే వీళ్లిద్దరి మధ్య కాస స్నేహం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారిందట..

senior-actress-tabu-not-only-loved-nagarjuna-but-she-is-presently-in-love-with-that-villan

ఆ ప్రేమ కాస్త డేటింగ్ కు దారితీసిందట అలా వీళ్ళిద్దరూ కొన్ని రోజులు డేటింగ్ చేసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా టబూ కి వరుసగా తన సినిమాల్లో అవకాశాలు రావడానికి కారణం మనోజ్ వాజ్పేయి గారికి టబు మీద ఉన్న ఇష్టమే అని అప్పట్లో రకరకాల వార్తలు ఇండస్ట్రీలో గుసగుసలు పెట్టాయి. కానీ ఆ తర్వాత వీరి గురించి మరెక్కడా వార్తలు వినపడలేదు. దాంతో వీళ్లిద్దరు బ్రేకప్ చెప్పుకున్నారని సినీ ప్రముఖులు భావించారు. ప్రస్తుతానికి మాత్రం ఈ సీనియర్ హీరోయిన్ మన హైదరాబాద్ బ్యూటీ టబు (Actress Tabu) పలు వెబ్ సిరీస్ లలో అలాగే హీరో హీరోయిన్లకు తల్లి పాత్రలలో నటిస్తూ ఇప్పటికి సినిమా పరిశ్రమలో నిలదొక్కుకుంటుంది.