Home Cinema Samantha: ఆ ఒక్క బ్రాండ్ కంపనీ యాడ్ కోసం సమంత ఎన్ని కోట్లు తీసుకుందో తెలుసా.?...

Samantha: ఆ ఒక్క బ్రాండ్ కంపనీ యాడ్ కోసం సమంత ఎన్ని కోట్లు తీసుకుందో తెలుసా.? అది తన రేంజ్..

Samantha: ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగినటువంటి సమంత (Samantha Tommy Hilfiger) అది తన రేంజ్..గురించి ప్రత్యేకంగా అవసరం లేదు. ఇక ఆమె నటించిన తొలి చిత్రం ఏం మాయ చేసావే.. ఆ సినిమాలో హీరో అక్కినేని నాగచైతన్య నే ప్రేమించి పది సంవత్సరాలు అతనితో ప్రేమాయణం కొనసాగించి ఆ తర్వాత వీరిద్దరూ వివాహం చేస్తున్నారు. అయితే వీరిద్దరి మధ్య ఏదో కారణాల చేత గొడవలు మొదలై చివరకు విడాకులు తీసుకుని ఎవరికి వారు విడిపోయారు. విడాకుల అనంతరం సమంత కెరీర్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది.

samantha-acts-on-new-add-tommy-hilfiger

వచ్చిన ప్రతి అవకాశాన్ని వదలకుండా ముందుకు సాగుతుంది. అలా ఓ వైపు సినిమాలు నటిస్తూనే మరో వైపు యాడ్స్ చేస్తూ ఉంది. తద్వారా భారీ స్థాయిలో ఆదాయాన్ని మూట కూట్టుకుంటుంది. ఇక ఇటీవలే సమంత నటించినటువంటి టామీ హిల్ ఫిగర్ యాడ్ లో కనిపించింది. నిత్యం వ్యాయామం చేస్తూ తన బాడీ షేప్ ను మరింత చాలా స్లిమ్ గా ఉంచుతూ కనిపించే సమంత ఈ యాడ్ లో కాస్త బొద్దుగా కనిపించింది. దాంతో సమంత అభిమానులు కూసింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంటర్నేషనల్ బ్రాండ్ టామీ హిల్ ఫిగర్ కి సమంత (Samantha Tommy Hilfiger) ప్రమోటర్ గా వ్యవహరిస్తుంది.

See also  Rajamouli - Rashmika : రాజమౌళికి రష్మిక కి అలాంటి కనెక్షన్ ఉందట.. బయటపడ్డ కొత్త విషయం..

samantha-acts-on-new-add-tommy-hilfiger

ఇక మరి సమంత ఈ ఒక్క యాడ్ చేయడానికి భారీ స్థాయిలో రెమ్యునరేషన్ పుచ్చుకుందట.. మరి ఎంత ఛార్జ్ చేసిందో తెలుసా సరే తెలుసుకుందాం పదండి..? ఇక సమంత  యాడ్లలో నటించడం ఇది కొత్తేమీ కాదు. ఇప్పటికే ఎన్నో రకాల యాడ్ లలో సమంత నటించినది. హీరోయిన్ గా ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా సమంత యాడ్స్ లలో నటించింది. అయితే అవన్నీ మన ఇండియన్ ప్రోడక్ట్ సంబంధించిన వాళ్ళ యాడ్స్ లలో మాత్రమే.. కానీ ప్రస్తుతం ఇంటర్నేషనల్ బ్రాండ్ టామీ హిల్ ఫిగర్ యాడ్ కోసం సమంత పుచ్చుకున్న రెమ్యూనరేషన్ చూస్తే మరొకసారి ఆమె రేంజ్ ఏంటో అనేది ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది.

See also  Naga Shaurya: అనుష్క మీద మోజుతో పెళ్ళైనా కూడా రోజు ఆ పని చేస్తున్న నాగసౌర్య!

samantha-acts-on-new-add-tommy-hilfiger

ఈ ఒక్క యాడ్ లో నటించేందుకు సమంత పుచ్చుకుందన్న పైకం గురించి ప్రతి ఒక్కరి మదిలో ప్రశ్న తలెత్తుతోంది. అయితే ఈ యాడ్ కోసం సమంత ఏకంగా ఒక సినిమాలో చార్జ్ చేసేంత ఒక సినిమాకి తను ఎంత తీసుకుంటుందో అంత రెమ్యూనరేషన్ పుచ్చుకుంటుందట.. ఈ యాడ్ కోసం సమంత రెండు నుండి మూడు కోట్ల వరకు తీసుకుందని సమాచారం.. సినిమాలతో సమానంగా తీసుకునే రెమ్యూనరేషన్ కావాలని డిమాండ్ చేసిందట.. దాంతో చేసేదేమీ లేక మేకర్స్ సమంత అడిగినంత ఇవ్వడానికి సిద్ధమయ్యారట. సమంత క్రేజ్ బట్ట చూస్తే మూడు కోట్లు ఇవ్వడం పెద్ద విషయం ఏమి కాదని చాలా మందే అంటున్నారు.. ఇక సమంత ప్రస్తుతం పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తుంది. ఇక టాలీవడ్ లో విజయ్ దేవరకొండ సరసన ఖుషి చిత్రంలో నటిస్తోంది.