Home Cinema Samantha: భర్తతో విడాకుల తర్వాత సమంత మాజీ మరిదితో రొమాన్స్ చేయనున్నదా.? అలా ఐతే చైతు...

Samantha: భర్తతో విడాకుల తర్వాత సమంత మాజీ మరిదితో రొమాన్స్ చేయనున్నదా.? అలా ఐతే చైతు పరిస్థితి..

Samantha: సమంత నాగ చైతన్యలు విడిపోయి విడాకులు తీసుకున్న ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిత్యం ఏదో ఒక రూపంలో ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో కచ్చితంగా వైరల్ అవుతూనే ఉంటుంది. ఇక ఇటు చైతు సినిమా గాని లేదా అటు సామ్ సినిమా గాని విడుదల అయితుంది అంటే చాలు మళ్ళీ వీళ్ళ ప్రేమ, పెళ్లి, విడాకుల గురించి రకరకాల విషయాలు నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి, ఇక ఈ మధ్య కాలంలో సమంత గురించి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు కొందరు ట్రోల్ర్స్.. ఇక ఇటీవలే విడుదలైన శాకుంతలం సినిమా ప్రమోషన్ లో భాగంగా సమంత తన భర్త గురించి నెగిటివ్ గా మాట్లాడితే.. చైతు మాత్రం కస్టడీ సినిమా ప్రమోషన్ లో సమంత గురించి చాలా పాజిటివ్ గా వెల్లడించాడు. (Samantha naga chaitanyas brother)

See also  Ravanasura Review and Rating: రావణాసుర సినిమా బెస్ట్ రివ్యూ మరియు రేటింగ్.. ఇది చదివి మీకేమనిపిస్తే అది కామెంట్ చెయ్యండి..

samantha-to-act-with-ex-husband-naga-chaitanyas-brother-akhil-akkineni

ఇక ఈ విషయాలన్నీ పక్కకు పెట్టి మన టాపిక్ విషయానికి వచ్చినట్లయితే.. తాజాగా నెట్టింట ఒక వార్త వైరల్ అవుతుంది. అదేమిటంటే.. భర్తతో విడాకుల తర్వాత సమంత మాజీ మరిదితో రొమాన్స్ చేయనున్నదా.? అంటూ ప్రస్తుతం ఒక వార్త అయితే నట్టింట తెగ వైరల్ అవుతుంది. దానికి సంబంధించిన అసలు విషయం ఏమిటంటే.. అక్కినేని అఖిల్ తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి ఇన్ని సంవత్సరాలు అవుతున్న భారీ స్థాయిలో హిట్ అనేది ఇంతవరకు తను కైవసం చేసుకోలేదు. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన చిత్రం ఏజెంట్ కూడా డిజాస్టర్ అవ్వడంతో.. అఖిల్ కు ఇక ఇండస్ట్రీలో చోటు లేదన్నంత పని అయిపోయింది దాంతో అఖిల్ చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడట..

See also  Sreeleela: శ్రీ లీలకు రోజు కాల్స్ చేస్తూ తన ఫోన్ కి ఏకంగా ఆ వీడియోలే పంపిస్తున్న స్టార్ హీరో.. ఎవరంటే..??

samantha-to-act-with-ex-husband-naga-chaitanyas-brother-akhil-akkineni

ఇక తన తదుపరి చిత్రం ఎలా అయినా విజయాన్ని కైవసం చేసుకోవాలని ఉద్దేశంతోనే ఎన్నో రకాల ప్రయత్నాలను చేస్తున్నాడు అట అఖిల్.. దాంతో తను హీరోగా రాబోతున్న తదుపరి చిత్రం పేరు ధీర.. ఇక ఈ చిత్ర సినిమా నిర్మాతల్లో రామ్ చరణ్ కూడా ఉన్నారు. ఈ చిత్రాన్ని యువ క్రియేషన్స్ నిర్మించబోతుండగా.. ఇందులో అఖిల్ హీరోగా చేస్తుండగా సమంత కూడా ఇందులో నటించబోతుందంటూ పలు వార్తలు అయితే వినబడుతున్నాయి. కాగా అఖిల్ తో సినిమా అనగానే సామ్ కూడా ఓకే చెప్పేసినట్టు సమాచారం.. కాగా సామ్ ఇందులో అఖిల్ తో కలిసి హీరోయిన్ గా రొమాన్స్ చేయనుందా లేదా ఏదైనా ముఖ్యమైన పాత్రలో నటించబోతుందా అనేది తెలియాల్సి ఉంది..

See also  Ye Maaya Chesave 2 : ఏం మాయచేసావే 2 లో చైతు సమంతలను మించిన హీరో హీరోయిన్ ఎవరో తెలిస్తే సూపర్ అంటారు..

samantha-to-act-with-ex-husband-naga-chaitanyas-brother-akhil-akkineni

ఏ విధంగా నటించినప్పటికీ ఏది ఏమైనప్పటికీ సామ్ ఒక వేళ అఖిల్ (Samantha naga chaitanyas brother) తో రొమాన్స్ చేస్తే చైతు పరిస్థితి ఏంటో అని ఆయన అభిమానులే కాక కొంతమంది నేటిజన్స్ కూడా గుసగుసలు పెడుతున్నారు.. కాగా సమంత అఖిల్ చిత్రంలో నటించడానికి ఒప్పుకోవడానికి కారణం సామ్ చైతు విడాకులు తీసుకున్నప్పటికీ కూడా సామ్ అఖిల్ తో తన స్నేహాన్ని కొనసాగించడమే ఇక వీళ్లిద్దరి మధ్య ఉన్న ఆ స్నేహం కారణం చేతనే అఖిల్ తో కలిసి తన తదుపరి చిత్రంలో చేయనున్నట్లు ఒప్పుకుందట.. కాగా మరి అఖిల్ చిత్రంలో సమంత నటిస్తుంది అని వస్తున్న ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే…