Home Cinema Samantha : ఈ ఫోటోలు చూస్తే సమంత అసలు విషయం బయటపడుతుంది..

Samantha : ఈ ఫోటోలు చూస్తే సమంత అసలు విషయం బయటపడుతుంది..

samantha-latest-photos-show-her-reality-became-viral-on-social-media

Samantha : తెలుగు సినిమా ఇండస్ట్రీలో సమంతకి ఎంత క్రేజ్ ఉందో మన అందరికీ తెలిసిందే. ఇంచుమించుగా అందరు స్టార్ హీరోలతో సరసన నటించి స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. సమంత అనేక సక్సెస్ లను ( Samantha latest photos show her reality ) సాధించి ఆమెకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. దీనితోపాటు అక్కినేని కుటుంబానికి కోడలుగా వెళ్లి.. నాగచైతన్యకి సరైన జోడిగా అందరి చేత అభినందనలు పొంది కొంతకాలం ఒక వెలుగు విరిగింది. కానీ ఆ తర్వాత కొన్ని అనుకోని కారణాల వలన నాగచైతన్యతో సమంత విడిపోవలసి వచ్చింది.

Samantha-latest-photos-reality

ఆ తర్వాత సమంత ఆరోగ్యం కొంత దెబ్బతిన్నది. వయోసైటిస్ అనే ఒక కొత్త రకం జబ్బు వచ్చి ఆమె చాలా వీక్ అయిపోయింది. ఇటు పర్సనల్గా అటు ఆరోగ్యపరంగా కూడా ఆమె దెబ్బ తినడంతో చాలా డల్ గా మారిపోయింది. అయినా ( Samantha latest photos show her reality ) కూడా తను ఒప్పుకున్న సినిమాలన్నీ చేసుకుంటూ వెళ్ళింది. ఈ క్రమంలోనే శాకుంతలం సినిమా డిజాస్టర్ గా మిగిలింది. పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమాపై ఎన్నో అంచనాలతో ఉన్న అభిమానులకు చుక్క ఎదురయింది. ఆ తర్వాత సమంత.. విజయ్ దేవరకొండ తో కలిసి ఖుషి సినిమా నటించింది.

See also  Prabhas: ప్రభాస్ అమ్మగారు షాకింగ్ కండీషన్..!! మా ఇంటికి కోడలుగా రావాలంటే ఆ పని చెయ్యాల్సిందే..? మైండ్ బ్లాక్ లో ఫాన్స్...

Samantha-latest-photos-on-social-media

ఖుషి సినిమా ఎలా ఉంటుందో అని భయపడుతూ ఉండగా.. రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకొని పర్వాలేదనిపించింది. ఖుషి సినిమా పూర్తి చేసిన వెంటనే సమంత తన ఆరోగ్యాన్ని సరిచేసుకోవడం కోసం అమెరికా వెళ్లి.. అక్కడి నుంచి అనేక టూర్లు సరదాగా తిరుగుతూ తన వెకేషన్ ని ఎంజాయ్ చేసింది. సినిమా షూటింగ్ లకు ( Samantha latest photos show her reality ) కొంతకాలం దూరంగా ఉంటాను అంటూ వెళ్ళింది. అయితే అక్కడి నుంచి అందరూ కూడా ఇక సమంత లైఫ్ కెరీర్ అన్ని అయిపోయాయని.. ఇక సినిమాల్లో ఏమి పెద్ద యాక్టివ్ గా ఉండదని.. ఈమె ఆరోగ్యం కూడా దెబ్బతిందని.. అందం కూడా పోయిందని అనేక రకాలుగా అనుకుంటూ వచ్చారు.

See also  Star Heroines: ఓరినాయనో. సినిమాలలో అవకాశాలకోసం అలాంటి పనులు చేసిన స్టార్ హీరోయిన్లు వీళ్ళే..

Samantha-latest-photos-reality-with-pink

కానీ అందరి ఆలోచనలని, అభిప్రాయాన్ని దెబ్బతీస్తూ అసలు సమంతా రియల్ గా ఇప్పుడు ఎలా ఉందో బయట పెడుతూ కొన్ని ఫోటోలు వదిలింది. సోషల్ మీడియాలో సమంత ఇప్పుడు వదిలిన ఫోటోలు వైరల్ గా మారాయి. పింక్ కలర్ సారీ కట్టుకొని.. అందాలను ఆరబోస్తూ ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు చూస్తే కుర్రాళ్ళు అందరూ పిచ్చెక్కి పోతున్నారు. సమంత మళ్ళి ఇంత అందంగా, గ్లామర్గా, సెక్సీగా మారిపోయిందా అంటూ మెసేజ్లు పెడుతున్నారు. ఇక ఆమె బ్రా ఉక్కు ఉందా? ఊడిపోయిందా? అంత లూజుగా ఎలా అందాలను ఆరబోస్తుంది అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే.. సమంత ఆ పింక్ సారీ లో తన అందాలను చూపిస్తూ మాత్రం మళ్లీ కొత్త ఛార్మింగ్ తో కనిపిస్తున్నట్టే ఉంది. ఈ రకంగా సమంత మారుగడి పోలేదని.. రియల్ గా ఆమె ఇప్పటికీ గ్లామర్ తగ్గకుండా సినిమాల్లో నటించడానికి రెడీగా ఉందన్న విషయం బయటపడింది.