Home Cinema Sekhar master shraddha: ఢీ 15 లో శ్రద్దా-శేఖర్ మాస్టర్ స్టేజి పైన మత్తెక్కించే ఫెర్ఫార్మన్స్...

Sekhar master shraddha: ఢీ 15 లో శ్రద్దా-శేఖర్ మాస్టర్ స్టేజి పైన మత్తెక్కించే ఫెర్ఫార్మన్స్ తో అదరగొట్టారు – వీడియో..

Sekhar master shraddha: మనందరికీ తెలుసు ఎన్నో సూపర్ హిట్ పాటలకు డాన్స్ అందించిన కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఓవైపు సినిమాలకు మంచి కొరియోగ్రఫీ అందిస్తూనే.. మరొకవైపు ఎన్నో డాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఇంతేగాక ఆయన ఎన్నో సందర్భాల్లో తన కామెడీ టైమింగ్ తో తెలుగు ప్రేక్షకులు సరదాగా నవ్విస్తూ ఎందరో మదిలో ఆయన తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఇకపోతే తాజాగా కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ చాలా రోజుల నుంచి డి సీజన్లకు జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఈ డి సీజన్లలో వచ్చి తెగ సందడి చేస్తూ ఉంటారు. ఇక అందులో భాగంగానే ప్రస్తుతం..

See also  Childhood Photo: ఈ ఫోటో లో క్యూట్ గా కనిపిస్తున్న పాప తెలుగు, తమిళ్ లో స్టార్ హీరోయిన్ ఎవరో చెప్పుకోండి చూద్దాం..

sekhar-master-shraddha-das-doing-it-on-stage-infront-of-all-audience

డీ జోడి లో జడ్జిగా వచ్చిన హీరోయిన్ తో శేఖర్ మాస్టర్ స్టేజి పై రొమాన్స్ అదరహో అనిపిస్తూ ఎంతో రొమాంటిక్ టచ్ చేసి కూడా షో కి కొత్తదనాన్ని తీసుకొస్తూ అక్కడున్న ప్రేక్షకులనే కాక తెలుగు ప్రేక్షకుల అందరిని ఎక్కువగా అలరిస్తుంటాడు. ఇక యధావిధిగా ఆయన డ్యాన్స్ లో కొంచెం రొమాంటిక్ టచ్ చేస్తూనే తన స్టైలిష్ పెర్ఫార్మన్స్ తో డాన్స్ అదరగొడుతున్నాడు. అయితే ఇప్పుడైతే రొమాంటిక్ పర్ఫామెన్స్ కి కాస్త శృతి మించి పోయిందని మనం చూడొచ్చు. ఇక అసలు సంగతి ఏంటని తాజాగా మనం డీ షోలో విషయానికి వెళ్ళినట్లయితే.. ఢీ షో లో జడ్జ్ మెంట్ గా వ్యవహరిస్తున్న శ్రద్ధ తో శేఖర్ మాస్టర్ వేసిన చిందులు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. (Sekhar master shraddha)

See also  Nagarjuna : నాగార్జునతో ఇంగ్లీష్ ముద్దు నాకు తెలుగు కెరీర్ రద్దు!

sekhar-master-shraddha-das-doing-it-on-stage-infront-of-all-audience

మరి మామూలు స్టెప్పు లేసాడా అంటే అది కాదు రొమాంటిక్ పర్ఫామెన్స్ తో ఓ రేంజ్ లో ఊపు ఊపేసాడు. అక్కడ ఉన్న ఆడియన్స్ గోలలతో ఈలలు వేస్తూ తెగ సందడి చేశాడు. ఇక ఢీ షోలకు జడ్జ్ గా వ్యవహరిస్తూ వస్తున్న శేఖర్ మాస్టర్ అప్పట్లో సదాతో కలిసి డాన్స్ చేస్తూ తెగ సందడి చేశాడు. ఆ తర్వాత ప్రియమణితో కూడా రచ్చ రచ్చ చేశాడు. ఇక ఆ తర్వాతి కాలంలో కూడా పూర్ణతో కూడా చిందులేసి చివరికి ఆమెను కూడా వదలలేదు. ప్రస్తుతానికైతే తాజాగా శ్రద్ధతో కలిసి రొమాంటిక్ స్టెప్పులేస్తూ స్టేజిపై ఊపు ఊపేసాడు అంతే.. ఇక అది కూడా తాను చేసిన కొరియోగ్రఫీ పాట కళావతి సాంగ్ కు అదిరిపోయే డాన్స్ చేసి చూపించాడు శేఖర్ మాస్టర్.

See also  Pushpa 2 : పుష్ప 2 స్టోరీ రివీల్. ఇందులో కట్టప్ప లాంటి క్యారెక్టర్.

sekhar-master-shraddha-das-doing-it-on-stage-infront-of-all-audience

కేవలం శ్రద్ధతో కలిసి డాన్స్ చేయడమే కాదు చాలా రొమాన్స్ కూడా చేశాడు. ఏకంగా శ్రద్దా ను హత్తుకొని దగ్గరకు తీసుకొని హగ్ చేస్తూ, ఎత్తుకొని మరి రొమాన్స్ చేస్తూ నానా రచ్చ చేశాడు. తాజాగా రిలీజ్ అయిన ఢీ ప్రోమో లో వీరి డాన్స్ పాట చాలా హైలైట్ గా అవుతుంది. ఇక డీ లో ఇప్పటికే క్వార్టర్ ఫైనల్స్ కు వరకు వచ్చిన ఈ షో ఇంకా స్పైసీ డాన్స్ పెర్ఫార్మన్స్ తో అదరగొట్టబోతుంది. ఇక శేఖర్ మాస్టర్ వేసిన స్టెప్పులు చూసి ప్రతి ఒక్కరు ఒక్కోరకంగా కామెంట్లు చేస్తున్నారు. ఏంటి మాస్టర్ నీలో ఉన్న రొమాంటిక్ కిడ్నీల్ని ఇక తగ్గించవా అంటూ రకరకాల సింబల్స్ తో కామెంట్లు గుప్పిస్తున్నారు.