Samyuktha Menon Assets సంయుక్త మీనన్ దక్షిణ భారత నటి మరియు కేరళలోని పాలక్కాడ్‌కు చెందిన మోడల్, ఆమె ఎక్కుగా మలయాళం, తమిళం, కన్నడ మరియు తెలుగు చిత్రాల పరిశ్రమలలో పని చేస్తుంది. ఆమె పాలక్కాడ్‌లోని తత్తమంగళంలోని చిన్మయ విద్యాలయంలో పాఠశాల విద్యను పూర్తిచేసింది మరియు ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్ డిగ్రీని పూర్తి చేసింది. సంయుక్త మీనన్ద దక్షిణ భారత సినిమా యొక్క అందమైన మలయాళ నటి. 2016లో, ఆమె మొదటి చిత్రం పాప్‌కార్న్.ఆమె తమిళ చిత్రం కలరి (2018), కన్నడ చిత్రం గాలిపాత 2 మరియు తెలుగు చిత్రం భీమ్లా నాయక్ లో విలన్ గా నటించిన రానా కి భార్య గా నటించింది.
ఇతర దక్షిణ భారత భాషలలో కూడా నటించింది. టాలీవుడ్ లో ప్రస్తుతం సంయుక్త హాట్ టాపిక్ గా మారింది. నటించిన నాలుగు చిత్రాలు వరసగా హిట్ అవ్వడం తో డైరెక్టర్ లు సంయుక్త నే హీరోయిన్ గా తీస్కుందాం అని చూస్తున్నారు. అయితే కళ్యాణ్ రామ్ చిత్రం బింబిసార లో కూడా హీరోయిన్ గా నటించింది. ఇక బింబిసార సూపర్ హిట్ అవ్వడం తో తరువాత హీరో ధనుష్ తో సార్ అనే చిత్రం లో కూడా ఒక టీచర్ పాత్రలో నటించింది. సార్ మూవీ కూడా సూపర్ హిట్ అవ్వడం తో సంయుక్త కోసం డైరెక్టర్ లు క్యూ కడుతున్నారు. (Samyuktha Menon Assets)
ఇటీవలి సాయిధరమ్ తేజ్ తో నటించిన విరూపాక్ష కూడా బ్లాక్బస్టర్ అవ్వడం తో ఎక్కడికో వెళ్లిపోయింది సంయుక్త.చిన్న చిన్న పాత్రలు నటించిన సంయుక్త కి ఒకేసారి వరసగా గా నాలుగు హిట్ లు వచ్చి పడ్డాయి.ఇక వరసగా హిట్ లు కొట్టడం తో సంయుక్త మీనన్ రెమ్యూనరేషన్ కూడా బాగానే పెంచింది. సినిమా ఇండస్ట్రీ కి వచ్చిన సంయుక్త మీనన్ కొన్ని సంవచ్చరాలు లోనే ఎంత ఆస్తి సంపాదించిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆమె కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో జన్మించింది. అక్కడ ఒక పెద్ద బంగ్ల మరియు ఒక ఇల్లు ఉంది అట.(Samyuktha Menon Assets)
ఈ మధ్య హైదరాబాద్ లో ఎక్కువగా కనిపిస్తున్న సంయుక్త ఉండడానికి ఒక ఫ్లాట్ కూడా కొనింది అని సమాచారం. సంయుక్త దెగ్గర 80 లక్షల విలువైన మెర్సీడీజ్ బెంజ్ కారు ఉన్నట్టు తెలుస్తుంది. ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీ లో సొంతంగా వచ్చిన సంయుక్త మన తెలుగు ఇండస్ట్రీ లో మాత్రం బానే సంపాదించినట్టు తెలుస్తుంది. సంయుక్త ఆస్తి దాదాపు 10 కోట్లు సంపాదించింది.