Home Cinema Samantha: కేవలం డబ్బు కోసం.. మరోసారి ఇలా కనిపిస్తూ వైరల్ అవుతున్న సమంత!

Samantha: కేవలం డబ్బు కోసం.. మరోసారి ఇలా కనిపిస్తూ వైరల్ అవుతున్న సమంత!

Samantha photos viral in social media: సమంత ఒక సాదాసీదా హీరోయిన్ గా ఎం మాయచేసావే సినిమాతో తన కెరియర్ ని మొదలు పెట్టి, అందరిని మాయలో నిజంగానే పడేసింది. సమంత కెరియర్ లో ఎక్కడా వెనక్కి చూసుకోకుండా ముందుకు సాగిపోతూ వచ్చింది. నాగచైతన్యను సమంత ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఆ తరవాత పెద్దల సమక్షంలో వీళ్లిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లిని వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతగా ఎంజాయ్ చేసారో తెలీదు కానీ, అభిమానులు మాత్రం చాలా బాగా ఎంజయ్ చేసారు. వీళ్లిద్దరి పెళ్లి కి సంబందించిన ప్రతీ మూమెంట్ ని, ఫోటో ల ద్వారా నెటిజనులు ఒకరితో ఒకరు షేర్ చేసుకుని, చైతు సమంతల విషెస్ చెప్పేవారు. అలా ఎంతో గ్రాండ్ గా ఆనందంగా జరిగిన వాళ్ళ పెళ్లి ఎంతో కాలం నిలువలేదు. విడాకులు తీసుకోక తప్పలేదు.

See also  Samantha: పుష్ప 2 ఆఫర్ వద్దనుకున్న సమంత...! అసలు విషయం అదేనా..??

samantha-photos-viral-in-social-media

వీళ్ళిద్దరూ విడిపోయిన తరవాత ఎవరి సినిమాలలో వాళ్ళు బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే అభిమానులకు ( Samantha photos viral in social media )మాత్రం ఎప్పటికైనా వీళ్ళిద్దరూ కలుస్తారని ఆశతోనే ఉన్నారు. ఎందుకో తెలీదు కానీ, ఈ జంట అందరికి నచ్చుతాది. వీళ్ళిద్దరూ విడిపోయిన తరవాత చైతు ఫాన్స్ సమంత ని, సమంత ఫాన్స్ చైతు ని తప్పులు ఎంచడం మొదలు పెట్టారు. అసలు సమంత ఎందుకు సర్దుకుపోకుండా, చైతూని వదిలేసింది అంటూ ఫాన్స్ గోల. సర్దుకుపోవడం అంటే చైతు సమంతని బాధిస్తున్నాడని మీకు కూడా అనిపిస్తుందా అంటూ.. సమంత ఫాన్స్ కామెంట్స్. నిజానికి చైతు సమంతలు ఒకరినొకరు ఏమీ అనుకోకుండా బాగానే విడిపోయారు గాని, అభిమానులు మాత్రం ఒకరినొకరు అనుకోక తప్పడం లేదు.

See also  Naga Chaitanya: ఆ హీరోయిన్ పై తన మనసులో ఉన్న ఫీలింగ్స్ ని బయటపెట్టిన చైతు..

samantha-photos-viral-in-social-media

 

రీసెంట్ గా సమంత ఫొటోస్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవేమిటంటే.. మెడలో పసుపు తాడు, నల్లపూసలు వేసుకుని ఫోటో కి మంచి ఫోజు ఇచ్చింది. అయితే పెళ్ళికూతురిలా తయారయ్యి అలాంటి ఫొటోస్ పెడితే, ఎదో షూటింగ్ ఏమో అనుకోవచ్చు గాని, చాలా సింపుల్ డ్రెస్ తో ముడి వేసుకొని మరీ ఉంది. అంటే సమంతకి ఎవరితోనైనా మళ్ళి పెళ్లి అయ్యిందా అని నెటిజనులు ఆశ్చర్యపోతున్నారు. ఎవరిని, ఎప్పుడు,ఎక్కడ పెళ్లి చేసుకునింది అంటూ ఆరాలు తీయడం మొదలు పెట్టారు. సమంత విజయ దేవరకొండ తో కలసి ఖుషి సినిమా చేస్తుంది. ఆ సినిమాలో సమంత కి పెళ్లి అవుతుంది. ఆ రిలేటడ్ ఫొటోస్ అని అసలు విషయమ బయటకు వచ్చింది.

See also  Arundhathi Movie: 3 నెలలు వెంటపడ్డా అరుంధతి సినిమా చెయ్యను అని చెప్పిన హీరోయిన్ ఎవరో తెలుసా.??

samantha-photos-viral-in-social-media

అయితే సినిమా షూటింగ్ కోసం తాళి మెడలో వేసుకునే సమంత, అంత క్యాజుల్ డ్రెస్ తో, సింగల్ గా ఆ ఫొటో ని వదలడానికి కారణం ఏమయ్యి ఉంటాదని జనాలు ఆలోచిండం మొదలు పెట్టారు. సమంత కి ఇటీవల పెద్ద హిట్ సినిమాలు లేక, పైగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు వలన కొంత మైనస్ టాక్ లోకి వెళ్లడం వలన, సమంత సినిమాకి బిబ్లిసిటీ ఎక్కువగానే అవసరం అవుతుంది. అందుకే ఇలాంటి ఫోటో వైరల్ చేస్తే, దాని గురించి తెలుసుకునే సమయంలో ఖుషి సినిమా డబ్బు ఖర్చు ఎక్కువ లేకుండా బాగా ప్రమోట్ అవుతాదనే.. అని నెటిజనులు అనుకుంటున్నారు.