Samantha : గత కొద్ది కాలంగా సమంత పేరు సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా వింటూనే ఉన్నాం. టాలీవుడ్లో టాప్ స్టార్ హీరోయిన్గా పాప్యులారిటీ ని సంపాదించుకున్న సమంత అంటే.. తెలుగు సినీ అభిమానులకు ఎంతటి అభిమానమో కొత్తగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఒకప్పుడు సమంత నటిస్తే చాలు ఆ సినిమా ( Samantha reveals why she loves ) గ్యారంటీగా హిట్ అవుతుందని.. అలా లక్కీ హ్యాండ్ పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత నెమ్మదిగా సమంత కూడా కెరియర్ లో చాలా ఫెయిల్యూర్స్ కనిపిస్తాయి అని తెలిసి వచ్చింది. ఒక నటిగాని, నటుడు గాని సక్సెస్ అవ్వాలంటే వాళ్లలో ఎన్నో కలిసి రావాలి. వాళ్ళ రూపురేఖలు, నటన, పర్సనాలిటీ, వాయిస్ అన్ని సమూలంగా కలిసి వస్తేనే స్టార్ స్టేజ్ కి వెళ్తారు.
అలా సమంత సక్సెస్ లో ఆమె డబ్బింగ్ వాయిస్ కూడా చాలా ముఖ్యమైన పాత్రనే అందుకుంది. సమంత సినిమాలు సక్సెస్ అవ్వడానికి కారణం ఆమె వాయిస్ అని గట్టిగా చెప్పుకోవచ్చు. ఆమెకి చిన్మయి డబ్బింగ్ ఇస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే. చిన్మయి గాయని మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చాలా మంచి పేరు తెచ్చుకుంది. ఆమె భర్త రాహుల్ రవీంద్రన్ గురించి కూడా మన అందరికీ తెలిసిందే. ఇతను టాలీవుడ్ ( Samantha reveals why she loves ) హీరోగా కూడా నెమ్మదిగా మంచి పొజిషన్ కి వస్తున్నాడు. ఈ భార్యాభర్తలిద్దరూ సమంతకి చాలా బెస్ట్ క్లోజ్ ఫ్రెండ్స్. తనకు డబ్బింగ్ ఇస్తున్న చిన్మయి ఆమె భర్తతో.. సమంతకి మంచి ఫ్రెండ్షిప్ ఉందన్న సంగతి చాలాసార్లు అనేక వార్తలు ద్వారా తెలుస్తూనే ఉంది.
అయితే ఇప్పుడు సమంత సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ చూసిన దగ్గర నుంచి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఒక హీరో గురించి ఎవరికీ తెలియని ఒక సీక్రెట్ ని సోషల్ మీడియాలో వైరల్ చేసింది. అంటే సమంతకి ఆ హీరోతో అంత క్లోజ్ ఉందా? వాళ్ళిద్దరి మధ్య అంత ఫ్రెండ్షిప్ ఉందా ? అతని గురించి ( Samantha reveals why she loves ) అంత డెప్త్ గా ఆమెకు తెలుసా? అని కామెంట్లు చేసుకోవడం మొదలుపెట్టారు. ఇంతకీ అతను ఎవరో కాదు చిన్మయి భర్త రాహుల్ రవీంద్ర. సమంతకు .. చిన్మయి తోనే కాకుండా ఆమె భర్త రాహుల్ రవీంద్ర వైఫ్ అండ్ హస్బెండ్ తో మంచి జిగిడి దోస్తీ ఉందట. ఈ క్రమంలో సమంత సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఏంటంటే..
” పెళ్లిలో ఈ భోజనాలు కాన్సెప్ట్ ఎందుకు పెట్టారో తెలియదు కానీ బ్రో, ముందు భోజనం చేసి వెళ్లండి ” అని ఉండే పోస్టుల్ని పెట్టి సింగర్ చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్న ట్యాగ్ చేసింది. దీనితో ఈ పోస్ట్ చూసిన వారందరూ రాహుల్ రవీంద్రనాథ్ ఇంత తిండిబోతా అంటూ కౌంటర్ వేస్తుంటే.. మరికొందరు రాహుల్ లో ఈ కోణం కూడా ఉందా అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే ఇంకొందరు నెటిజనులు రాహుల్ రవీంద్రను సమంత అంత క్లోజ్ ఫ్రెండ్సా? రాహుల్ రవీంద్రన్ గురించి మన ఎవరికీ తెలియని విషయాలు.. సమంతకు అంత బాగా తెలుసు అంటే.. వీళ్ళిద్దరి మధ్య స్నేహం గట్టిగానే ఉందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా పాపం రాహుల్ రవీంద్ర గురించి తిండిపోతున్న పెద్ద సీక్రెట్ ని.. సమంత అందరి ముందు ఇలా పబ్లిక్ చేయడం మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.