Home News సందీప్ కిషన్ పాన్ ఇండియా సినిమా రిలీజ్ ఎప్పుడంటే.!

సందీప్ కిషన్ పాన్ ఇండియా సినిమా రిలీజ్ ఎప్పుడంటే.!

సందీప్ కిషన్ సినిమా రిలీజ్ ఎప్పుడంటే.! పాన్ ఇండియా సినిమా.

చాలా రోజులుగా ఒక పెద్ద హిట్ కోసం ఎదురు చూస్తున్న సందీప్ కిషన్ కు ఈ సినిమా చాలా ముఖ్యం. ఒకప్పుడు సంవత్సరానికి రెండు సినిమాలు చేసిన సందీప్ కిషన్ కు హిట్ అనేది కరువైంది. తన జీవితంలో A1 ఎక్స్ప్రెస్ తో మంచి పేరు తెచ్చుకున్న సందీప్ కిషన్ తర్వాత హిట్ అనే మాట తన జీవితం నుంచి వెళ్లిపోయింది. ఇప్పుడు అదే పనిగా మళ్ళీ పెద్ద హిట్ కోసం ఒక డిఫరెంట్ లుక్ తో డిఫరెంట్ స్టోరీ తో మన ముందుకు పాన్ ఇండియా సినిమా లెవెల్లో మైఖేల్ రాబోతుంది.

See also  Collage student Suicided : అమ్మాయి తో సోషల్ మీడియా పరిచయం కారణంగా చనిపోయిన యువకుడు. ఆ అమ్మాయి ఎలా మోసం చేసింది అంటే ...

ఇప్పుడెప్పుడు విడుదల చేద్దాం ఎదురు చూస్తున్నా ఈ సినిమా విడుదలకు సిద్ధమయ్యే తేదీ రాగానే వచ్చింది. అంతా సిద్ధం చేసుకున్న సినిమా ఏర్పాట్లు మొత్తం పూర్తయ్యాయి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది ఇటు హిందీలో పాటు సౌత్ భాషల్లో తెలుగు కన్నడ మలయాళ తమిళ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. పోస్టర్లను బట్టి  పెద్ద అంచనాలే ఉన్నాయి సినిమాకి. విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో ఈ సినిమాలో నటించిన ఉన్నాడు. ప్రముఖ దర్శకుడు  గౌతమ్ మీనన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు.

See also  Mobile recharge : మొబైల్ రీఛార్జ్ ప్లాన్స్ లో 28,56,84 రోజులే ఉండటం వలన ఎన్ని వేల కోట్లు లూటీ అంటే..

సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా చిత్ర యూనిట్ సినిమా మొత్తం పూర్తి చేసుకున్న సంగతి తెలిపింది అలాగే ఈనెల 21న ట్రైలర్ విడుదల చేయనన్నట్టు కూడా తెలిపింది అలాగే వచ్చేనెల ఫిబ్రవరి మూడో తారీఖున సినిమా రిలీజ్ అవ్వనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. శ్రీ వెంకటేశ్వర మూవీస్, కరణ్ శ్రీ ప్రొడక్షన్ పతాకం పై చిత్రాన్ని నిర్మిస్తున్న ప్రముఖ డ్రిస్టిబ్యూటర్ భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ రావు గారు వెల్లడించారు.

వేటాడటం రాని జంతువులే వేటాడే జంతువుల నోటికి చిక్కుతాయి మైఖేల్ అని మాస్టర్ చెప్పగా – వెంటాడి ఆకలి తీర్చుకోవడానికి వేటాడటం తెలియాల్సిన పని లేదు మాస్టర్ అని మైఖేల్ డైలాగ్ బదులివ్వడం అందరినీ ఆకట్టుకుంది. ఇంకా ఈ సినిమాలో యాక్షన్ ఒక్కటే కాదు.! రొమాన్స్ కూడా ఉందని సందీప్ కిషన్ – దివ్యాంశ కౌశిక్ లిప్ లాక్ ద్వారా మనందరికీ తెలిసిందే

See also  విజయ్ ని నమ్మి 100 కోట్లు ఇచ్చావ్.! ఇప్పుడు ఏం లాభం.?

ఇంకా ఈ సినిమాలో హ్యాపీడేస్ హీరో వరుణ్ సందేశ్ అలాగే జబర్దస్త్ యాంకర్ అండ్ యాక్ట్రెస్ అనసూయ భరద్వాజ్, ఇంకా నటి వరలక్ష్మి శరత్ కుమార్ కూడా నటించనున్నారు కానీ వీళ్ళ పాత్రలేంటి వీళ్ళు ఏ రోల్ మీద యాక్ట్ చేస్తున్నాడు అనేది సస్పెన్స్ గా మారింది