Samantha : సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న సమంత ఇటీవల కొంత డౌన్ అయిందని చెప్పుకోవాలి. తన నటనతో, అందచందాలతో, అదృష్టంతో చాలా కాలం స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది ( Samantha gave an offer to Vaishnavi Chaitanya ) సమంత. ఆ తర్వాత ఆమె పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె క్రేజ్ ఇంకా పెరిగింది. సమంత లేడీ ఓరియంటెడ్ గా చేసిన సినిమాలు కూడా చాలా మంచి సక్సెస్ ని సాధించాయి. కానీ గత కొంతకాలంగా ఆమెకు టైం బాలేదని అనుకోవాలి. పర్సనల్ లైఫ్ లో గాని, ఆరోగ్యరీత్యా గాని లేదా కెరీర్ పరంగా గాని చూసినా కూడా సమంత అన్ని రకాలుగా సఫర్ అవుతూనే కనిపిస్తుంది.
ఇదిలా ఉంటే సమంత గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా రెస్ట్ తీసుకుంటుంది. ఆమె చేయాల్సిన సినిమాలు వెబ్ సిరీస్ అన్ని పూర్తి చేసేసి.. తిరిగి ఇంకా ఎవరైనా అడ్వాన్స్లు దగ్గర ఉంటే.. తిరిగి ఇచ్చేసి, తను ఆరోగ్య నిత్యా ట్రీట్మెంట్ ( Samantha gave an offer to Vaishnavi Chaitanya ) తీసుకోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి, ఎంజాయ్ చేయడానికి అన్నట్టు ఇతర దేశాలకు ట్రిప్ వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు కూడా ఆమె మళ్లీ సినిమా రంగంలోకి అడుగుపెడుతుంది. అయితే ఈసారి కేవలం నటిగా మాత్రమే కాకుండా.. ప్రొడక్షన్ లైన్ లోకి కూడా వెళ్ళింది. ఆ సందర్భంగా సోషల్ మీడియాలో ఆమె ట్రలాల అనే ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నట్టు చెప్పడం జరిగింది.
ఈ సందర్భంగా సమంత.. బేబీ సినిమా హీరోయిన్ వైష్ణవి చైతన్యకి సూపర్ ఆఫర్ ఇచ్చిందంటూ.. సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బేబీ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. బేబీ సినిమా లో తొలిసారిగా హీరోయిన్గా నటిస్తూ.. తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన వైష్ణవి చైతన్య ఆ సినిమాలో అద్భుతమైన ( Samantha gave an offer to Vaishnavi Chaitanya ) నటన కనబరిచింది. ఈ సినిమాతో ఒక్కసారిగా ఆమె స్టార్ హీరోయిన్స్ లాగా ఒక వెలుగు వెలిగింది. అయితే దాని తర్వాత వైష్ణవి చైతన్యకు విపరీతంగా ఆఫర్స్ వస్తాయని, ఆమె యొక్క సూపర్ బిజీ అయిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ సూపర్ ఆఫర్స్ తో శ్రీలీల సాగుతుంది. కానీ వైష్ణవి చైతన్య ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో ఒక సినిమా చేస్తుంది. ఆ తర్వాత ఆమెకు చేతిలో ప్రాజెక్ట్ ఏమి ఉన్నట్టుగా కనిపించడం లేదు.
అయితే తెలుగు అమ్మాయికి ఇంత ట్యాలెంట్ ఉన్న అమ్మాయికి మనం తప్పకుండా సపోర్ట్ ఇవ్వాలని సమంత నిర్ణయించుకొని తన ప్రొడక్షన్లో తీయబోయే సినిమాకి వైష్ణవి చైతన్య ని హీరోయిన్గా సెలెక్ట్ చేస్తుందంట. వైష్ణవి చైతన్య లాంటి హీరోయిన్స్ ని అలాగే ట్యాలెం ట్ ఉన్న హీరోల్ని కొత్త వాళ్ళని బాగా ఉత్సాపరచాలని ఆమె నిర్ణయించుకుందట. ఆ రకంగా వైష్ణవి చైతన్యకి మంచి ఆఫర్ ఇచ్చిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి వార్త ఎంత వరకు నిజమైనది అఫీషియల్ గా వచ్చాక తెలుస్తుంది. కానీ సమంత ప్రొడక్షన్లో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా చేయబోతుంది అని తెలిసి అభిమానులు ఆనంద పడుతున్నారు.