Home Cinema Samantha: కుక్క కంటే హీనంగా నన్ను చూసేవాడు అంటూ సమంత మాట్లాడిన మాటలు వైరల్..

Samantha: కుక్క కంటే హీనంగా నన్ను చూసేవాడు అంటూ సమంత మాట్లాడిన మాటలు వైరల్..

Samanthas Dog: అక్కినేని నాగ చైతన్య సమంత జంట విడిపోయి ఇప్పటికే చాలా రోజులు అవుతున్నప్పటికీ వీళ్లు ఎందుకు విడిపోయారు అన్న విషయం గురించి ఇప్పటికీ అసలైన విషయం బయటికి రాలేదు. కానీ వీరి గురించి ఎన్నో తెలియని విషయాలు ఇటు సోషల్ మీడియా లో అటు వెబ్ మీడియా లో నిరంతరం ఏదో ఒక రూపం లో వినిపిస్తూనే ఉంటాయి. అందులో కొన్ని నిజాలు అయితే మరి కొన్ని మాత్రం రూమర్ గానే మిగిలి పోతుంటాయి. కాగా సెలబ్రిటీల విషయాని కొస్తే గతం లో వాళ్లు మాట్లాడుకున్న పలు వీడియోలు సోషల్ మీడియా లో బయటికి రావడంతో అవి విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు కూడా అదే జరిగింది అలా సోషల్ మీడియా లో

See also  Payal Ghosh: బడా చిత్రాల్లో నటించాలంటే పక్కా వాళ్ళ బెడ్ ఎక్కాల్సిందే. సంచలనమైన ఆరోపనలు చేసిన ఎన్టీఆర్ హీరోయిన్

Samantha Naga Chaitanya 1

 

గతం లో వాళ్ళు మాట్లాడిన మాటలు ప్రస్తుతం ఎందరో మంది సెలబ్రిటీల విషయాలు నెట్టింట వైరల్ అవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే.. ఇక ప్రస్తుతం అందుకు సంబంధించి తాజాగా సమంత నాగ చైతన్య ల గురించి మాట్లాడిన మాటలు కూడా సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. కాగా సౌత్ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సమంత గతం లో దగ్గుబాటి రానా హోస్ట్ గా వ్యవహరించిన అటువంటి ఓ షో కి వెళ్లి నాగ చైతన్య గురించి సంచలమైన విషయాలన్నీ బయట పెట్టింది. అవేంటంటే.. సమంత కి కుక్కలు అంటే చాలా ఇష్టం. విడిపోయిన తర్వాత ఇప్పుడు సమంత ఇంట్లో రెండు మూడు కుక్కలు మనకు కనిపిస్తూ ఉంటాయి.

See also  Chiranjeevi : చిరు మూడవ తరంలో ఇంతవరకు మగబిడ్డ పుట్టకపోవడానికి అసలు కారణం అదా?

samanthas-words-saying-that-he-treated-me-worse-than-a-dog-went-viral-once-again-1

అయితే సమంత ను రానా దగ్గుపాటి మీకు కుక్కలంటే ఇష్టమా (Samanthas Dog) అని అడగ్గా సమంత అందుకు సమాధానంగా నాకు కుక్కలు అంటే చాలా ఇష్టం అందుకే నేను ఇంట్లో కుక్కని పెంచుకునేదాన్ని, కానీ పెళ్లయ్యాక మా ఆయనకి మాత్రం కుక్కలు అస్సలు ఇష్టం ఉండేది కాదట.. అందుకే ప్రస్తుతం కుక్కల్ని పెంచుకోవడం పూర్తిగా మానేశాను. ఇంట్లో అసలు కుక్క లేకపోయినప్పటికీ నేను కుక్క లాగే ఎందుకంటే బయటకు వెళ్లిన బయటకు వెళ్లి వచ్చిన రావడం తోనే ముందుగా వెళ్లి కుక్కలాగా పలకరిస్తాను కదా అందుకే చైతుకి కుక్కల అవసరం ఏముంది నన్నే కుక్కలాగా పెంచుకున్నాడు. అంటూ సమంత అప్పట్లో ఫన్నీగా మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

See also  Allu Arjun : పెళ్లి అయిన ఆ హీరోయిన్ మీద అలాంటి ఇష్టం పెట్టుకున్న అల్లు అర్జున్!

Samantha Dogs

కాగా ఈ వీడియోని కావాలనే సమంత అభిమానులు షేర్ చేశారని అక్కినేని నాగ చైతన్య అభిమానుల మధ్య పోటా పోటీగా సోషల్ మీడియా లో వారైతే కొనసాగుతుంది. కొంత మంది కావాలనే వివాదాస్పదం చేస్తూ సమంతని నాగ చైతన్య కుక్కలాగా చూశాడు అందుకు అలాంటి హీనమైన బతుకు బతకలేకే విడాకులు ఇచ్చిందంటూ ఏవేవో కామెంట్లు సోషల్ మీడియాలో రాయడంతో ప్రస్తుతం ఈ విషయం విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ లోకి వచ్చింది. ఇక సమంట ఇటీవలే విజయ్ దేవరకొండ సరసన నటించిన ఖుషి చిత్రం సూపట్ హిట్ విజయాన్ని కైవసం చేసుకుంది.