Home Cinema Animal 2 : అనిమల్ 2 లో రష్మికకు సవతి గా ఆ హాట్ ఫిగర్...

Animal 2 : అనిమల్ 2 లో రష్మికకు సవతి గా ఆ హాట్ ఫిగర్ తో కుర్రాళ్లు మతిపోయే సీన్స్ రాసాడట సందీప్ రెడ్డి వంగ

sandeep-reddy-vanga-movie-animal-2-news-became-viral-on-social-media

Animal 2 : సినిమా ఇండస్ట్రీకి ఒక్కసారిగా ఉలిక్కిపాటు తెప్పించిన సినిమా అనిమల్. అర్జున్ రెడ్డి సినిమాతో సందీప్ రెడ్డి వంగ కొన్ని హద్దులు దాటి సినిమా తీసాడు అన్న సంగతి సినిమా వర్గానికి, సినీ అభిమానులకు అందరికీ తెలుసుగాని.. అనిమల్ సినిమాతో ఒక లెవెల్ దాటి ఎక్కడికో క్రాస్ చేసేసాడు అన్న విషయం అర్థమైంది. అర్జున్ రెడ్డి ( Animal 2 News became viral ) దగ్గర నుంచి అనిమల్ సినిమా వరకు సందీప్ రెడ్డివంగ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా హీరో మేనరిజం మీద ఉంటుంది. అతను బిహేవియర్ ఎలా ఉన్నా కానీ.. అతను మనసు ఎలాంటిది అనే దాని మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తాడు.

Animal2-movie-news-became-viral-on-social-media-

 

అర్జున్ రెడ్డిలో కూడా హీరో పెర్ఫార్మెన్స్, అతని బిహేవియర్ కానీ, అతనికి ఎలాంటి ఎతిక్ ఉంది అనే దానిమీద మాత్రం కనెక్ట్ అయ్యేలాగా.. ఆ పాత్ర బిహేవియర్ ఎంత దారుణంగా ఉన్నాకూడా.. అదంతా లైట్ తీసుకునేలాగ సినిమాని చాలా బాగా తీసుకొని వెళ్ళిపోతాడు సందీప్ రెడ్డివంగ. అలాగే అనిమల్ సినిమాలో కూడా విపరీతమైన ( Animal 2 News became viral ) వైలెంట్ ఉందని, అలాగే విపరీతమైన రొమాన్స్ , విపరీతకరమైన సీన్స్ ఉన్నాయని, ఎంతమంది విమర్శించినా కూడా ఆ సినిమానే ఓన్ చేసుకొని ఎంతోమంది చూడడం జరిగింది. అందుకే ఆ సినిమాకి కలెక్షన్ల వర్షం భారీగా కురిసింది.

See also  Samantha : టాలీవుడ్ పాన్ ఇండియా హీరోతో ఊహించని టాక్ లో సమంత!

Animal2-movie-news-viral-on-social-media

అయితే ఎవరూ ఊహించిన విధంగా.. అనిమల్ సినిమా చూస్తుండగా చివరలో అనిమల్ 2 ఉందని చూపించాడు సందీప్ రెడ్డివంగ. ఇక అనిమల్ ఇలా ఉంటే.. దాని సీక్వల్ ఇంకా ఎంత దారుణంగా ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. అనిమల్ లో రష్మిక తో ముద్దు సీన్లు, రొమాంటిక్ సీన్స్ ఎన్నో ( Animal 2 News became viral ) చూపించాడు దర్శకుడు. అయినా కూడా అక్కడితో ఆగకుండా తృప్తి అనే ఇంకొక హీరోయిన్ ని పెట్టి.. రష్మిక తో చూపించిన సీన్స్ కంటే మించిన సీన్స్ చూపించాడు. అలాంటివాడు అనిమల్ 2 ని కేవలం రష్మిక తో నడిపిస్తాడు అంటే కుదిరే పని కాదని నెటిజనులు అంటున్నారు. ఇప్పుడు అనిమల్ 2 గురించి ఇంకొక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం..

See also  Nayanatara: రోజు తన భర్తతో కలిసి రెండు గంటలు ఆ పని చేయడం వల్లే నయనతార అందం ఇంకా ఇంకా పెరుగుతుందా.?

Animal2-movie-news-became

అనిమల్ 2 లో రష్మిక కి సవితిగా ఇంకొక హీరోయిన్ ని పెట్టాలని చూస్తున్నాడంట సందీప్ రెడ్డి వంగ. ఇక ఆ హీరోయిన్ తో సీన్స్ అయితే అనిమల్, అనిమల్ 2… రెండిట్లో రష్మిక తో ఉండే సీన్స్ కంటే , తృప్తి సీన్స్ కంటే కూడా ఇంకా ముందుకు వెళ్లి ఉంటాయని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ.. ఇక ఇంకా డెప్త్ గా వెళ్లి ఇంకేంతంత దారుణాలు చూపిస్తాడో సందీప్ రెడ్డివంగ తెలియదు కానీ.. కుర్రాళ్ళు మాత్రం ఈ వార్త తెలిసి చాలా హుషారుగా, యాక్టివ్ గా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే యానిమల్ 2 లో రష్మిక మందన్న కు సవతి పాత్రలో హీరోయిన్ మాళవిక మోహన్ ని సెలక్ట్ చేసారని కూడా వార్తలు వస్తున్నాయి. మలయాళీ హాట్ ఫిగర్ అయిన ఈ భామతో ఎలాంటి సీన్స్ చేయిపిస్తాడో మరి సందీప్ రెడ్డి వంగ. ఏదేమైనా అనిమల్ 2 వచ్చి అనిమల్ అంత హిట్ ని కొడుతుందా, ఏం చేస్తుంది అనేది చూడాలి. లేకపోతే అంతకంటే బ్లాక్ బస్టర్ అవుతుందా అనేది కూడా తెలియదు. ఏదేమైనా సందీప్ రెడ్డి వంగ మాత్రం చాలా గట్టి స్క్రిప్టు రాస్తున్నాడని అంటున్నారు..