Home Cinema Samantha: పవన్ కళ్యాణ్ తో పోరు పెట్టుకున్న సమంత.. జనసైనికులతో జగడం!

Samantha: పవన్ కళ్యాణ్ తో పోరు పెట్టుకున్న సమంత.. జనసైనికులతో జగడం!

Samantha said no to Pawan Kalyan: సమంత అంటే స్వీట్ స్వీట్ గా క్యూట్ క్యూట్ గా ఉండే ఒక ముద్దుగుమ్మని చూస్తున్నట్టు ఉండేది. సమంత లక్కీ హ్యాండ్, ఆమె ఉన్న సినిమా మినిమం హిట్ అవుతాది అనే టాక్ కూడా బాగా నడిచింది. ఎందరో స్టార్ హీరోలతో జతకట్టిన సమంత మంచి స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. నాగ చైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈమెకి ఉన్న ప్రొఫషనల్ క్రేజ్ కి అక్కినేని నాగార్జున చాలా గౌరవం కూడా ఇచ్చారు. అందుకే నాగార్జున కూడా సమంత లేడీ ఓరియంటెడ్ సినిమాలో మెయిన్ పాత్రను నటించి బాగా సపోర్ట్ కూడా చేశారు. అలాంటి కుటుంబానికి సంబంధించిన చైతూ ని వదిలేయడం పెద్ద తప్పని అక్కినేని అభిమానులు అనుకుంటారు. కానీ ఏది ఏమైనా అది ఆమె పర్సనల్ ప్రాబ్లెమ్ కాబట్టి దాని వెనుక ఉన్న రీజన్స్ తెలీదు కాబట్టి కొంత కాలానికి అందరూ లైట్ తీసుకున్నారు.

See also  Sukumar - Baby : బేబీ సినిమాలో ఆ సీన్స్ పై సుకుమార్ వర్ణన కేక!

samantha-said-no-to-pawan-kalyan-movie

సమంత ( Samantha ) పెళ్లి తరవాత కూడా సినిమాలతో వెబ్ సీరీస్ తో బిజీగానే ఉంది. తనకి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఇంక లేవు కాబట్టి ఇంకా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఏది ఏమైనా భర్త, కుటుంబం ఇలాంటివి ఉంటె ఎంతో కొంత కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి చాలామంది ఆడవారికి ఉంటాది. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు అయితే సమంతకు లేవు గాని, సరైన దారిలో వెళ్తుందా లేదా అనేది అందరిలో మెదులుతున్న సందేహం. సమంత స్టార్ హీరోల సరసన కమర్షియల్ సినిమాలలో నటిస్తే, ఆ క్రేజే వేరు. అలా తను నటించినంత కాలం తన ఇమేజ్ పెరుగుతూనే వచ్చింది. పెళ్లి తరవాత రామ్ చరణ్ తో నటించిన రంగస్థలం సినిమా వలన కూడా సమంతకు చాలా ఇమేజ్ పెరిగింది.

See also  Genelia Deshmukh: ఆ స్టార్ హీరో కొడుకు జెనీలియాని వాడుకుని వదిలేయాలని చూశాడు. కానీ..

samantha-said-no-to-pawan-kalyan-movie

చైతుతో విడిపోయిన తరవాత మాత్రం సమంత నిర్ణయాలు కొంచెం బాలన్స్ గా లేవని అనిపిస్తుంది. ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలకు మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తుంది. రంగస్థలం తరవాత సమంత స్టార్ హీరోల సరసన నటించేందుకు మొగ్గు చూపించి ఉంటె.. ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి వాళ్ళ పక్కన ఆఫర్ మీద ఆఫర్స్ వచ్చును. కానీ తాను అటువైపు మొగ్గు చూపించడం లేడు. ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా ఓన్లీ లేడీ ఓరియంటెడ్ చేస్తే కొంత కాలానికి క్రేజ్ పోతాది. ఎంత పెద్ద కమెడియన్ అయినా హీరో పాత్రలో ఒకటి రెండు సినిమాలు తప్ప అందులోనే ఉంటాను అంటే ఫెల్యూర్ తప్పదు. అప్పట్లో విజయశాంతి కూడా ఓన్లీ లేడీ ఓరియంటెడ్ మాత్రమే చేసి, నిమ్మదిగా క్రేజ్ తగ్గింది. అలానే ఇప్పుడు సమంత కూడా చేస్తుందని అనిపిస్తుంది.

పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వం లో ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ సినిమా తీస్తున్నారు. ఇందులో మొదట పవన్ కళ్యాణ్ సరసన సమంతను ( Samantha said no to Pawan Kalyan )హీరోయిన్ గా చేయమని అడిగారట. దానికి సమంత నో అని చెప్పిందట. ఆ తరవాత శ్రీలీల‌ను హీరోయిన్ గా తీసుకున్నారట. అయితే సమంత పవన్ కళ్యాణ్ తో జోడీ కడితే మరో అత్తారింటికి దారేది సినిమాలా బ్లాక్ బస్టర్ సినిమా అవ్వునని, నో అని చాలా తప్పు చేసిందని అభిమానులు అనుకుంటున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని నో అనడం పై పవన్ ఫాన్స్ చాలా హర్ట్ అవుతున్నారట. అసలే జనసైనికలకి వాళ్ళ హీరో అంటే ప్రాణం, నిజంగా సమంత పవన్ కళ్యాణ్ సినిమాని నో అన్నాదో లేదో తెలీదు కానీ , వాళ్ళు హర్ట్ అయితే జనసైనికులతో జగడం సమంత తట్టుకోగలదా!