Home Cinema Samyuktha Menon : సంయుక్త మీనన్ ఒరిజినల్ క్యారక్టర్.. ఏ హీరోయిన్ చెయ్యనంత పాడు పని...

Samyuktha Menon : సంయుక్త మీనన్ ఒరిజినల్ క్యారక్టర్.. ఏ హీరోయిన్ చెయ్యనంత పాడు పని చేసిందా!

samyuktha-menon-original-character-revealed

Samyuktha Menon : కొందరు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఎంతకాలం అయినా కూడా సక్సెస్ అనేది కనబడదు.. స్టార్ హీరో హీరోయిన్స్ అవ్వలేరు. కొందరికి అతి తక్కువకాలంలోనే మంచి పొజీషన్ కి వెళ్లే అవకాశాలు వస్తాయి. హీరోయిన్స్ కి మంచి సినిమాలు ఒకటి రెండు పడితే చాలు.. వీళ్ళు చాలా బిజీ అయిపోతారు. చాలా ఫాస్ట్ గా పైకి వస్తారు అలాగే కెరియర్ నుంచి ( Samyuktha Menon original character revealed ) చాలామంది చాలా ఫాస్ట్ గా వెళ్లిపోతారు కూడా. హీరోలు మాత్రం సక్సెస్ కి టైం తీసుకుంటారు, అలాగే చాలాకాలం వరకు చాలామంది హీరోలు రెటైర్మ్నెట్ వయసు వరకు ఇండస్ట్రీ ని వదిలి వెళ్ళరు.

samyuktha-menon-original-character-revealed

సంయుక్త మీనన్ ఈ పేరు కొత్తగా పరిచయం అవసరం లేదు. ఈ కేరళ కుట్టి నిన్న గాక మొన్న ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. మంచి మంచి సినిమాల్లో ఆఫర్స్ కొట్టేసింది. ఈమె నటించిన సినిమాలు ఖచ్చితంగా హిట్ అవుతాయని పేరు తెచ్చుకుంది. ఈమె తెలుగులో నటించిన మూడు సినిమాలు హిట్ అయ్యాయి. సార్ సినిమాతో సూపర్ నేమ్ తెచ్చుకుంది. ఇకపోతే సాయిధర్మతేజ్ హీరోగా నటిస్తున్న విరూపాక్ష సినిమాలో సంయుక్త మీనన్ ( Samyuktha Menon original character revealed ) హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమా ట్రైలర్ అందరిని ఆకట్టుకుంది. సినిమా పై ఆశక్తిని కలిగించే విధంగా ఉంది.

See also  Nayanatara: ఆ స్టార్ హీరో పెద్ద కామ పిచాచి .! మొదటిసారి పచ్చిగా నోరువిప్పిన నయనతార..

samyuktha-menon-original-character-revealed

సంయుక్త మీనన్ విరూపాక్ష సినిమాలో కేవలం హీరోయిన్ కాదు విలన్ కూడా ఆమెనే అని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ సినిమాలో ఒక ఊరిలో హత్యలు జరుగుతూ ఉంటాయి. ఆ హత్యలు ఎవరు చేస్తున్నారు అనేది హీరో కనిపెట్టాలని డిసైడ్ అవుతాడు. అయితే ఇప్పుడు వస్తున్న వార్తలు ప్రకారం ఈ సినిమాలో సంయుక్త మీనన్ ( Samyuktha Menon original character revealed ) అందరినీ చంపుతాదంట. ఈ కథ నిజమే అయితే.. ప్రేక్షకులు దీనిని ఎలా రిసీవ్ చేసుకుంటారో.. సినిమా ఎంతవరకు హిట్ అవుతాదో లేక ఫ్లాప్ అవుతాదా అనే విషయం రేపటికల్లా తెలిసిపోతాది. కానీ నెటిజనులు సినిమా సంగతి వదిలి..

See also  Prabhas: ఆ స్టార్ హీరోయిన్ ను ప్రేమించిన ప్రభాస్ నిజంగానే కోట్లు విలువ చేసే ఆ గిఫ్ట్ ను ఇచ్చాడా.?

samyuktha-menon-original-character-revealed

అసలు సంయుక్త మీనన్ ఇలాంటి పాత్ర ఈ టైం లో ఎందుకు చేసింది అని అనుకుంటున్నారు. హీరోయిన్ గా మంచి ఫేమ్ లో ఉన్నప్పుడు.. ఇలాంటి పాత్రలు చేయడం వలన సినిమా సంగతి ఎలా ఉన్నా.. ఆ హీరోయిన్ పై నెగటివ్ ఇంపాక్ట్ పడతాది. ఇంతవరకు ఏ హీరోయిన్ కూడా మంచి క్రేజ్ లో ఉండగా ఇలాంటి విలన్ పాత్రలు చేయలేదు. అలాంటిది సంయుక్త మీనన్ ఎందుకు ఇలాంటి పాడు పని చేసింది అని అభిమానులు వాపోతున్నారు. ఏది ఏమైనా అసలు నిజంగా ఆమె ఈ సినిమాలో విలన్ అవునా కదా అనేది సరిగ్గా తెలీదు. ఒకవేళ విలన్ అయినా కూడా ఆమెకు నెక్స్ట్ ఆఫర్స్ వస్తే.. మిగిలిన హీరోయిన్స్ కూడా ఈ సెంటిమెంట్ వదిలేయవచ్చు..