Home Cinema Samantha: అడ్డంగా బుకైపోయిన సమంత.. ముంబై వెళ్తే ఎందుకు ఇలాంటి పనులు చేస్తుంది..

Samantha: అడ్డంగా బుకైపోయిన సమంత.. ముంబై వెళ్తే ఎందుకు ఇలాంటి పనులు చేస్తుంది..

Samantha: ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు కోలివుడ్ లో కూడా చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో సమంత మొదటి వరుసలో ఉంటారు. నాగ చైతన్యతో విడిపోయాక ఆమె వయోసైటిస్ కు గురైంది. తర్వాత ట్రీట్మెంట్ చేయించుకుంటూ సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. అయితే ఆమెకు నెగెటివ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా లేకపోలేదు (Samantha spotted). ఇటీవల సోషల్ మీడియాలో ఆమెపై వచ్చిన ట్రోల్స్ చూస్తే అర్థం అవుతుంది. గతంలో సమంతను చూసిన వారు అందాల దేవత అని ఆకాశానికి ఎత్తివేశారు. ప్రస్తుతం ఆమెను బూతులు తిడుతున్నారు. కారణం నాగ చైతన్యకు విడాకులు ఇవ్వడమేనట.

See also  Bala Krishna Nandamuri: బాలకృష్ణ పెట్టుకునే విగ్ ధర ఎంతో తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు..

samantha-citadel

ఇటీవల ఆమె సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతోంది. మంచి చేసినా కూడా ఆమెను వదలడం లేదు వైరల్ రాయుళ్లు. మంచి చేసినా దానిలో కూడా తప్పును వెతికిమరీ ట్రోల్ చేస్తున్నారు. తన అనారోగ్యం, నెగెటివ్ ట్రోల్స్ నేపథ్యంలో ఆమె ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవాలి అనుకుంటున్నారట. ఈ మేరకు ఆమె పీఆర్ టీం కూడా ఈ విషయాన్ని ప్రకటించింది (Samantha spotted). అనారోగ్యం తిరగబెట్టడంతో ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్తున్న సామ్. ప్రస్తుతం తను చేస్తున్న సిటాడెల్ వెబ్ సిరీస్ ను కంప్లీట్ చేయాలని అనుకుంటుందట.

samantha-last-day-citadel

షూటింగ్ లో భాగంగా ఇటీవల ముంబై వెళ్లిన సమంత కారవాన్ నుంచి బయటకు వస్తున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. బ్లాక్ కలర్ అవుట్ ఫిట్ లో ఆమె యాక్టివ్ గా కనిపిస్తున్నారు. అనారోగ్యం అని చెప్పినా ఆ మేరకు లక్షణాలు ఆమె ఫేస్ లో కనిపించడం లేదు. పైగా పర్ఫెక్ట్ షేపులతో మరింత అందంగా మెరిసిపోతుంది. ఈ ఫొటోలను వైరల్ రాయుళ్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. టాలీవుడ్ హీరోలతో నటించాలన్నా. ఇక్కడి సినిమాలు చేయాలన్నా సమంతకి ఆరోగ్యం సహకరించదు కానీ.. బాలీవుడ్ హీరోలు, అక్కడి సినిమాలు అంటే మాత్రం ఎక్కడ లేని ఉత్సాహం తన్నుకస్తుంది.

See also  Star Heroine Mother: ఆ స్టార్ హీరోయిన్ తన తల్లికి రెండవ పెళ్లి అందుకే చేస్తుందట..

samantha

ఇది ఆమె ఫేస్ లో స్పష్టంగా కనిపిస్తుంది కూడా అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇక ముంబై వెళ్లగానే సమంత మూడ్ మొత్తం మారిపోతుంది. అసలు దీని వెనక ఉన్న రీజన్ ఏంటి? అంటూ ట్రోల్ చేస్తున్నారు. అయితే, తన పై నెగెటివ్ ట్రోలింగ్ చేపిస్తున్నది ఎవరనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని ఆమె కొన్ని ఇంటర్వ్యూలలో అనడం నాగచైతన్యనే అనే అనుమానాలకు తెరలేపుతుంది. మయోసైటిస్ తో బాధ పడుతున్న సమంత, ఒక ఏడాది సినిమాల నుండి విరామం తీసుకోబోతుంది అని ఇటీవలే చాల వార్తలు వచ్చాయి.