Home Cinema Samantha : రాత్రివేళ ఆ విషయంలో నాగ చతన్య తనని టార్చర్ పెట్టాడన్న సమంత!

Samantha : రాత్రివేళ ఆ విషయంలో నాగ చతన్య తనని టార్చర్ పెట్టాడన్న సమంత!

samantha-viral-comments-about-naga-chaitanya-torturing-her-everyday-after-marriage

Samantha : ప్రేమ, పెళ్లి ఈ రెండూ చాలా విచిత్రమైనవి. ప్రేమించేటప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. ఒకరినొకరు తెలుసుకొని, ఒకరి ఇష్టాలను ఒకరు గౌరవించుకుంటూ.. ఎంత టైం వాళ్ళతో స్పెండ్ చేసిన ( Samantha viral comments about nagachaitanya ) ఇంకా తక్కువ టైమే స్పెండ్ చేశామని బాధపడుతూ.. ఇంకా ఇంకా అనిపించేలా ఉంటుంది. అందుకే ఆ ఇంకాకి పుల్ స్టాప్ పెట్టడానికే పెళ్లి చేసుకుంటారు. పెళ్లి అయిన తర్వాత ఇష్టంతో పాటు బాధ్యతలు పెరుగుతాయి.. ప్రేమించేటప్పుడు ప్రపంచాన్ని పట్టించుకోరు గాని.. పెళ్లి జరిగిన తర్వాత ప్రపంచంలో ఎలా బ్రతకాలి, ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించాలి అనే బాధ మొదలవుతుంది. ఆ బాధలోనే వాళ్ళు తీయటి ప్రేమ గుర్తులు చరిపేయాల్సిన పరిస్థితి వస్తాది. సమంత నాగచైతన్య లైఫ్ లో కూడా అలాంటి పరిస్థితులే వచ్చాయి.

samantha-viral-comments-about-naga-chaitanya-torturing-her-everyday-after-marriage

నాగచైతన్య, సమంత ఎం మాయ చేసావే సినిమాతో వాళ్ళ ప్రయాణం మొదలయ్యి.. ఒకరి మీద ఒకరికి ఇష్టం ప్రేమ కలిగి అక్కడ నుంచి కొంతకాలం జర్నీ చేసి.. ఇరు కుటుంబాల్ని ఒప్పించుకొని, ఘనంగా పెళ్లి చేసుకొని, ఆనందంగా జీవితాన్ని మొదలుపెట్టారు. ఈ చూడ ముచ్చటైన జంటంటే ప్రతి సిని అభిమానికి, సినిమా ఇండస్ట్రీకి, సమంత అభిమానులకి, అక్కినేని అభిమానులకి అందరికీ ఎంతో ముద్దు. అయితే ఏవో కొన్ని ( Samantha viral comments about nagachaitanya ) కారణాల వలన వీళ్ళిద్దరూ పెళ్లైన నాలుగేళ్లకే విడాకులు తీసుకోవడం జరిగింది. ఎందుకు వీళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు? అని ఎందరో ఎన్నోసార్లు ప్రశ్నిస్తూనే ఉన్నారు. కానీ వాళ్ల నుంచి ఎటువంటి సరైన రిప్లై లేదు. ఈ జంట విడిపోవడానికి కారణం సమంతానే అని అక్కినేని అభిమానులు, లేదు నాగచైతన్యా అని సమంతా అభిమానులు, ఏదో ఒకటి మొత్తానికి విడిపోయారు అంటూ సినీ అభిమానులు అనుకుంటూ వచ్చారు.

See also  Janhvi kapoor : పెళ్లి కాకుండా అబార్షన్ వరకు వెళ్లిన జాన్వీ గురించి అసలు విషయం బయటపెట్టిన బోనీ కపూర్..

samantha-viral-comments-about-naga-chaitanya-torturing-her-everyday-after-marriage

అయితే సమంత పెళ్లయిన తర్వాత అనేక ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అందులో సమంత మాట్లాడిన ప్రతి మాటని అభిమానులు మళ్లీమళ్లీ చూస్తున్నారు. సమంత ఒక ఇంటర్వ్యూలో.. పెళ్లికి ముందు నాగచైతన్య, పెళ్లి తర్వాత నాగచైతన్యాలో ( Samantha viral comments about nagachaitanya ) మార్పు వచ్చిందని.. పెళ్లికి ముందు నాగచైతన్య నన్ను షాపింగ్ కి తీసుకెళ్తే నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చేవాడని.. నాతో చాలా టైం స్పెండ్ చేసే వాడిని చెప్పింది. కానీ పెళ్లి తర్వాత నాకు చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టేవాడని.. టైమ్ ని క్యాలిక్యులేట్ చేసేవాడని చెప్పింది. అలాగే ఇంట్లో కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉండాలని జాగ్రత్తగా ఉండాలని నాకు రూల్స్ చెప్పేవాడని చెప్పింది. సినిమాలు నేనే క్యారెక్టర్ చేయాలి ఏ క్యారెక్టర్ చేయకూడదు అనే దానిపై చైతు ఎటువంటి జోక్యం చేసుకోడని.. దాంట్లో మాత్రం నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తాడని చెప్పింది.

See also  Honey Rose: అయ్యో పాపం మలయాల పాపకు ఇన్ని కష్టాలా.?? డైరెక్ట్ గా డైరెక్టర్లు అలా అడుగుతున్నారంట.!

samantha-viral-comments-about-naga-chaitanya-torturing-her-everyday-after-marriage

అయితె కెరియర్ కి సంబందించిన విషయాలను ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేయడానికి వీలు లేదని రూల్స్ పెట్టేవాడు. ఇంటికి వచ్చిన తర్వాత రాత్రివేళ మాత్రం ఇంట్లో సినిమాలు గురించి అసలు మాట్లాడొద్దని.. కేవలం పర్సనల్ లైఫ్ మాత్రమే మాట్లాడాలని.. అందరితోనూ పర్సనల్ లైఫ్ మాట్లాడుతూ ఉండాలని.. ఇంట్లో వాళ్ళ గురించి అనేక రూల్స్ పెడుతూ నన్ను టార్చర్ పెట్టేవాడు. అయితే ఈ ఇంటర్వ్యూ చూసి.. నాగచైతన్య అభిమానులు ఇంకా ఇంతకంటే ఒక భర్త ఏం ఇవ్వాలి. నిజమే కదా మార్నింగ్ నుంచి బయట ప్రొఫెషనల్ వర్క్ లో బిజీగా ఉన్న మనుషులు ఇంటి దగ్గర కూడా అదే మాట్లాడుకుంటే ఇంట్లో వాళ్ళు ఇంక పర్సనల్ లైఫ్ ని ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు? అందుకే అలా చెప్పి ఉంటాడు. ఇంతకాలం సమంత చేసే క్యారెక్టర్స్ కి చైతు ఒప్పుకోక విడిపోయారేమో అనుకునేవారు. దీనితో అది కూడా లేకపోతే.. సమంత ఎందుకు చైతు ని వదిలేసినట్టు అంటూ కామెంట్స్ చేసుకుంటున్నారు..