Home Cinema Samantha: అదొక్కటుంటే మగాళ్లేనా..? సమంత ప్రశ్నకు కుర్రకారుల గుండెలు బేజారు..

Samantha: అదొక్కటుంటే మగాళ్లేనా..? సమంత ప్రశ్నకు కుర్రకారుల గుండెలు బేజారు..

Samantha : మనందరికీ తెలిసిన విషయమే.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎనలేని కీర్తిని తన సొంతం చేసుకుని ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.. ఇక ఈ చెన్నై భామ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రోలింగ్ కు గురవుతుందో ప్రతి ఒక్కరం చూస్తూనే ఉన్నాము. మరి ముఖ్యంగా ఇటీవల కాలంలో సమంత పేరు ఎక్కువగా వినిపిస్తుంది. అదేవిధంగా సమంత ఇటీవల నటించిన శాకుంతలం చిత్రం అతిపెద్ద డిజాస్టర్ కావడంతో ఆమెను మరింత ట్రోల్ కి గురి చేస్తున్నారు కొందరు బడుద్దాయిలు.. ఇక సమంత పని అయిపోయిందని.. ఆమె సినీ కెరియర్ క్లోజ్ అని.. ఇక కేవలం సమంత సైడ్ క్యారెక్టర్ మాత్రమే చేసుకుని బతకాలని అందుకు తప్ప దేనికి పనికిరాదంటూ రకరకాల ట్రోల్స్ ఆమెపై చేస్తున్నారు. దాంతో సమంత ఇలాంటి కామెంట్ చేస్తున్న కుర్రకారులకి గుండెలు బేజారేలా దిమ్మతిరిగే సమాధానం ఇస్తూ ఖుషి చిత్రంతో త్వరలో హిట్ అందుకోబోతోంది సమంత అని రీసెంట్ గా ఫస్ట్ సింగిల్ తో క్లారిటీ తెలిపారు సమంత అభిమానులు.. (Samantha Talks About Man)

See also  Rashmika : విజయ్ దేవరకొండ తల్లి పై రష్మిక చేసిన కామెంట్ తో అసలు నిజం బయటపడిపోయింది..

samantha-talks-about-man-if-that-is-there-he-is-man

ప్రస్తుతం సమంత హీరోయిన్ గా విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం ఖుషి శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ చిత్రం రూపదిద్దుకుంటుంది. కాగా ఈ చిత్రంలో సమంత ఓ ముస్లిం అమ్మాయి పాత్రలో కనిపించబోతోంది. ఇక ఈ చిత్ర విషయానికి వస్తే మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ చిత్రంగా ఉండబోతుంది. చివరికి ఈ చిత్రంలో సమంత చనిపోతుందట.. దాంతో నిజమైన ప్రేమికుడు ఏం చేస్తాడో విజయ్ దేవరకొండ చూయించి అభిమానులను తీవ్రమైన కంటతడి పెట్టించ బోతున్నాడంటూ.. సమంతకు సంబంధించిన మరొక వార్త నెట్టింట వైరల్ అయింది. ఇక సమంత జీవితంలో మొట్ట మొదటి ఐటమ్ సాంగ్ పుష్ప సినిమాలో చేసింది. ఊ అంటావా మామ ఊ ఊ అంటావా మామ అనే పాటలో సమంత నటించిన టాలీవుడ్ పరిశ్రమనే కాకుండా బాలీవుడ్ పరిశ్రమను కూడా షేక్ చేసింది. దాంతో ఆమెకు పాన్ ఇండియా లెవెల్లో చాలా మంచి గుర్తింపు దక్కింది.

See also  Manchu lakshmi : మనోజ్ దంపతులను ఇరకాటంలో పెట్టిన మంచు లక్ష్మి..

samantha-talks-about-man-if-that-is-there-he-is-man

ఇక ఏ ఫంక్షన్ అయినా.. ఏ ఈవెంట్ అయినా.. సరే సమంత కచ్చితంగా ఉండాల్సిందే.. అసలు ఆమె లేకపోతే ఆ ఫంక్షన్ కి కిక్కే రాదు. అలాంటి క్రేజ్ ఇచ్చింది పుష్పాలోని ఆ పాట.. ఇక ఈ పాట విషయానికి వస్తే ఎలాంటి అబ్బాయి అయినా సరే దీపాలు ఆర్పేశాక అందరి మగ బుద్ధి ఒకేలా ఉంటుంది అంటూ చాలా ఒరిజినల్ గా రాశాడు చంద్రబోస్. దీనికి తగ్గట్టుగా దేవిశ్రీప్రసాద్ ఎంతో అద్భుతంగా ట్యూన్ చేసి సమంత మాస్ బీట్ ఈ సాంగ్ హైలెట్ గా మారింది. మరీ ముఖ్యంగా ఈ సాంగ్ లో ఒప్పుకున్న మొదట్లో చాలామంది ఈ సాంగ్ చేయొద్దంటూ ఆమెకు నచ్చజెప్పారట.. ఫ్రెండ్స్ కూడా వద్దని కాంట్రావెర్సల్ అయిపోతుందని ఇప్పుడే నువ్వు విడాకులు తీసుకున్నావు అంటూ ఆమెను ఈ పాటలో చేయకుండా వెనక్కి లాగడానికి ఎంతో ప్రయత్నించారట.. కానీ అప్పుడే విడాకులు తీసుకున్న సమంత చాలా హీట్ మీద ఉందట..

samantha-talks-about-man-if-that-is-there-he-is-man

ఇక ఈ క్రమంలోనే ఆమె (Samantha Talks About Man) మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు నోటికొచ్చింది వాగేస్తున్నారు. మరి ముఖ్యంగా మూతి మీద మీసం వచ్చిన ప్రతి అబ్బాయి కూడా మగాడిలా ఫీల్ అయిపోతు నోటికొచ్చిన ట్వీట్ ఏవేవో చేస్తున్నారు.. ఏవేవో ట్రోల్ చేస్తున్నారంటూ సమంత తన ఫ్రెండ్స్ కి ఘాటుగా తెలిపిందట.. ఇక ఈ పాటలో ఉన్న రిలిక్స్ నిజమని ప్రతి మగాడికి తెలిసిన విషయమే.. కానీ అది నిజమని ఒప్పుకోవడానికి వాళ్ల మగతనం అడ్డు వస్తుంది. ఒకసారి అవన్నీ పక్కనపెట్టి కచ్చితంగా ఆలోచిస్తే ప్రతి మగాడి పాటలోని భావాన్ని అర్థం చేసుకుంటాడు అంటూ అమ్మాయిలు చెప్పుకొచ్చారు. కాగా సమంత ఇచ్చిన ఈ బోల్డ్ పర్ఫామెన్స్ కుర్రాల గుండెలు బేజారు అయ్యే ఉంటాయని అప్పట్లో ఫ్యూజ్ రేంజ్ లో ఆమెను పొగిడేశారు. ఇక పాన్ ఇండియా లెవెల్లో సంచలనాలు సృష్టించాలంటే సమంత తర్వాతే ఇలాంటి ఘాటు జవాబు ఇయ్యాలన్న ఘాటు పెర్ఫార్మెన్స్ చేయాలన్న తనకు సాటి మరే హీరోయిన్ రాదని మనకు తెలుస్తుంది.