Home Cinema Sangeetha: 13 ఏళ్ల వయసులోనే డబ్బుకోసం నాతో ఆ పని చేయించిన నా లాంటి తల్లి...

Sangeetha: 13 ఏళ్ల వయసులోనే డబ్బుకోసం నాతో ఆ పని చేయించిన నా లాంటి తల్లి మరెవ్వరికీ ఉండకూడదు..

Sangeetha: విషయంలో సినిమా ఇండస్ట్రీలో ఒక్కో హీరోయిన్ జీవితంలో కచ్చితంగా విషాదం జరిగిన సంఘటన ఒక్కటైనా ఉంటుంది. కొంతమంది హీరోయిన్లకు ఏమో ఇలాంటి విషాదమైన సంఘటన జరగడానికి కారకులు బయట వ్యక్తులైతే మరికొందరికి ఏమో వారి జీవితంలో కన్న తల్లిదండ్రులే కారకులవుతూ వాళ్ళ దృష్టిలో విలన్లుగా మారుతూ ఉంటారు. అలా కన్న తల్లిదండ్రులే విలన్లుగా మారిన హీరోయిన్లలో నటి సంగీత కూడా ఒకరు. ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ అంటూ ఆ ఒక్క డైలాగ్ తో తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సంగీత. ఖడ్గం చిత్రంతో రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్ అయిపోయిన సంగీత ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించి తన నటనతో అందరిని మెప్పించింది.

See also  Naga Chaitanya-Samantha: అందుకేనా విడిపోయింది..?? చాలా రోజుల తర్వాత వెలుగులోకి వచ్చిన విషయాలు.!!

sangeetha-reveals-that-her-mother-made-her-do-it-when-she-was-13-years-old

తాను ఎక్కువగా ఫ్యామిలీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకి చాలా చేరువయ్యింది. ఇక ఇలాంటి హీరోయిన్ కెరియర్ పిక్స్ లో ఉండగానే ప్రముఖ సింగర్ క్రిష్ ను వివాహం చేసుకొని ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పింది. ఇక ఈ మధ్యకాలంలో మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి అమ్మ, అత్త మొదలైన పాత్రల్లో నటనను కొనసాగిస్తుంది. మహేష్ బాబు హీరోగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో రష్మికకు తల్లిగా నటించి అందరిని మెప్పించింది. ఇక ఆ తర్వాత హర్రర్ స్టోరీ నేపథ్యంలో మంచి విజయం సాధించిన మసూధ చిత్రంలో కూడా కీలకపాత్ర వహించింది. అలాంటి హీరోయిన్ అప్పట్లో తన తల్లి చేసిన పని పై సంచలన వాఖ్యలు చేసింది.

See also  Pawan Kalyan: ఫ్లాఫ్ టాక్ తో వంద కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టిన పవన్ కళ్యాణ్ సినిమాలు ఏవో తెలుసా.?

sangeetha-reveals-that-her-mother-made-her-do-it-when-she-was-13-years-old

సంగీత మీద.. స్వయంగా తన తల్లి నన్ను ఇంటి నుంచి వెళ్లిపొమ్మని చాలా టార్చర్ చేస్తుంది అంటూ మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేసింది. అయితే ఈ విషయం గురించి నటి సంగీత అప్పట్లో క్లారిటీ ఇస్తూ.. అసలు నేను ఇలాంటి తల్లి కడుపులో పుట్టినందుకు నాకెంతో సిగ్గుగా ఉంది. నా తల్లి అని చెప్పుకోవడానికి కూడా నాకు ఏదోలా అనిపిస్తుంది. నా వయసు 13 ఏళ్లు ఉన్నప్పుడు నన్ను సినిమా రంగంలోకి హీరోయిన్ గా పరిచయం చేశారు. కానీ నాకు హీరోయిన్ అవ్వాలని అస్సలు ఇష్టం లేదు. పైగా నా అన్నదమ్ములు ఇద్దరినీ ముందుకు బానిస చేసి వారి జీవితాలను సర్వనాశనం చేసుకున్నారు.

See also  Lavanya Tripathi : పెళ్లి తర్వాత మొదటి పోస్ట్ లోనే లావణ్య వరుణ్ గురించి ఆ సీక్రెట్ చెప్పేసింది..

sangeetha-reveals-that-her-mother-made-her-do-it-when-she-was-13-years-old

కానీ వాళ్లకి ఆ టైంలో కావాల్సింది డబ్బే.. ఆ ఉద్దేశంతోనే నన్ను సినిమాలో నటించమని చాలా టార్చర్ చేసి నన్ను ఒక మనీ మిషన్ గా వాడుకున్నారు. నేను కష్టపడి సంపాదించిన సొమ్ముతో జల్సాలు చేస్తున్నారు. ఇప్పటికి కూడా అమ్మ, అన్నలు ఇద్దరు నేను సంపాదించి కొనుక్కున్న నా ఇంట్లోనే ఉంటారు. అయితే లేనిపోని దుష్ప్రచారం నా మీద చేసి నాకున్న సమాజంలో మంచి పేరును తొలగించి నాపై చెడు ప్రచారం చేస్తుంది. ఇదే కాకుండా నన్ను ఏ విధంగా రోడ్డు మీదకి లాగాలా అని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంది. ఇలాంటి తల్లి మరెవ్వరికీ ఉండకూడదు అంటూ నటి సంగీత (Sangeetha) తన బాధను వ్యక్తపరుస్తూ సంచలనమైన విషయాలు వెల్లడించింది.