Home Cinema Samantha : అది వేసుకోకుండా రెచ్చిపోయిన సమంత.. అన్ని వదిలేసింది..

Samantha : అది వేసుకోకుండా రెచ్చిపోయిన సమంత.. అన్ని వదిలేసింది..

Samantha Partying: సౌత్ ఇండియా లో సూపర్ స్టార్ రేంజ్ లో క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న అతి తక్కువమంది స్టార్ హీరోయిన్స్ లో ఒకరు సమంత. ‘ఏ మాయ చేసావే’ అనే సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సమంత తొలిసినిమాతోనే స్టార్ స్టేటస్ ని దక్కించుకుంది. ఆ సినిమా తర్వాత మళ్ళీ ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా ఎన్టీఆర్, మహెష్ బాబు , పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్ ఇలా అందరి స్టార్స్ తో కలిసి నటించేసింది. ఒక్క ప్రభాస్ తో మాత్రం కుదర్లేదు. అది కూడా భవిష్యత్తులో జరగొచ్చు.

See also  Samantha : విడాకులు తరవాత సమంత వాటిని కొనడం మానేసిందట..

Samantha-partying

కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు, కోలీవుడ్ మరియు బాలీవుడ్ లో కూడా ఈమె చక్రం తిప్పేస్తుంది. కేవలం హీరోయిన్ పాత్రలు మాత్రమే కాకుండా అపుడప్పుడు విలన్ రోల్స్ లో కూడా నటిస్తూ మంచి పాపులారిటీ ని సంపాదించుకుంది. ఇక ఎప్పుడైతే ఆమె నాగ చైతన్య తో విడాకులు తీసుకుందో, పంజరం నుండి బయటపడ్డ పావురం లాగ అయిపోయింది సమంత. తనకి నచ్చిన దుస్తులు ధరించి, నచ్చిన పనులను చేస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది. సాదారణంగా పెళ్లి తర్వాత ఎవరికైనా అందం తగ్గుతుంది అని అంటుంటారు. కానీ సమంత పెళ్లి తర్వాత రోజు రోజుకు హాట్ గా తయారు అవుతుంది.

actress-samantha

తనకి ఇష్టమొచ్చినట్టు ఫోటో షూట్స్ చేసి సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తూ కుర్రాళ్లకు మెంటలెక్కిపోయేలా చేస్తుంది. ఇక రీసెంట్ గా ఆమె ఆరెంజ్ కలర్ లాంగ్ ఫ్రాక్ ని ధరించి ఫోటోలకు స్టైల్ గా ఫోజు ఇచ్చింది. అందాలను ఆరబోస్తూ, లోపల కనీసం బ్రా కూడా వేసుకోకుండా, ఆమె దిగిన ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. రోజు రోజుకి అందాల ఆరబోతలు ఎక్కువైపోతున్నాయి, బహుశా బాలీవుడ్ లోకి ఎంటర్ అవ్వడం వల్లనే ఏమో అని సమంత పై నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఆమె అమెజాన్ ప్రైమ్ సంస్థ నిర్మిస్తున్న ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది.

See also  Srihari: ఇన్నాళ్లకు బయటపడటం నిజం.. రెండుసార్లు పెళ్లి చేసుకున్న శ్రీహరి!

Samantha-ruth-prabhu

ఇందులో ఆమె రా ఏజెంట్ గా కనిపించబోతుంది. ఇక ఈ సినిమా తో పాటుగా విజయ్ దేవరకొండ తో కలిసి ‘ఖుషి’ అనే చిత్రం లో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. ఇలా చేతినిండా సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు చేస్తూ క్షణ కాలం తీరిక లేకుండా గడుపుతుంది సమంత. ఈ వెబ్ సిరీస్ పై ఎంతో నమ్మకంతో ఉంది సమంత, ఈ సిరీస్ బాగా హిట్ అయ్యి సమంతకు మల్లి ఒక మంచి కంబ్యాక్ అవ్వాలి అని ఫాన్స్ వేచిచూస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ సమంత మాత్రం లైఫ్ ని చాల ఎంజాయ్ చేస్తుంది (Samantha Partying).