Home Cinema Samantha: అమెరికా వెళ్లి నువ్వు చేస్తున్న పనులు ఇవా ఎవ్వరూ ఊహించరు అంటూ సమంతపై కోపంతో...

Samantha: అమెరికా వెళ్లి నువ్వు చేస్తున్న పనులు ఇవా ఎవ్వరూ ఊహించరు అంటూ సమంతపై కోపంతో ఊగిపోతున్న నేటిజన్లు..

Samantha Fans: అవును ప్రస్తుతం ఇదే వార్త ఇటు సోషల్ మీడియా లోనూ అటు వెబ్ మీడియా లోనూ వైరల్ గా మారిన విషయం. తెలుగు చిత్ర పరిశ్రమ లో తన దైన శైలిలో చిత్రాలలో నటిస్తూ అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా పాపులాటి సంపాదించుకొని ప్రస్తుతం వెలుగు వెలుగుతు ఉన్నటువంటి సమంత ప్రస్తుతం అమెరికాలో ఉన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. కాగా ఆమె మయో సైటిస్ వ్యాధి భారిన పడి ఆ వ్యాధి చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లి ఆ జబ్బు మొత్తం పూర్తిగా నయం చేసుకునే ట్రీట్మెంట్ తీసుకోవడానికి వెళ్లినట్లు మనకైతే తెలుస్తోంది. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలకు

See also  Pavitra Lokesh: మామూలుగా లేదుగా యవ్వారం - ఘాటు ఫోటోలతో రెచ్చిపోతున్న పవిత్ర లోకేష్..

samantha-did-that-in-america-and-it-hurted-all-her-indian-fans-what-did-she-do

ప్రస్తుతం సమంత ప్రవర్తిస్తున్న తీరికి అసలు ఏ మాత్రం పోలిక లేకుండా పోతుంది. మరి ఆమె మయో సైటిస్ వ్యాధి బారిన పడ్డ మనిషి లాగా అసలు కనిపించడం లేనే లేదు. చాలా హాట్ గా సెక్సీ గా రెడీ అయ్యి నిత్యం ఘాటు ఘాటు ఫోటో షూట్స్ తో అక్కడ అలరిస్తూ వస్తుంది. ఇటీవలే అమెరికా లోని న్యూయార్క్ నగర వీధుల్లో సమంత తన హాట్ ఫిగర్ తో అంద చందాలను జల్లేస్తోంది. నల్ల చీరలో తలుకు తలుకుమంటూ మోడ్రన్ డ్రెస్సు లో చాలా ట్రెండీ గా రెడీ అయ్యి చాలా హాట్ గా దర్శనమిచ్చింది. ఇక ఆమె కట్టుకున్న చీర చూస్తే మన ఇండియన్స్ తెగ కోప్పడుతూ ఆమె పై విమర్శలు చేస్తున్నారు.

See also  Rana Daggubati: సమంతతో శాకుంతలం సినిమాలో రానా నటించక పోవడానికి కారణం నాగచైతన్య నేనా..??

samantha-did-that-in-america-and-it-hurted-all-her-indian-fans-what-did-she-do

అయితే నువ్వు ఇండియా లో ఇలాంటివి ఎన్నో వేషాలు వేశావు పర్లేదు.. కానీ అమెరికా వెళ్లి కూడా అక్కడ మన ఇండియా పరువు తీస్తున్నావ్ అంటూ కోపంతో ఊగిపోతున్నారు నెటిజెన్లు.. ఇక సమంత కట్టుకున్న చీరలోని బ్లౌజ్ వేసుకుందని అందరికీ చాలా క్లియర్ గా కనబడేలా ఆమె చూపిస్తుందంటూ ఇదే కాక పైట మొత్తం పక్కకు జరిపేసి తన ఎద భాగాల డీప్ గా ఎక్స్పోర్ట్ చేసేలా ఘాటు ఫోటో దిగిందని.. ఎవరైనా సరే ఇలా ఇది చూస్తే చీర అని అస్సలు ఎవరు అనరు. ఎక్స్పోజింగ్ చేసే ఓ డ్రస్ అంటారు తప్ప దీనిని ఎవరైనా చీర అంటారు అంటూ చాలామంది సోషల్ మీడియాలో ఘాటు కామెంట్లు రాస్తున్నారు.

See also  Ram Charan : ఆ కారణంగా కొంప ముంచే నిర్ణయం తీసుకున్న రామ్ చరణ్.. దీనితో ఉపాసన..

samantha-did-that-in-america-and-it-hurted-all-her-indian-fans-what-did-she-do

దాంతో ఒక్క సారిగా సోషల్ మీడియాలో సమంత చేసిన బ్లాక్ సారీ ఫొటోస్ వైరల్ గా మారింది. అంతేకాకుండా ఈ చీరలో సమంత సూపర్ ఉంచాల్సిన ప్రతి ఒక్క యధ భాగాలను చూసుకున్నట్టు ఏ ఒక్కటి కూడా దాచుకోకుండా చూపించిందన్న కామెంట్లు విపరీతంగా మనకు కనబడుతున్నాయి. ఇదే కాకుండా ఇలా ఎక్స్ప్రెస్ చేయడానికి నువ్వు అమెరికా వెళ్ళివా.? ఇండియా పరువు మొత్తం తీస్తున్నావ్ అంటూ తెగ మండిపడుతున్నారు. అమెరికా వెళ్లి నువ్వు చేస్తున్న పనులు ఇవా ఎవ్వరూ ఊహించరు అంటూ సమంత పై కోపంతో ఊగిపోతున్న నేటిజన్లు.. (Samantha Fans)