Home Cinema Samantha : డబ్బు కోసం సమంత షూటింగ్ లో బట్టలిప్పి మరీ అందరిలో అవలీలగా అలా...

Samantha : డబ్బు కోసం సమంత షూటింగ్ లో బట్టలిప్పి మరీ అందరిలో అవలీలగా అలా చేస్తుందట..

samantha-acts-perfectly-in-any-role-after-she-took-remuneration

Samantha : ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న సమంత గురించి మనందరికీ తెలిసిందే. సమంత తన కెరీర్ విషయంలో ఎంత శ్రద్ధగా ఉంటుందో ఎప్పటికప్పుడు ( Samantha acts perfectly in any role ) నిరూపిస్తూనే వచ్చింది. ఎందుకంటే ఆమె పర్సనల్ లైఫ్ లో ఎన్నోసార్లు ఆనందం, విషాదం అన్ని చోటుచేసుకున్నాయి. సమంత నాగచైతన్య ని ప్రేమించి.. పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. పెళ్లైన కొంతకాలానికి వాళ్ళిద్దరూ విడిపోవలసి వచ్చింది. అయినా కూడా ఆమె ఎక్కడ జంకకుండా విడాకులు తీసుకొని ఆ తర్వాత కూడా ఆమె పూర్తి శ్రద్ధ ఆమె కెరీర్ మీద పెట్టింది.

samantha-acts-perfectly-in-any-role-after-she-took-remuneration

సినిమా అంటే ప్రాణం పెడుతుంది సమంత. అందుకే ఆమెకు మయాసైటిస్ అనే జబ్బు వచ్చినప్పటికీ.. ఆ జబ్బుతో తాను ఎన్ని బాధలు పడుతున్నా కూడా తాను తీసుకున్న రెమ్యూనరేషన్ కి న్యాయం జరిగేటట్టు అప్పటివరకు ఒప్పుకున్న ( Samantha acts perfectly in any role ) అన్ని సినిమాలను పూర్తి చేసి సినిమాలను మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ ని కూడా పూర్తిచేసి.. మిగిలిన స్టార్ట్ కాని వాటికి అడ్వాన్స్గా తీసుకున్న డబ్బును ప్రొడ్యూసర్లకు రిటర్న్ ఇచ్చి మరి తాను ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లిందని అనేక వార్తలు వస్తున్నాయి. మయాసైటిస్తో ఆమె బాధపడుతున్నప్పుడు కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది.

See also  Chiranjeevi : యువ నిర్మాత స్వాతి రెడ్డి కి చిరంజీవికి మధ్య ఉన్న సీక్రెట్ సంబంధం బయటపడింది.

samantha-acts-perfectly-in-any-role-after-she-took-remuneration

అప్పుడు కూడా ఆమె వీలైనంత తొందరగా కోలుకొని మళ్ళీ సినిమాల్లో బ్యాలెన్స్ ఉన్నవి కంప్లీట్ చేసుకుని.. ఆ తర్వాత పూర్తిగా మంచి ట్రీట్మెంట్ తీసుకోవడానికి అమెరికా వెళ్ళిందని అంటున్నారు. ఇటీవల రిలీజైన ఆమె సినిమా ఖుషి మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ప్రమోషన్ కూడా ఆమె అమెరికా నుంచే చేసుకుంటూ వచ్చింది. ఇక సినిమా ( Samantha acts perfectly in any role ) సక్సెస్ మీట్ కి సమంత వస్తుంది అని అంటున్నారు . మరి వార్త ఎంత వరకు నిజమో తెలియదు. సమంతకి ఏ పాత్ర ఇచ్చినా కూడా అల్లుకొని పోతుంది. ఆఖరికి ఐటెం సాంగ్ లో కూడా ఆమెకి తిరుగు లేదనిపించుకుంది. ఇంకా ఆ పాటని అందులో ఆమె పెర్ఫామెన్స్ ని ఎవరు మర్చిపోలేకపోతున్నారు. కాకపోతే మధ్యలో యశోద ఇంకా శకుంతలం వంటి డిజాస్టర్ సినిమాల వలన ఆమె కొంత వెనకడుగు వేయాల్సి వచ్చింది.

See also  Niharika : అవాక్కయ్యేలా అందరిలో అతనితో నిహారిక.. చివరికి!

సాధారణంగా సినిమా అంటే ముఖ్యంగా గ్లామర్ హీరోయిన్స్ అంటే వాళ్ళు అనేక రకాలుగా రొమాన్స్ సన్నివేశాన్ని నటించాల్సిన పరిస్థితి ఉంటుంది. సమంత కూడా అనేకసార్లు అనేక సన్నివేశాలు లో నటించాల్సి వచ్చింది. అయితే కొందరు స్టార్ హీరోయిన్స్ వాళ్ళు రొమాంటిక్ సీన్లు నటించేటప్పుడు కొంత ఎక్స్పోజ్ చేయాల్సి వచ్చినప్పుడు, డైరెక్ట్గా లిప్ లాక్ ఇవ్వాల్సిన సమయంలోని అందరూ షూటింగ్లో ఉండడానికి వాళ్ళు ఇష్టపడరంట. ముఖ్యమైన కెమెరామెన్, ముఖ్యమైన దర్శకుడు ఇలాగ ఇద్దరు ముగ్గురు మాత్రం ఉండగా ఆ సీన్స్ ని కంప్లీట్ చేస్తారంట. కానీ సమంత మాత్రం అలా కాదంట. తాను ఈ పాత్రకి ఒప్పుకుని రెమ్యూనరేషన్ తీసుకున్న తర్వాత ఆమె ఆ పాత్రకి సంపూర్ణ న్యాయం చేస్తుందంట. ఆ క్రమంలో అక్కడ వీళ్ళు ఉండాలి, వాళ్ళు ఉండకూడదు అనే రూల్స్ ఏమి పెట్టదంట. అది కేవలం పాత్ర ప్రకారమే.. దాని రూల్ ప్రకారం చూసుకొని ఎలాంటి పాత్రనైనా పబ్లిక్ గా ధైర్యంగా చేస్తుందంట. అందుకే సమంతకు నటన, ఆమె కెరీర్ మీదన చాలా గౌరవం ఉంటుందని.. చాలా చక్కగా చేస్తుందని ఆమెని అందరూ కొనియాడతారంట.