Home Cinema Samantha: దేవుడా.. సమంత అన్ని కోట్లు విలువ చేసే ఇల్లు.. ఎవరికోసం అక్కడే కొన్నాదో తెలుసా?

Samantha: దేవుడా.. సమంత అన్ని కోట్లు విలువ చేసే ఇల్లు.. ఎవరికోసం అక్కడే కొన్నాదో తెలుసా?

సమంత స్టార్ హీరోయిన్ మాత్రమే కాదు, లక్కీ స్టార్ హీరోయిన్ అని కూడా అంటారు. సమంత నటించిన సినిమాలు చాలా వరకు హిట్ జాబితాలో చేరుతాయి. అందుకే ఆమెను లక్కీ హీరోయిన్ అని అంటారు. ఏ రోల్ ని అయినా చాలా ఈజీ గా సమంత చేయగలదు. దాదాపు టాప్ హీరోలు అందరితోనూ సమంత నటించేసింది. చైతూ తో మ్యారేజ్ అయ్యి, అక్కినేని వారి కోడలు అయిన తరవాత సమంత స్టార్ ఇంకా మారింది.

See also  Radhika: తన భర్తతో అక్రమసంబంధం పెట్టుకుందన్న కారణంతో ఆ స్టార్ హీరోయిన్ ను దంచికొట్టిన రాధిక. ఆమె ఎవరో తెలుసా.?

ఆమె సినిమాలను అభిమానులు ఇంకా ఆశక్తిగా చూస్తున్నారు. ఆమె ఫాన్స్ మాత్రమే కాకుండా, సినీ అభిమానులు అందరూ ఆమె సినిమాలు పై ఆశక్తి చూపడం ఎక్కువ అయ్యింది. సమంత కూడా తన సినిమాలు, రోల్స్ ఎన్నుకునే విధానంలో కూడా జాగ్రత్తలు, మెచ్యూరిటీ కనిపిస్తుంది. రీసెంట్ గా వచ్చిన యశోద సినిమా మంచి కలెక్షన్స్ తెచ్చిపెట్టింది. లేడీ ఓరియంటెడ్ అయిన ఈ సినిమా మంచి లాభాలను తెచ్చిపెట్టింది.

అయితే సమంత చైతులు విడిపోవడం మాత్రం అటు అక్కినేని ఫాన్స్ కి, ఇటు సమంత ఫాన్స్ కి కూడా బాధను కలిగించింది. ఎవరికి ఏమనిపించినా.. జరిగినది మార్చలేము. ఇదిలా ఉంటె సమంత మీద ఇప్పుడు ఒక కొత్త న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సమంత కొన్ని కోట్లు పెట్టి సొంత ఇల్లు కొనుక్కుందని వార్తలు వస్తున్నాయి. ఇల్లు త్రిబుల్ బెడ్ రూమ్ అంట. ఇంటీరియర్ కూడా చాలా బాగుంటుందని అంటున్నారు.

See also  Naresh - Pavitra Lokesh : పవిత్ర మనసు పడిందని దగ్గరుండి దించి వచ్చిన నరేష్.. దీనితో నెటిజనులు..

15 కోట్లు విలువచేసే ఇల్లు.. మన తెలుగు రాష్ట్రంలో కాకుండా మహారాష్ట్రలో కొన్నాదంట. చాల చాలా డబ్బున్న వాళ్ళు ఉండే ప్రాంతంలో సమంత ఇల్లు కొనుక్కుందంట. బాలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తున్న సమంత.. అక్కడ పరిచయం అయిన ఫ్రెండ్స్ ని పిలవడానికి, తను రెస్ట్ తీసుకోవడానికి అవసరం అవుతాదని అక్కడ ఇల్లు కొన్నాదని వార్తలు వస్తున్నాయి.