Home Cinema Sania Mirza : విడాకులు తీసుకోనున్న సానియా.. కారణం ఆ నటి..

Sania Mirza : విడాకులు తీసుకోనున్న సానియా.. కారణం ఆ నటి..

sania-mirza-and-shoaib-will-take-a-divorce-because-the-actress

Sania Mirza : ఒక పెళ్లి చేయాలంటే ఎందరో కలిసి, ఎంతో ప్లాన్ చేసి, పెద్ద వాళ్ళందరూ ఆశీర్వదనాలు ఇచ్చి పెళ్లి చేస్తారు. అలాగే పెళ్లయిన ఒక జంట విడిపోవాలంటే ఎంతో సహనంగా, ఎన్నో సంవత్సరాల కలిసి ఉండడానికి ప్రయత్నించి.. అది ( Sania Mirza and Shoaib will take the divorce ) జరగక ఇంకేమైనా సమస్యలు ఉంటే.. పెద్దలందరికీ చెప్పి, వాళ్ళును ఒప్పించుకొని చివరికి విడిపోయేవారు. ఇప్పుడు ఇలాంటివన్నీ ఏమీ లేవు. అసలు ఇలాంటి పద్ధతి ఒకటి ఉందని కూడా ఎవరికి తెలియదు. మొగుడు పెళ్ళాలు విడిపోవడం చాలా ఈజీ అయిపోయింది. ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా లోని అన్ ఫాలో చేసుకుని కన్ఫామ్ చేస్తున్నారు.

sania-mirza-and-shoaib-will-take-a-divorce-because-the-actress

ఇటీవల నిహారిక విషయంలో కూడా అలాగే తెలిసింది. మొదట ఆమె తన భర్తని సోషల్ మీడియాలో అన్ఫాలో చేసింది. ఆ తర్వాత అతను కూడా చేశాడు. వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్ లో ఉండే ఫొటోస్ అన్నీ తీసేసారు. ఇలా ఇవి చూసిన ( Sania Mirza and Shoaib will take the divorce ) వెంటనే నెటిజనులందరూ ఖచ్చితంగా వీళ్లిద్దరు విడిపోతారని చెప్పారు. కానీ చాలా కాలం వాళ్ళ నోరు విప్పలేదు గాని.. చివరికి నెటిజనులు ఊహించనదే జరిగింది. నిహారిక ఆమె భర్త ఇద్దరు విడాకులు తీసుకున్నామని.. అధికారికంగా చెప్పడం జరిగింది. సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ ఎలా ఉంటే దాన్ని బట్టి వాళ్ళు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అది చెప్పేస్తున్నారు. భారతదేశంలో టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా గురించి మనందరికీ తెలిసిందే.

See also  Krithi Shetty: ఆశలన్నీ నాగచైతన్య మీదనే అంటున్న కృతి శెట్టి.. ఆ నిర్ణయం అంత పెద్ద తప్పంట!

sania-mirza-and-shoaib-will-take-a-divorce-because-the-actress

అలాగే ఆమె భర్త షోయబ్ మాలిక్ పాకిస్తానీ క్రికెటర్ గురించి కూడా మనందరికీ తెలుసు. సానియా వ్యక్తిగతంగా ఎన్నో ఘనతలను సాధించింది. ఎన్నో విజయాలను అందుకుంది. అలాగే షోయబ్ కూడా ఎన్నో విజయాలను సాధించాడు. వీరిద్దరూ 2010లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత 13 ఏళ్ల తర్వాత వాళ్ళిద్దరూ విడిపోతున్నారని, విడాకులు ( Sania Mirza and Shoaib will take the divorce ) తీసుకోబోతున్నారని ఎన్నో వార్తలు వచ్చాయి. తన ఇంస్టాగ్రామ్ లో ‘హజ్జెండ్ టూ ఏ సూపర్ ఉమెన్ ఎట్ మీర్జా సానియా’ అని ఉన్న పేరుని తీసేసి ‘ఫాదర్ టు వన్ ట్రూ బ్లెస్సింగ్’ అని మార్చాడు. దీనితో వీళ్లిద్దరు విడిపోతున్నరని అప్పట్లో తెగ వార్తలు వచ్చాయి. దానికి సానియా కుటుంబం ఖండించింది. వాళ్ళిద్దరూ ఏమీ విడిపోవడం లేదని చెప్పారు.

See also  Director Krish: పెళ్ళైన ఒక్క ఏడాదికే డివోర్స్.. ఆ హీరోయిన్ తో ఎఫైర్ కారణం..

sania-mirza-and-shoaib-will-take-a-divorce-because-the-actress

ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఒక టాక్ షో చేయడం వల్ల కూడా.. వీళ్ళిద్దరూ విడిపోవడం లేదని అందరికీ అర్థమైంది. అయితే వీళ్ళిద్దరికీ 2018లో ఇజహాన్ జన్మించాడు. సానియా పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరు కెరీర్ కి ఎటువంటి సమస్య కలగకుండా వాళ్ళిద్దరూ దుబాయిలో నివాసం ఉండడం మొదలుపెట్టారు. సానియా ఇప్పటికీ తను భారతీయురాలని, హైదరాబాద్కు చెందిన యువతిని అని కచ్చితంగా చెప్పుకుంటుంది. ఎంతో గర్వంగా భావిస్తుంది. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే వీళ్ళు విడాకులు తీసుకోవడానికి కారణం పాక్ నటి అయేషా ఉమర్ అని అంటున్నారు. ఆమెతో షోయబ్ ఎఫైర్ పెట్టుకున్నాడని అందుకే సానియా తన భర్తను వదిలేస్తుందని అంటున్నారు. మరి నిజంగా సానియా తన భర్తతో విడిపోతుందా అనేది అఫీషియల్ గా అనౌన్స్ వచ్చిన తర్వాత పక్కాగా తెలుస్తాది.