Home Cinema Samantha : సమంత కూడా ఆ దర్శకుడి వలన క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలా?

Samantha : సమంత కూడా ఆ దర్శకుడి వలన క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలా?

samantha-also-faces-a-casting-couch-problem-in-an-earlier-stage

Samantha : సినిమా రంగంలో ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్త బయటకు వస్తూనే ఉంటుంది. అందులో కొన్ని నిజాలు ఉంటాయి. కొన్ని ఊహాగానాలు ఉంటాయి. కానీ ఎలాంటివార్తైనా తారల గురించి తెలుసుకోవడం అంటే మన అభిమానులకు చాలా ఇష్టం. అలాగే వాళ్ళ కష్టాల గురించి ఎప్పుడైనా తెలుసుకుంటే మన అభిమానులకు ( Samantha also faces a casting couch ) ఇంకా బాధాకరం. సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి మనం వింటూనే వస్తున్నాం. ఈ సమస్య గురించి ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు నోరు విప్పుతూనే ఉంటున్నారు. వాళ్ళ జీవితంలో ఎదుర్కొన్న కొన్ని సంఘటనలు చెప్పుకొస్తున్నారు. ఇటీవల హీరోయిన్స్ కూడా ధైర్యంగా ముందుకు వచ్చి వాళ్లకు జరిగినవి చెబుతున్నారు.

samantha-also-faces-a-casting-couch-problem-in-an-earlier-stage

ఇలాంటి క్రమంలోనే సమంత కూడా క్యాస్టింగ్ కోచ్ సమస్యని ఎదుర్కొందని.. అది కూడా ఒక దర్శకుడి వల్ల ఎదుర్కొందని వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గానీ.. సమంత కూడా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొందా అని ఆమె అభిమానులు వాపోతున్నారు. అయితే సమంత పెద్ద స్టార్ హీరోయిన్.. ఆమెకు ( Samantha also faces a casting couch ) ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఆమె ఎందుకు కాస్టింగ్ సమస్యలను ఎదుర్కొంటుంది అని అనుమానం రావచ్చు.. కానీ ఎవ్వరూ కూడా స్టార్టింగ్ లోనే స్టార్ హీరోయిన్స్ కారు. మొదల్లోనే వాళ్ళు గొప్ప తారలు కాదు.అలాంటి వాళ్ళు ఉంటె.. సినిమా ఇండస్ట్రీలో వాళ్ళ తండ్రులు, తాతలు ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళు వచ్చినా కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు.

See also  Mega Family Italy : వామ్మో.. ఈ మెగా జంటలు ఇటలీలో వరుణ్ లావణ్యాలకు పోటీగా..

samantha-also-faces-a-casting-couch-problem-in-an-earlier-stage

అలా అని వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి సమస్య ఉంటాది అని చెప్పలేం.ఒక్కొక్కరి పరిస్థితులను బట్టి.. వాళ్ళకి ఎదురైన మనుషులను బట్టి.. వాళ్ళు అలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే సమంత కూడా ఆమె క్యాస్టింగ్ కౌచ్ సమస్యని ఎదుర్కొన్నది ఇప్పుడు కాదు.. గతంలో ఆమె ఆ సమస్యను ( Samantha also faces a casting couch ) ఎదుర్కొందని అంటున్నారు. సమంత ఇండస్ట్రీలో హీరోయిన్ గా అవ్వాలనే ఉద్దేశంతో చదువుకునే టైంలోనే యాడ్స్ వంటివి చేసేదంట. అలా యాడ్స్ కోసం వెళ్ళినప్పుడు ఒక స్టార్ డైరెక్టర్ ఆమెను కోరిక తీరుస్తే నీకు అవకాశం ఇస్తానని వేధించాడంట.. కానీ ఆమె దానికి నో చెప్పి.. తిరిగి చదువుకునే దానిమీద ధ్యాస పెట్టి వెళ్లిపోయిందట. అలా ఆమె సినిమాల వైపు నుంచి కొంచెం దూరంగా వెళ్లాలి అనుకున్నప్పుడే చదువుకునే రోజుల్లోనే..

See also  Dhanush: వామ్మో ధనుష్ లో ఇలాంటి కోణం కూడా ఉందా.?

samantha-also-faces-a-casting-couch-problem-in-an-earlier-stage

ఆమెకు ఏ మాయ చేసావు సినిమా ఆఫర్ వచ్చిందంట. దర్శకుడు గౌతమ్ మీనన్ ఎంతో గౌరవంగా ఆమెకి ఇచ్చిన అవకాశంతో.. సమంత అక్కడి నుంచి తనని తాను ఎక్కడికో తీసుకొని వెళ్ళింది. తన కష్టంతో, తన ప్రతిభతో, తనకి సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ తో ప్రతిక్షణం హార్డ్ వర్క్ చేసి.. ఒక తారా స్థాయికి చేరుకుంది. అలా చేరుకున్న కొంతకాలం తర్వాత అప్పటి ఆ స్టార్ డైరెక్టర్ వచ్చి చేతులు కట్టుకొని.. మేడం మీరు నా సినిమాలో నటించాలి అని అడిగాడంట. అప్పుడు సమంత అనుకుందంట.. కష్టపడితే జీవితంలో సాధ్యం కానిదేదీ లేదని.. కచ్చితంగా మనం అనుకున్నది సాధిస్తామని.. ఎప్పటికప్పుడు ధైర్యంగా ఉంటే దేనినైనా ఎదుర్కోవాలని ఆమె అఅనుకున్నదంట. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజమందో తెలియదు గానీ.. ఒకవేళ నిజమే అయినా కూడా సమంతను చూసి అందరూ ధైర్యాన్ని పెంచుకుని ముందుకు వెళ్లాలి తప్పితే.. భయపడకూడదు అని అర్థం చేసుకోవాలి..