Home Cinema Samantha: నాగచైతన్య – శోభితల డేటింగ్ పై మొదటిసారి స్పందించిన సమంత..

Samantha: నాగచైతన్య – శోభితల డేటింగ్ పై మొదటిసారి స్పందించిన సమంత..

Samantha: ఏమాయ చేసావే చిత్రంతో కలిసి నటించిన వీళ్ళిద్దరు అప్పటి నుండే ప్రేమలో మునిగి తేలుతూ దాదాపు పది సంవత్సరాలు ప్రేమించికున్న తర్వాత ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత మూడేళ్ళపాటు సాగిన వీళ్ళ సంసారం ఇద్దరి మధ్యలో ఏర్పడిన మనస్పర్దల కారణం చేత వీళ్ళిద్దరు విడిపోయారు. సోషల్ మీడియా వేదికగా వీళ్ళిద్దరు విడిపోతున్నట్టు అధికారికంగా ప్రకటించి ఇరు వర్గాల ఫ్యాన్స్ ను అయోమయంలోకి నెట్టేసారు. వీళ్ళిద్దరు విడిపోవడానికి కారణమేంటనేది ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియని అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. (Shobita Dating)

samantha-was-the-first-time-respond-to-naga-chaitanya-sobhita-dating

ఇక సమంత మాత్రం వరుస పెట్టి చిత్రాలను తీసుకుంటూ తన కెరీర్లో ముందుకు సాగుతుంది. నాగచైతన్య మాత్రం రెండవ వివాహం చేసుకోనునట్లు నెట్టింట వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. ఎందుకంటే ఇటీవలే శోబిత (Shobita Dating) ధూళిపాళ్లతో నాగచైతన్య డేటింగ్ చేస్తున్నట్లు ఎన్నో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. మొన్న ఈ మధ్య నాగచైతన్యతో శోభిత దూళిపాళ్ల లండన్ లోని ఓ ప్రముఖ హోటల్లో కనిపించడం ఇందుకు చర్చనీయాంశంగా మారింది.. వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న బంధానికి మరో బలమైన సాక్ష్యంగా ఉంది.

See also  Nani: వీడు హీరో ఏంటి కమెడియన్.. హీరో నానిని ఘోరంగా అవమానించిన స్టార్ హీరో..

samantha-was-the-first-time-respond-to-naga-chaitanya-sobhita-dating

ఇక ఇదే విషయంపై సమంత స్పందించినట్లు మనకు లేటెస్ట్ సమాచారం అందింది.. ఆ సమాచారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. సమంత తన స్నేహితులతో మాట్లాడుతూ ఎవరు ఎవరితో ఎటు పోతే నాకేంటి.. ప్రేమంటే ఏంటో తెలియని వాళ్ళు, ప్రేమ విలువను పొందలేనోళ్లు.. ఎంతమందితో తిరిగినప్పటికీ ఇంత మందితో డేటింగ్ చేసినప్పటికీ వాళ్లకు చివరికి మిగిలేది కన్నీల్లే.. కనీసం ఆ అమ్మాయినైనా సంతోషంగా ఉంటే చాలు. ఇప్పటికైనా తన ప్రవర్తన మార్చుకుంటే ఆ అమ్మాయితో నైనా సంతోషంగా ఉండి తనతో సంతోష పెడితే చాలని సమంత తన స్నేహితులతో ఈ ముచ్చట పెట్టిందంటూ ఓ వార్త బయటకు వచ్చింది.

See also  Sri Reddy: నాగార్జునను అందుకే భయంకరమైన బూతులు తిట్టిన శ్రీరెడ్డి..

samantha-was-the-first-time-respond-to-naga-chaitanya-sobhita-dating

మరి ఈ వార్తలో నిజమెంత ఉంది అనేది తెలియదు కానీ ఇప్పటికీ సమంతకు నాగ చైతన్య మీద ఏదో ఒక మూలన ప్రేమ ఉందని మాత్రం గ్రహించవచ్చును. వీళ్ళు ఇద్దరూ కలిస్తే చూడాలని కోటి ఆశలతో ఇటు సమంత అభిమానులు, అటు అక్కినేని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక ప్రస్తుతమైతే సమంత నటించిన చిత్రం శాకుంతలం ఈ నెల 14వ తారీకున విడుదలకు సిద్దముగా ఉన్నది. ఇదే కాకుండా విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమాతో బిజీ బిజీ గా సాగుతోంది సమంత సినీ ప్రయాణం.. మరి ఇది ఇలా ఉండగా బాలీవుడ్ లో ఓ వెబ్ సిరీస్ లో నటించడమే కాకుండా హలీవుడ్ లో కూడా తదుపరి చిత్రాల్లో నటించనున్నది. ఇక నాగ చైతన్య కస్టడీ చిత్రంతో త్వరలో విడుదలకు సిద్దంగా ఉన్నాడు.