
Samantha : గత కొంతకాలంగా సమంత ఏ పని చేసిన ఆమె విమర్శ ఆమెను ఎక్కువగా విమర్శిస్తూనే ఉన్నారు. దానికి కారణం ఎవరు అని ఆలోచిస్తే విమర్శలు అందుకునే విధంగా ఆమె బిహేవ్ చేస్తుందా లేక ఆమెను కామన్ ( Samantha latest photos for Bazaar ) కావాలనే విమర్శిస్తున్నారా అనేది ఎవరికి అర్థం కావడం లేదు. రోజురోజుకీ సమంత తనలో ఒక కొత్త కోణాన్ని చూపిస్తుంది. అది చూసి అభిమానులందరూ ఆశ్చర్యపోతున్నారు. నాగచైతన్య అభిమానులైతే మండిపడుతున్నారు. కొత్తగా సమంత రిలీజ్ చేసిన తన లేటెస్ట్ ఫోటోస్ ని చూసి సోషల్ మీడియాలో అందరూ నిద్ర పోతున్నారు.
సమంత ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆమె మంచి క్రేజ్ లో కొనసాగుతున్న సమయంలో కూడా ఎక్కువ ఎక్స్పోజింగ్ చేయలేదు. ఒక లిమిట్ లోనే ఉంటూ తన కెరీర్ ని అలా సాగించింది. అయినా ( Samantha latest photos for Bazaar ) కూడా ఆమెకు మంచి సక్సెస్ లు వచ్చాయి, మంచి పేరు కూడా వచ్చింది. నాగచైతన్య ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె క్రేజ్ ఇంకా పెరిగింది. ఆమె చేసిన కొన్ని సినిమాలు, పెళ్లి తర్వాత కొన్ని కొన్ని మంచి పాత్రలు ఆమెకి ఇంకా హుందాతనాన్ని తీసుకొచ్చి మంచి పేరును కూడా తీసుకొచ్చాయి. కానీ ఏమైందో తెలియదు గానీ.. నాగచైతన్య నుంచి విడిపోయి విడాకులు తీసుకొని ఆమె దూరంగా వెళ్లిపోయింది.
సమంత విడాకులు తీసుకున్న తర్వాత ఆమె ఆరోగ్యం కూడా పాడైపోయింది. అయినా కూడా నెమ్మదిగా తన ఆరోగ్యాన్ని మళ్ళీ జాగ్రత్తగా మలుచుకుంటుంది. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ.. విడాకులు తీసుకున్న తర్వాత సమంత డిఫరెంట్ గా ( Samantha latest photos for Bazaar ) బిహేవ్ చేస్తుంది. కావాలని చేస్తుందో లేక చేయాల్సి వస్తుందో తెలియదు గానీ.. పూర్తిగా రోజురోజుకి ఎక్స్పోజింగ్ అనేది పెంచుకుంటూ వెళ్ళిపోతుంది. ఆమె బాజార్ అనే మాక్సిన్ కోసం లేటెస్ట్గా పెట్టిన ఫోటోలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. తన యద అందాలను చాలా ఎక్కువగా చూపిస్తూ.. ఆఖరికి ఇన్నర్ థైస్ కూడా పూర్తిగా ఎక్స్పోజ్ చేసింది. సమంత ఇంతలా ఎక్స్పోజ్ చేయడం సమంత అభిమానులకు కూడా బాధను కలిగిస్తుంది.
అయితే దీనికి సమంత అంటున్న మాట ఒకటే.. ఇదంతా సెలబ్రిటీస్ లైఫ్ లో ఒక భాగం అని అంటుంది. ఇటీవల ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనది పెళ్లి. ఆ పెళ్లి నా జీవితంలో ఎప్పుడో ముగిసిపోయింది. మరోవైపు ఆరోగ్యం. మీకు తెలుసు అది కూడా పాడైపోయింది. దాన్ని నేను మళ్ళీ రికవరీ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. నేను నటిస్తున్న సినిమాలు కూడా వరస ఫెయిల్ అవ్వడం నాకు చాలా బాధనిపిస్తుంది అని చెప్పింది. ఈ సమస్యలను సుమారు నేను రెండు సంవత్సరాలుగా భరిస్తున్నాను కానీ.. ధైర్యంగా ఉండడం నేర్చుకున్నాను. నేనే కాదు నాలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. అలాంటి సెలబ్రెటీస్ కి నేను చెప్పేది ఒకటే.. సహనంగా, ఓపికగా వేచి ఉంటే రిజల్ట్ కచ్చితంగా మళ్ళీ బాగుంటుంది అని చెప్పగలను అంటూ సమంత చెప్పిన డైలాగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.