Samantha-Naga Chaithanya : తెలుగు సినిమా ఇండస్ట్రీకి, సినీ అభిమానులకి, అక్కినేని – సమంత అభిమానులకి అందరికీ కూడా నాగచైతన్య – సమంత జంట అంటే ఎంత ఇష్టమో కొత్తగా చెప్పుకోవాల్సిన పనిలేదు. నాగచైతన్య సమంత ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుని.. ఆ తర్వాత విడిపోవడం కూడా జరిగింది. నాగచైతన్య సమంత ( samantha naga chaitanya guinness book ) జంట అంటేనే ఒక క్రేజ్. వీళ్లిద్దరు మాట్లాడుకున్నా, ప్రేమించుకున్నా, తిట్టుకున్నా, విడిపోయిన ఏం జరిగినా కూడా ఒక కన్ను వాళ్ళ మీద వేసీ అందరూ ఫాలో అవుతారు. విడిపోయిన కూడా నాగచైతన్య – సమంత అలా గిన్నిస్ బుక్ రికార్డులకు ఎక్కారు అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
అవును నిజమే.. చైతన్య సమంత గిన్నీస్ రికార్డ్ ఎక్కారు అనే వార్తల్లో నిజం లేకపోలేదు.. నాగచైతన్య, సమంత పెళ్లి తర్వాత ఒక సినిమా నటించారు. ఆ సినిమానే మజిలీ. వాళ్ళ పెళ్లి తరవాత కలిసి నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ( samantha naga chaitanya guinness book ) అయింది. ఈ సినిమా ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. నాగచైతన్య ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ గాఢంగా ప్రేమిస్తాడు. ఆమె కూడా నాగచైతన్యని ఎంతో ఇష్టపడుతుంది. కానీ పెద్దలు ఒప్పుకోకపోవడం వల్ల ఆమెను నాగచైతన్య నుంచి దూరం చేసి.. తీసుకొని వెళ్ళిపోతారు. అక్కడ నుంచి నాగచైతన్య తన ప్రేమ కోసం, ఆమె కోసం తపిస్తూ ఉంటాడు.
ఆ తర్వాత.. సమంత ఎప్పటి నుంచో కేవలం వన్ సైడ్ లవ్ తో నాగచైతన్యను ప్రేమిస్తూ ఉంటుంది. నాగచైతన్య దుఃఖంలో ఉండగా అతన్ని కోరి ఇంట్లో వాళ్ళతో గోదవాడి ఒప్పించి పెళ్లి చేసుకుంటుంది. అలా పెళ్లయిన తర్వాత సమంత ప్రేమ ( samantha naga chaitanya guinness book ) విలువ తెలుసుకోవడం చివరికి వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు గాఢంగా ప్రేమలోనే ఉన్నారని తెలుసుకోవడం ఎంతో అద్భుతంగా చేశారు. రియల్ జంట రీల్ జంటగా కనిపిస్తూ చూపించిన ఆ సినిమా నిజంగా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాని మరాఠీలో జెనీలియా ఆమె భర్త రితేష్ దేష్ ముఖ్ కలిసి వేద్ అనే సినిమా చేసారు. ఇది మజిలీ సినిమాకి రీమేక్.
ఈ సినిమా తెలుగులో మజిలీ సినిమా కంటే మరాఠీలో వేద్ సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక్కడ నాగచైతన్య – సమంత రియల్ జంట ఎలా రీల్లో కనిపించారో.. అక్కడ కూడా రితేష్ మరియు జెనీలియా లాంటి రియల్ జంట రీల్ లో జంటగా కనిపించి అలరించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవడమే కాకుండా గిన్నిస్ బుక్ రికార్డు లో కూడా ఈ సినిమా ఎక్కడ జరిగింది. ఎప్పుడైతే ఈ సినిమా గిన్నిస్ బుక్ రికార్డు ఎక్కిందని వార్త తెలిసిందో.. నాగచైతన్య – సమంత విడిపోయిన తర్వాత కూడా ఈ రకంగా వీళ్ళిద్దరూ కలిసి గిన్నిస్ బుక్ రికార్డు ఎక్కారు అని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ సినిమా ఏ భాషలో ఎంత సక్సెస్ అయినా అసలు ఈ సినిమాకి మూలం మాత్రం నాగచైతన్య – సమంత జంట. వీళ్ళిద్దరిని దృష్టిలో పెట్టుకొని రాసిన ఈ కథ.. ఈ సినిమా. తర్వాత ఎన్ని భాషల్లో రీమేక్ అయ్యి ఎంతమంది రియల్ భార్యాభర్తలు నటించినా కూడా.. ఆ సక్సెస్ లో కూడా నాగచైతన్య సమంతకి వాటా ఉంటుందని అందరూ అనుకుంటున్నారు.