Home Cinema Samantha : సమంత సడన్ గా అలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక అంత ప్రమాదం ఉందా?

Samantha : సమంత సడన్ గా అలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక అంత ప్రమాదం ఉందా?

samantha-is-coming-back-from-america-to-hyderabad-suddenly

Samantha : తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న సమంతా అంటే అందరికీ ఎంతో ఇష్టం. కానీ గత కొంతకాలంగా సమంత కెరీర్ గురించి చూస్తుంటే.. అంత కలిసి రావడం లేదని అనిపిస్తుంది. ఆమె నటించిన యశోద సినిమా ఎన్నో భారీ అంచనాలతో రిలీజ్ అయినప్పటికీ.. బాగానే ఉందంట అని టాక్ ( Samantha is coming back ) వచ్చింది తప్పితే.. పెద్దగా హిట్ కాలేదు. అలాగే శాకుంతలం సినిమా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయ్యి, సూపర్ బ్లాక్ బస్టర్ అవుతుందని ఎంతో అంచనాలతో ఎదురు చూస్తే.. ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఇప్పుడు సెప్టెంబర్ ఒకటో తేదీన విజయ్ దేవరకొండ తో కలిసి సమంత నటించిన ఖుషి సినిమా రిలీజ్ అయింది.

See also  RGV: తండ్రి చనిపోతే కూడా చూడటానికి వేళ్ళని వర్మ.. అందుకేనా..

samantha-is-coming-back-from-america-to-hyderabad-suddenly

ఈ సినిమా పై విజయ్ దేవరకొండ, సమంత అభిమానులు ఎన్నో భారీ అంచనాలతో ఎదురు చూశారు. వీళ్లిద్దరికి గత కొంతకాలంగా అస్సలు టైం బాలేకపోవడంతో వీళ్లిద్దరు కాంబినేషన్లో మొదటిసారిగా నటించడం కచ్చితంగా బ్లాక్ బస్టర్ ( Samantha is coming back ) అవుతుందని, అందరూ ఎదురు చూశారు కానీ.. ఈ సినిమా టాక్ అయితే బానే ఉంది, బానే ఉంది అని వచ్చింది కానీ.. తీరా కలెక్షన్ల దగ్గరికి వచ్చేసరికి ఈ సినిమా పెద్ద హిట్ లా అనిపించలేదు. దీనికి గల కారణం ఏమిటో కూడా ఎవరికి అర్థం కావడం లేదు. టాక్ బానే ఉందని వచ్చినా కూడా కలెక్షన్లు పెద్దగా రాకపోవడం కూడా మైనస్ పాయింట్ గా నిలిచింది.

See also  Payal Rajput: నాకు దక్కాల్సిన అవకాశాన్ని కీర్తీ సురేష్ కొట్టేసిందటూ పాయల్ సంచలమైన వాఖ్యలు..

samantha-is-coming-back-from-america-to-hyderabad-suddenly

ఇక కెరీర్ పరంగా పక్కన పెడితే.. సమంత ఆరోగ్యపరంగా కూడా చాలా దెబ్బతిన్న విషయం అందరికీ తెలిసిందే. ఆమె గత కొంతకాలంగా బయోసైటిస్ అనే జబ్బుతో బాధపడుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ ట్రీట్మెంట్ కోసమే ఆమె ( Samantha is coming back ) అమెరికా వెళ్ళింది అని కూడా అంటున్నారు. అంతేకాదు ఖుషి సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని ఆమె సీరియస్ కూడా కంప్లీట్ చేసుకుని సినిమాలకి షూటింగ్స్ కి దూరంగా కొంతకాలం ఉండాలనుంది అని చెప్పి మిగిలిన సినిమాలు అడ్వాన్స్ రిటన్ ఇచ్చి మరి ఆమె రిలాక్స్ గా టూర్ వెళ్ళిన సంగతి అందరికీ తెలిసిందే.

samantha-is-coming-back-from-america-to-hyderabad-suddenly

 

ఆ తర్వాత సమంత అమెరికాలో ఉండగానే ఖుషి సినిమాకు కావలసిన ప్రమోషన్ చేస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు సమంత అమెరికా నుంచి హైదరాబాద్కు వస్తుందని టాక్ వినిపిస్తుంది. సమంత సడన్గా హైదరాబాద్ కి సడన్ గా ఎందుకు వస్తుంది? అందుకని రావడానికి గల కారణం ఏమిటి? ఆమె ఆరోగ్య సమస్యలు ఇంకా ఏమైనా ఉన్నాయా? లేకపోతే ఇంకేమైనా ప్రమాదమా? అని ఆమె అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఇలా ఒకపక్క ప్రచారం జరుగుతుంటే, మరోపక్క లేదు ఖుషి సినిమా సక్సెస్ మీట్ ఉందని.. దానికి ఆమె వస్తుందని.. దానికి పాల్గొంటుందని మరోపక్క ప్రచారాలు జరుగుతున్నాయి. మరి ఈ ప్రచారాల్లో ఏది నిజమో తెలియదు కానీ.. సమంత ఆరోగ్యంగా ఉండే నార్మల్ గా వచ్చుంటే హ్యాపీ అని ఆమెకేం కాకూడదని అభిమానులందరూ కోరుకుంటున్నారు.